మారుతి బలెనో యొక్క ప్రత్యేక చిత్రాలు: ఫోటో గ్యాలరీ!
మారుతి బాలెనో 2015-2022 కోసం cardekho ద్వారా అక్టోబర్ 16, 2015 05:01 pm ప్రచురించబడింది
- 15 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: అక్టోబర్ 26న మారుతీ వారు వారి బలెనో ని విడుదల చేయనున్నారు. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ నెక్సా షోరూం లలో అందుబాటులో ఉంటుంది మరియూ ఇది నెక్సా లో లభించేటువంటి రెండవ కారు. జారువాలే బాడీ ఆకారం, వెనక్కి దువ్వినటువంటి ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ తో డే టైం రన్నింగ్ లైట్స్, తేలే పై కప్పు, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి బాహ్యంగా కనపడతాయి. లోపల ఆల్ బ్లాక్ ఇంకా వెండి మరియూ క్రోము పూతలు కలిగి ఉంటుంది. లోపల మరియూ బయట ఈ కారు యొక్క చిత్రాలను మీకోసం అందిస్తున్నాము. చూడండి మరియూ బలెనో పై మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి.
was this article helpful ?