ప్రామాణిక మోడల్ కంటే అదనపు మార్పులతో గుర్తించబడిన Mahindra XUV 3XO EV
XUV 3XO EV కూడా ICE మోడల్ మాదిరిగానే డిజైన్ మరియు ఫీచర్ సెట్‌ను కలిగి ఉంటుంది, అయితే బ్యాటరీ ప్యాక్ XUV300 (ప్రీ-ఫేస్‌లిఫ్ట్ XUV 3XO) ఆధారంగా రూపొందించబడిన XUV400 EV నుండి తీసుకోబడుతుంది.
15 చిత్రాలలో New Mahindra XUV400 EL ప్రో వేరియంట్ వివరాలు వెల్లడి
మహీంద్రా XUV400 EV కొత్త ప్రో వేరియంట్ల ధర గతంలో అందుబాటులో ఉన్న వేరియంట్ల కంటే రూ.1.5 లక్షల వరకు తక్కువ.
రూ. 15.49 లక్షల ధర వద్ద ప్రారంభమై, కొత్త డ్యాష్‌బోర్డ్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ లను పొందనున్న Mahindra XUV400 ప్రో వేరియంట్లు
కొత్త వేరియంట్ల ధర రూ. 15.49 లక్షల నుండి రూ. 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది
కొత్త ఫీచర్లతో త్వరలోనే విడుదల కానున్న Mahindra XUV400 యొక్క ఇంటీరియర్ వివరాలు వెల్లడి
పెద్ద టచ్ స్క్రీన్ మ రియు కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ క్యాబిన్లో కనిపించే కొన్ని ప్రధాన నవీకరణలు.
2024లో ఈ 5 SUVలను విడుదల చేయనున్న Mahindra
ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న కొన్ని మహీంద్రా SUVలు 2024 సంవత్సరంలో విడుదల కానున్నాయి. వీటిలో థార్ 5-డోర్ మరియు XUV.e8 ఉన్నాయి
టెస్టింగ్ సమయంలో మొదటిసారి కనిపించిన 2024 Mahindra XUV400
స్ప్లిట్ హెడ్ లైట్లు మరియు కొత్త ఫెంగ్ షేప్ LED DRLలతో సహా దీని డిజైన్ ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా XUV300ను పోలి ఉంటుంది.
ఈ దీపావళికి అత్యధిక డిస్కౌంట్లు అందిస్తున్న 7 SUVలు
రూ.3.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తూ మహీంద్రా XUV400 మొదటి స్థానంలో ఉండగా, రూ.2 లక్షల డిస్కౌంట్ తో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ రెండవ స్థానంలో ఉంది.
ఈ దీపావళికి XUV400ని రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్ؚలతో అందిస్తున్న Mahindra
గరిష్ట ప్రయోజనాలు ఈ ఎలక్ట్రిక్ SUV టాప్ వేరియెంట్ పాత యూనిట్ల పై మాత్రమే అందిస్తున్నారు
Mahindra XUV400 EV: 5 కొత్త భద్రత ఫీచర్లను పొందిన మహీంద్రా XUV400 EV
ఈ ఫీచర్ؚలు కేవలం టాప్-స్పెక్ EL వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం, దీని ధర ప్రస్తుతం రూ.19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది