2015 ఆడి క్యూ3 ఫేస్ లిఫ్ట్ నుండి ఆశిస్తున్న అంశాలు

modified on జూన్ 11, 2015 11:48 am by raunak కోసం ఆడి క్యూ3

 • 10 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆడి ఇండియా ఇప్పుడు దేశంలో దాని అత్యధిక అమ్మకాల ఉత్పత్తులు పెంచుకోవడానికి ఒక ఫేస్ లిఫ్ట్ కారును మన ముందుకు తీసుకురాబోతుంది, అదే మన క్యూ3, ఇపుడు ఎస్యువి లైనుతో ఇన్గాల్ స్ట్యాట్-ఆధారంగా తయారు చేసిన సంస్థ యొక్క తాజా డిజైన్ ను మార్కెట్లో పొందవచ్చు.ఆడి ఇండియా ఇప్పుడు దేశంలో దాని అత్యధిక అమ్మకాల ఉత్పత్తులు పెంచుకోవడానికి ఒక ఫేస్ లిఫ్ట్ కారును మన ముందుకు తీసుకురాబోతుంది, అదే మన క్యూ3, ఇపుడు ఎస్యువి లైనుతో ఇన్గాల్ స్ట్యాట్-ఆధారంగా తయారు చేసిన సంస్థ యొక్క తాజా డిజైన్ ను మార్కెట్లో పొందవచ్చు. 

ఆడి తన ఫేస్ లిఫ్ట్ క్యూ3 ని భారత దేశంలో ప్రారంభించడనికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇక క్యూ3 గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడి కంపనీ ఉత్పత్తులలో అత్యధికంగా వసూలు రాబడుతుంది అనడంలో సందేహం లేదు అని చెప్పవచ్చు, మరియు ఇది ఆడి సంస్థ యొక్క ఉత్పత్తులలో గొప్పది అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి, ఈ ఎంట్రీ స్థాయి లగ్జరి ఎస్యువి ప్రపంచవ్యాప్తంగా ఆడి యొక్క మొత్తం శ్రేణిలో కూడా అత్యంత విజయవంతమైన మోడల్స్ లో ఒకటి అవుతుంది. ఇప్పటికే ఐరోపా మరియు అమెరికా దేశాలలో ఈ కారు అమ్మకాలు కొనసాగుతున్నాయి, Q3 ఫేస్ లిఫ్ట్ గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆన్ లైన్ లో విడుదల చేశారు. చూద్దాం ఈ ఫేస్ లిఫ్ట్ లో కొత్తగా ఏముందో?

2015 ఆడి క్యూ 3 ఫేస్ లిఫ్ట్ లో కొత్తగా ఏముంది?

 • ఆడి ఇప్పుడు సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ తో రాబోతుంది. దేఅని మద్య భాగంలో క్రోమ్ తో రాబోతుంది. ఇప్పుడు ఆడి కి ఉండే క్రొత్త గిల్ ను '3డి ప్రభావం సింగిల్ ఫ్రేమ్' గ్రిల్ అని పిలవబడుతుంది.
 • అవుట్గోయింగ్ క్యూ3 కాకుండా, ఆ క్రొత్త గ్రిల్ లో  హెడ్ల్యాంప్ క్లస్టర్ విలీనమయ్యింది. ఆడి ఒక కొత్త డిజైన్ తో క్యూ రేంజ్ ఎస్యువి ను తీసుకురాబోతుంది. మీరు ఇప్పుడు భారతదేశం లో రాబోయే రెండవ తరం క్యూ7 ను చూడబోతున్నారు. 
 • హెడ్ల్యాంప్స్ క్లస్టర్ మునుపటి ఎస్యువి లా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఆడి క్యూ 3 ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో జినాన్ ప్లస్ టెక్నాలజీ మరియు ఎల్ ఈ డి డేటైమ్ రన్నింగ్ లైట్లు ప్రామాణికంగా అందించబడతాయి. 
 • ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కూడా ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్ తో రాబోతున్నాయి (కాని ప్రామాణికం కాదు). మరియు డేటైమ్ రన్నింగ్ ఎల్ ఈ డి లు ఒక కొత్త డిజైన్ తో రాబోతున్నాయి.
 • సైడ్ ప్రొఫైల్ ఏమాత్రం మార్పులేకుండా రాబోతుంది. కాని ఒక జత అల్లాయ్ వీల్స్ తో రాబోతుంది.

 • ముందు భాగాన్ని ప్రక్కన పెట్టి, వెనుక భాగంలో ఉన్న మార్పులను గమనించడం కష్టం. కానీ ఆడి ఒక కొత్త బంపర్ ను కలిగి ఉంది.
 • అవుట్గోయింగ్ క్యూ సిరీస్ లో ఉండేఅదే టైల్యాంప్ క్లస్టర్ తో రాబోతుంది. కాని ఇది ఆడి ఆ8 మరియు ఋ8 లో అందించబడిన న్యూ ఎల్ ఈ డి గ్రాఫిక్స్ మరియు  డైనమిక్ టర్న్ సూచికలతో రాబోతుంది. 

 • అంతర్గత భాగాల గురించి మాట్లాడటానికి వస్తే, ఆడి క్యాబిన్ రంగు పథకం కొద్దిగా మార్చబడింది. ఇప్పుడు ఇది ద్వంద్వ టోన్ ముదురు బూడిద మరియు గోధుమరంగులతో రాబోతుంది.
 • అయితే, ఇప్పుడు చెక్క ఇన్సర్ట్స్ లేకుండా, అల్యూమినియం ఫినిష్ తో మాత్రమే వస్తుంది. క్రోమ్ తో కూడా రాబోతుంది. 
 • ఇప్పుడు రాబోయే 2015 ఆడి క్యూ3 ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ తో పాటు న్యూ ఎమ్ ఎమ్ ఐ సమాచార వ్యవస్థ తో రాబోతుంది. 

 • యాంత్రికంగా చెప్పాలంటే, ఆడి ఇండియా అదే పాత 2.0 లీటర్ 35 టిడీఇ మోటార్ తో కొనసాగించబడుతుంది. ఈ ఇంజెన్ 4200rpm వద్ద 174bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 1700 నుంది 2500rpm మద్యలో అత్యధికంగా 380Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది.
 • ఈ ఇంజెన్ 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్రాన్స్మిషన్ సిస్టం తో పాతు క్వాట్రో ఏడబ్ల్యూడి తో జత చేయబడి రాబోతుంది.      
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఆడి క్యూ3

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience