
తదుపరి 15 రోజులలో ప్రారంభం కాబోయే కార్లు
పండుగ సీజిన్ దగ్గర ఉన్న కారణంగా చాలా కార్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తయారీదారులు భారత మార్కెట్ కొరకు అద్భుతమైన కార్లను అందించబోతున్నారు. వాటిలో ముఖ్యంగా ఎదురు చూస్తున్న మూడు కార్లు మరో 15 రోజుల్

రెండవ వాలియో ఇన్నోవేషన్ చాలెంజ్ యొక్క విజేతలని వాలియో వారు ప్రకటించారు
ఫ్రాన్స్ ఆధారిత వాలియో అనే ఒక మల్టీ న్యాషనల్ ఆటోమోటివ్ సరఫరీ చేయు కంపెనీ వారు ఇంటర్న్యాషనల్ కాంటెస్ట్ యొక్క ఫలితాలుప్రకటించారు. ఈ కాంటెస్ట్ లో వాలియో వారు విద్యార్ధులను ఆహ్వానిస్తున్నారు. 2030 ఏడాది

మారుతి బలెనో యొక్క ప్రత్యేక చిత్రాలు: ఫోటో గ్యాలరీ!
అక్టోబర్ 26న మారుతీ వారు వారి బలెనో ని విడుదల చేయనున్నారు. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ నెక్సా షోరూం లలో అందుబాటులో ఉంటుంది మరియూ ఇది నెక్సా లో లభించేటువంటి రెండవ కారు. జారువాలే బాడీ ఆకారం, వెనక్కి దువ్వి

మ ారుతి సుజుకి బాలెనో ధర ఎక్కడ మొదలైనది?
మారుతి సంస్థ మొదట భారతదేశం యొక్క మొదటి ప్రీమియం హాచ్ జెన్ ని 1000cc ఇంజిన్ తో అందించింది. ఆ తరువాత స్విఫ్ట్ ట్రెండ్ ని ప్రారంభించింది మరియు ప్రజలు ప్రీమియం ధర ట్యాగ్లతో హ్యాచ్ లను అంగీకరించడం మొదలుపె

మారుతి యొక్క పోర ్ట్ఫోలియోలో కి బాలెనో యొక్క ప్రయోజనం ఏమిటి
జపనీస్ వాహన తయారీసంస్థ వారి కాన్స్పెట్లను రోడ్ పైకి తీసుకువచ్చేందుకు ముఖ్యంగా సుజికీ వంటి కార్లను తీసుకువచ్చేందుకు చాలా నేర్పుని కలిగి ఉంది. సుజికి కిజాషీ ఏ-స్టార్ రోడ్ పైకి ఎటువంటి కాన్స్పెట్ తో అయిత

రహస్యంగా కనిపించిన మారుతి సుజుకి బాలెనో
ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతి సుజికి హ్యాచ్బ్యాక్ ఆటోమొబైల్ ఔత్సాహికుల మధ్య ఒక సంచలనం సృష్టిస్తూ పూనే రోడ్డుపై రహస్యంగా పట్టుబడింది. ఆరెంజ్ రంగు కారు బ్యాడ్జీలు తో కప్పబడి వీల్ క్యాప్ లేకుండా మరియు వ

మరుతి బలెనో బుకింగ్స్ తెరుచుకున్నాయి
అక్టోబరు 26న విడుదల అవుతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మరుతి బలెనో కోసమై బుకింగ్స్ ఇప్పుడు రూ. 11,000 వద్ద మొదలు అయ్యాయి. ఈ బుకింగ్స్ ని అన్ని నెక్సా డీలర్షిప్ ల వద్ద స్వీకరిస్తారు.

మారుతి బలెనొ వారు నెక్సా వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయనున్నారు
మారుతీ వారు కొత్త తార రాబోతున్నందున, ఈ కొత్త హ్యాచ్ బ్యాక్ పైన ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ని నెక్సా అధికారిక వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయించనున్నారు. ఎస్-క్రాస్ తో పాటుగా ఇప్పు

మారుతి బాలెనో: ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ ని అదరగొట్టగలదా?
మారుతి అక్టోబర్ పండుగ నెలలో ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హాచ్బ్యాక్ , వైఆర్ ఎ లేదా బాలెనో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రారంభంతో నెక్సా షోరూం కి ఎస్-క్రాస్ తో పాటూ ఇంకొక కారు జోడించబడుతుంద
తాజా కార్లు
- కొత్త వేరియంట్టాటా సఫారిRs.15.50 - 27.25 లక్షలు*