ఎంజి జెడ్ఎస్ ఈవి

కారు మార్చండి
Rs.18.98 - 25.20 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
Get benefits of upto ₹ 1,50,000 on Model Year 2023. Hurry up! Offer ending soon.

ఎంజి జెడ్ఎస్ ఈవి యొక్క కిలకమైన నిర్ధేశాలు

పరిధి461 km
పవర్174.33 బి హెచ్ పి
బ్యాటరీ కెపాసిటీ50.3 kwh
ఛార్జింగ్ time డిసి60 min 50 kw (0-80%)
ఛార్జింగ్ time ఏసిupto 9h 7.4 kw (0-100%)
బూట్ స్పేస్488 Litres
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

జెడ్ఎస్ ఈవి తాజా నవీకరణ

MG ZS EV కార్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: MG ZS EV ఎలక్ట్రిక్ SUV యొక్క వేరియంట్‌ల పేరు మార్చింది.

వేరియంట్‌లు: MG ZS EVని నాలుగు వేరియంట్‌లలో అందిస్తుంది: అవి వరుసగా ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎక్స్‌క్లూజివ్ ప్రో.

వేరియంట్‌లు: ఇది మూడు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: ఎగ్జైట్, ఎక్స్క్లూజివ్ మరియు ఎక్స్క్లూజివ్ ప్రో.

సీటింగ్ కెపాసిటీ: ZS EVలో ఐదుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది.

రంగులు: ఇది నాలుగు రంగులలో అందించబడుతుంది: అవి వరుసగా గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్ మరియు క్యాండీ వైట్.

బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ మరియు రేంజ్: ZS EV 177PS మరియు 280Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటారుతో 50.3kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ సెటప్‌తో, ఇది 461కిమీల డ్రైవింగ్ పరిధిని క్లెయిమ్ చేస్తుంది.

ఛార్జింగ్: 7.4kW AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేయడానికి దాదాపు 8.5 నుండి తొమ్మిది గంటల సమయం పడుతుంది, అయితే 50kW DC ఫాస్ట్ ఛార్జర్ కేవలం 60 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేయగలదు.

ఫీచర్‌లు: ఎలక్ట్రిక్ SUVలోని ఫీచర్‌ల జాబితాలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏడు అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు ఉన్నాయి. ఇది కనెక్టడ్ కార్ టెక్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ను కూడా పొందుతుంది.

భద్రత: ప్రయాణికుల భద్రత పరంగా దీనిలో, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి అంశాలు అందించబడతాయి. ఇది ఇప్పుడు లేన్ కీప్ అసిస్ట్ మరియు డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ల (ADAS) సూట్‌తో కూడా వస్తుంది.

ప్రత్యర్థులు: MG ZS EV- హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, BYD అట్టో 3 మరియు రాబోయే మారుతి eVX వంటి వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది. దిగువ సెగ్మెంట్‌లో ఉన్నటాటా నెక్సాన్ EV మాక్స్ మరియు మహీంద్రా XUV400 EV కి ఇది ప్రీమియం ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది.

ఇంకా చదవండి
ఎంజి జెడ్ఎస్ ఈవి Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
జెడ్ఎస్ ఈవి ఎగ్జిక్యూటివ్(Base Model)50.3 kwh, 461 km, 174.33 బి హెచ్ పిRs.18.98 లక్షలు*వీక్షించండి మే offer
జెడ్ఎస్ ఈవి ఎక్సైట్ ప్రో50.3 kwh, 461 km, 174.33 బి హెచ్ పిRs.19.98 లక్షలు*వీక్షించండి మే offer
జెడ్ఎస్ ఈవి ఎక్స్‌క్లూజివ్ ప్లస్50.3 kwh, 461 km, 174.33 బి హెచ్ పిRs.23.98 లక్షలు*వీక్షించండి మే offer
జెడ్ఎస్ ఈవి ఎక్స్‌క్లూజివ్ ప్లస్ dt50.3 kwh, 461 km, 174.33 బి హెచ్ పిRs.24.20 లక్షలు*వీక్షించండి మే offer
జెడ్ఎస్ ఈవి essence50.3 kwh, 461 km, 174.33 బి హెచ్ పి
Top Selling
Rs.24.98 లక్షలు*వీక్షించండి మే offer
వేరియంట్లు అన్నింటిని చూపండి
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.46,089Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్

