మీకు జీప్ అంటే చాలా ఇష్టం అని మాకు తెలుసు.ఇక్కడ మోపర్ రాంగ్లర్ యొక్క వివరణాత్మక గ్యాలరీ ఉంది వీక్షించండి
జీప్ రాంగ్లర్ 2016-2019 కోసం అభిజీత్ ద్వారా ఫిబ్రవరి 09, 2016 12:12 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జీప్ దీర్ఘకాలంగా భారతీయులకి తన ఉత్పత్తులని అందిస్తూ వచ్చింది.bharatheeyulu కూడా ఈ ఉత్పత్తులని సమర్దిస్తూ వచ్చారు. కంపెనీ చివరగా భారతదేశం లోని ఆటో ఎక్స్పో 2016 కి తన కార్లని తీసుకు రావాలని నిర్ణయించుకుంది. వీరు సంస్థ భవిష్యత్తును తన లైన్ అప్ వాహనం తో సాక్ష్యంగా చూపుతున్నారు. గ్రాండ్ చెరోకీ SRT వంటి ఇతర కార్ల మధ్య, రాంగ్లర్ ని మర్చిపోవటం సాద్యం కాదు.
మొదటగా ఈ వాహనాన్ని పరిచయం చేసినపుడు కొంత ముందడుగు వేసి చూస్తే ఇది ఏ ప్రయోజనం కోసం నిర్మించబడిందో అర్ధమయింది. వీటి హ్యాండిల్స్ కఠినమైన ప్లాస్టిక్ పూత కలిగి ఉంటాయి మరియు పెయింట్ కూడా వేయబడి ఉంటుంది. అందువలన గీతలు పడినా కూడా కనిపించ కుండా ఉంటాయి. దీని ఎత్తు కూడా పెంచటం జరిగింది. అందువలన ఎందుకనగా ఆఫ్ రోడ్ మరియు అడ్డంకుల్ని తట్టుకొవటానికి. ఈ ఈ వాహనం అడవులలో వెళ్ళేటప్పుడు దాని డోర్ల యొక్క రంగుకి ఎలాంటి హానీ జరగకుండా దాని డోర్ లని పూర్తిగా తొలగించారు.
ముఖ్యమయిన విషయం ఏమిటంటే జీప్ యొక్క పెవిలియన్ కి చాలా పెద్దగా వచ్చింది. ఫియాట్ దీనికి ధన్యవాదాలు తెలిపింది. అయితే ఇదే విషయంలో ఫియాట్ కి ధన్యవాదాలు తెలుపలేము. ఎందుకనగా ఇది దాని రూపంలో కొన్ని నవీకరనలని తీసుకువచ్చింది. అయితే అది పూర్తిగా వేరే కథ.
ఈ క్రింద ఇవ్వబడిన గ్యాలరీని వీక్షించి, మీరు ఆస్వాదిస్థారని ఆశిస్తున్నాము.