ఎంజి జెడ్ఎస్ ఈవి సమీక్ష

ఇంకా చదవండి

ఎంజి జెడ్ఎస్ ఈవి యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • క్లాస్సి స్టైలింగ్
    • అంతర్గత నాణ్యత ఖరీదైనది. చాలా అప్‌మార్కెట్‌గా అనిపిస్తుంది
    • మంచి ఫీచర్ల జాబితా - 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి.
    • నిజానికి పూర్తి ఛార్జ్‌తో 300-350కిమీల దూరం ప్రయాణం చేయవచ్చు
  • మనకు నచ్చని విషయాలు

    • వెనుక సీటు స్థలం బాగానే ఉంది, కానీ ఇదే ధరకు కొందరు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఆశించవచ్చు
    • బూట్ స్పేస్ మరింత ఉదారంగా ఉండవచ్చు
    • EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అస్థిరంగా ఉన్నాయి. ఇంట్లో లేదా ఆఫీస్ ఛార్జింగ్ మరియు పబ్లిక్ ఛార్జింగ్ కంటే పోర్టబుల్ ఛార్జర్ మరింత ఆధారపడదగినదిగా ఉంటుంది
    • కొన్ని సమర్థతా లోపాలు - లుంబార్ కుషనింగ్ మరింత సౌకర్యంగా ఉండాల్సి ఉంది, పొట్టి డ్రైవర్లకు ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ చాలా పొడవుగా ఉండవచ్చు

ఛార్జింగ్ టైంupto 9h 7.4 kw (0-100%)
బ్యాటరీ కెపాసిటీ50.3 kWh
గరిష్ట శక్తి174.33bhp
గరిష్ట టార్క్280nm
సీటింగ్ సామర్థ్యం5
పరిధి461 km
బూట్ స్పేస్448 litres
శరీర తత్వంఎస్యూవి

    ఇలాంటి కార్లతో జెడ్ఎస్ ఈవి సరిపోల్చండి

    Car Nameఎంజి జెడ్ఎస్ ఈవిటాటా నెక్సాన్ ఈవీబివైడి ఈ6మహీంద్రా ఎక్స్యువి400 ఈవిహ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ వోక్స్వాగన్ టైగన్టయోటా ఇన్నోవా హైక్రాస్జీప్ కంపాస్ఎంజి హెక్టర్హోండా ఎలివేట్
    ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్
    Rating
    ఇంధనఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్
    Charging Time 9H | AC 7.4 kW (0-100%)4H 20 Min-AC-7.2 kW (10-100%)12H-AC-6.6kW-(0-100%)6 H 30 Min-AC-7.2 kW (0-100%)19 h - AC - 2.8 kW (0-100%)-----
    ఎక్స్-షోరూమ్ ధర18.98 - 25.20 లక్ష14.74 - 19.99 లక్ష29.15 లక్ష15.49 - 19.39 లక్ష23.84 - 24.03 లక్ష11.70 - 20 లక్ష19.77 - 30.98 లక్ష20.69 - 32.27 లక్ష13.99 - 21.95 లక్ష11.69 - 16.51 లక్ష
    బాగ్స్6642-662-662-62-66
    Power174.33 బి హెచ్ పి127.39 - 142.68 బి హెచ్ పి93.87 బి హెచ్ పి147.51 - 149.55 బి హెచ్ పి134.1 బి హెచ్ పి113.42 - 147.94 బి హెచ్ పి172.99 - 183.72 బి హెచ్ పి167.67 బి హెచ్ పి141 - 227.97 బి హెచ్ పి119.35 బి హెచ్ పి
    Battery Capacity50.3 kWh 30 - 40.5 kWh71.7 kWh 34.5 - 39.4 kWh39.2 kWh-----
    పరిధి461 km325 - 465 km520 km375 - 456 km452 km17.23 నుండి 19.87 kmpl16.13 నుండి 23.24 kmpl14.9 నుండి 17.1 kmpl15.58 kmpl15.31 నుండి 16.92 kmpl

    ఎంజి జెడ్ఎస్ ఈవి కార్ వార్తలు & అప్‌డేట్‌లు

    • తాజా వార్తలు
    7 చిత్రాలలో వివరించబడినMG Hector Blackstorm Edition

    గ్లోస్టర్ మరియు ఆస్టర్ SUVల తర్వాత MG నుండి బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను పొందిన మూడవ SUV - హెక్టర్.

    Apr 19, 2024 | By Anonymous

    MG లైనప్‌లో ధరలను తగ్గించింది, కొత్త ధరలు వారి ప్రత్యక్ష ప్రత్యర్థుల ధరలతో పోలిక

    ధర తగ్గింపులు అన్ని MG మోడళ్లకు వర్తిస్తాయి, ZS EV లో మాత్రం రూ. 3.9 లక్షల వరకు తగ్గింపు

    Feb 05, 2024 | By shreyash

    ఈ పండుగ సీజన్‌లో MG ZS EVని తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు

    ధర తగ్గింపుతో, ZS EV ప్రస్తుతం రూ.2.30 లక్షల తగ్గింపుతో మరింత చవకగా వస్తుంది

    Oct 09, 2023 | By rohit

    ADAS ఫీచర్‌లతో వస్తున్న ప్రత్యేకమైన MG ZS EV ప్రో వేరియెంట్ؚ

    MG ZS EV ప్రస్తుతం తన తోటి ICE వాహనం అయిన ఆస్టర్ నుండి మొత్తం 17 ADAS ఫీచర్‌లను పొందనుంది.

    Jul 13, 2023 | By rohit

    భారతదేశంలో ని 10,000 గృహాలు ఇప్పడు MG ZS EV కి స్వంతం

    MG 2020 ప్రారంభంలో భారతదేశంలో ZS ఎలక్ట్రిక్ SUVని తిరిగి ప్రవేశపెట్టింది మరియు అప్పటి నుండి ఇది ఒక ప్రధాన నవీకరణను పొందింది.

    May 26, 2023 | By rohit

    ఎంజి జెడ్ఎస్ ఈవి వినియోగదారు సమీక్షలు

    ఎంజి జెడ్ఎస్ ఈవి Range

    motor మరియు ట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ పరిధి
    ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్461 km

    ఎంజి జెడ్ఎస్ ఈవి వీడియోలు

    • 9:31
      MG ZS EV 2022 Electric SUV Review | It Hates Being Nice! | Upgrades, Performance, Features & More
      1 year ago | 15.5K Views

    ఎంజి జెడ్ఎస్ ఈవి రంగులు

    ఎంజి జెడ్ఎస్ ఈవి చిత్రాలు

    జెడ్ఎస్ ఈవి భారతదేశం లో ధర

    ట్రెండింగ్ ఎంజి కార్లు

    Rs.13.99 - 21.95 లక్షలు*
    Rs.9.98 - 17.90 లక్షలు*
    Rs.38.80 - 43.87 లక్షలు*
    Rs.17 - 22.76 లక్షలు*

    Popular ఎస్యూవి Cars

    • ట్రెండింగ్‌లో ఉంది
    • లేటెస్ట్
    • రాబోయేవి

    పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు

    • ట్రెండింగ్‌లో ఉంది
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is the body type of MG ZS EV?

    What is the boot space of MG ZS EV?

    What is the service cost of MG ZS EV?

    What is the top speed of MG ZS EV?

    Is it avaialbale in Mumbai?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర