9 నెలల కంటే ఎక్కువ సమయం పట్టనున్న కొత్త కాంపాక్ట్ SUVల డెలివరీ
హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం ansh ద్వారా ఫిబ్రవరి 07, 2023 12:04 pm సవరించబడింది
- 41 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
క్రెటా, సెల్టోస్ వంటి మోడల్‌లు బుకింగ్ చేసుకున్న కొన్ని నెలలలో పొందవచ్చు, చాలా నగరాలలో టైగూన్ బుకింగ్ చేసుకున్న వెంటనే పొందవచ్చు
ప్రస్తుతం దేశంలో అత్యంత జనాదరణ పొందిన వాహన విభాగాలలో కాంపాక్ట్ SUVలు ముందు వరసలో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి సెగ్మెంట్ లీడర్‌ల నుంచి కొత్తగా వచ్చిన మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి హైబ్రిడ్ మోడల్‌ల వరకు కస్టమర్‌లు ఎంచుకునేందుకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. భారతదేశంలో 20 ప్రధాన నగరాలలో ఈ కార్‌లు కొనుగోలు చేశాక వాహనాన్ని పొందేందుకు వేచి ఉండాల్సిన సమయాన్ని ఇప్పుడు చూద్దాం.
వేచి ఉండాల్సిన సమయం |
||||||
నగరం |
హ్యుందాయ్ క్రెటా |
కియా సెల్టోజ్ |
వోక్స్ వాగన్ టైగున్ |
మారుతి గ్రాండ్ విటారా |
టయోటా హైరైడర్ |
MG ఆస్టర్ |
న్యూఢిల్లీ |
5 నెలలు |
2 నుండి 3 నెలలు |
2-3 వారాలు |
2 నెలలు |
4 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
బెంగళూరు |
6 నుండి 9 నెలలు |
8 నుండి 9.5 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
1 నెల |
3 నుండి 4 నెలలు |
3 నెలలు |
ముంబై |
3 నెలలు |
5 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
4 నుండి 5 నెలలు |
2 నుండి 3 నెలలు |
2 నెలలు |
హైదారాబాద్ |
2 నుండి 3 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
1 నెల |
1 నెల |
4 నెలలు |
2 నెలలు |
పూణే |
4 నుండి 6 నెలలు |
2 నుండి 3 నెలలు |
2 వారాలు |
1 నుండి 1.5 నెలలు |
4 నెలలు |
4 నుండి 6 నెలలు |
చెన్నై |
3 నెలలు |
1 నుండి 2 నెలలు |
1 వారం |
3 నెలలు |
4 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
జైపూర్ |
3.5 నుండి 4 నెలలు |
3 నుండి 4 నెలలు |
2-3 వారాలు |
4 నుండి 4.5 వారాలు |
4 నెలలు |
3 నెలలు |
అహ్మదాబాద్ |
2.5 నుండి 3 నుండి |
2 నుండి 3 నెలలు |
వెయిటింగ్ లేదు |
5 నెలలు |
3 to 4 నెలలు |
1 నుండి 1.5 నెలలు |
గురుగ్రామ్ |
2 నెలలు |
2 నుండి 3 నెలలు |
1 నెల |
5 నుండి 5.5 నెలలు |
4 నెలలు |
2 నుండి 3 నెలలు |
లక్నో |
2 నుండి 4 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 నెల |
5.5 నుండి 6 నెలలు |
3 నెలలు |
2 నెలలు |
కలకత్తా |
3.5 నుండి 4 నెలలు |
7 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
3 నుండి 4 నెలలు |
3 నెలలు |
2 నెలలు |
థానే |
3 నెలలు |
2 నుండి 3 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
3.5 నుండి 5 నెలలు |
4 నెలలు |
2 నుండి 3 నెలలు |
సూరత్ |
3 నెలలు |
3 నెలలు |
1 వారం |
4 నుండి 6 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 నుండి 2 నెలలు |
ఘజియాబాద్ |
2 నుండి 4 నెలలు |
2 నుండి 3 నెలలు |
1 వారం |
5 నుండి 6 నెలలు |
3.5 నుండి 4 నెలలు |
2 నెలలు |
ఛండీఘడ్ |
4.5 నెలలు |
3 నెలలు |
1 నెల |
6 నెలలు |
4.5 నెలలు |
1 నుండి 2 నెలలు |
కోయంబత్తూర్ |
3 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 నెల |
1 వారం |
3 నుండి 3.5 నెలలు |
4 నుండి 5 నెలలు |
పాట్నా |
3 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 నుండి 2 నెలలు |
5 నెలలు |
3 నెలలు |
1 నెల |
ఫరీదాబాద్ |
2 నుండి 4 నెలలు |
3 నెలలు |
వేచి ఉండాల్సిన అవసరం లేదు |
6.5 నుండి 7 నెలలు |
4 నెలలు |
2 నెలలు |
ఇండోర్ |
4.5 నుండి 5 నెలలు |
3 నెలలు |
1 నేల |
3.5 నుండి 4 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 నెల |
నోయిడా |
3 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 నెల |
6 నెలలు |
3 నుండి 4 నెలలు |
1 వారం |
టేక్ ఎవే
-
మారుతి గ్రాండ్ విటారాను మినహాయించి, బెంగళూరు వాసులు కొత్త కాంపాక్ట్ SUV పొందాలంటే ఎక్కువ సమయం వేచి ఉండాలి.
- చాలా నగరాలలో హ్యుందాయ్ క్రెటాకు సగటు వెయిటింగ్ పీరియడ్ మూడు నుండి నాలుగు నెలలుగా ఉంది. కానీ బెంగళూరులో, దీని కోసం వేచి ఉండవలసిన సమయం తొమ్మిది నెలల వరకు ఉంది.
- కియా సెల్టోజ్ؚకు కూడా సగటు వేచి ఉండాల్సిన సమయం సుమారు మూడు నెలలుగా ఉంది. హైదారాబాద్ؚ వాసులు సెల్టోస్ డెలివరీని వెంటనే అందుకోగలరు, కానీ బెంగళూరులో మాత్రం దీని కోసం తొమ్మిది నెలల కంటే ఎక్కువగా వేచి ఉండాల్సి వస్తుంది.
- బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, కలకత్తా, థానే మరియు ఫరీదాబాద్ؚ నగరాలలో ఈ వాహన విభాగంలో వేచి ఉండకుండా, అత్యంత సులభంగా అందుబాటులో ఉన్న కారు వోక్స్ؚవాగన్ టైగూన్.
- మారుతి గ్రాండ్ విటారా సగటు వేచి ఉండాల్సిన సమయం నాలుగు నెలలు, ఫరీదాబాద్ؚలో ఇది అత్యధికంగా ఏడు నెలలుగా ఉంది. కోయంబత్తూర్ؚ వాసులు ఈ హైబ్రిడ్ SUVని బుక్ చేసుకున ఒకటిన్నర నెలలో డెలివేరి పొందవచ్చు. ఇతర నగరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
- చాలా నగరాలలో, టయోటా హైరైడర్ మరియు మారుతి బ్రాండ్ యొక్క వాహనల కోసం వేచి ఉండే సమయం సుమారు నాలుగు నెలలుగా ఉంది.
- MG ఆస్టర్ వాహనం కోసం ఒకటిన్నర నెలల అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్ నోయిడాలో, ఆరు నెలల అధిక వెయిటింగ్ పీరియడ్ పూణేలో ఉంది. చాలా వరకు ఇతర నగరాలలో ఈ వాహనం కోసం కేవలం రెండు నెలలు వేచి ఉండాలి.
- స్కోడా కుషాక్, నిసాన్ కిక్స్ కోసం వేచి ఉండాల్సిన సమయం గురించి సమాచారం ఇంకా అందుబాటులో లేదు.
సంబంధించినవి: ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మరియు ఇతర ముఖ్య నగరాలలో టయోటా ఇన్నోవా హైక్రాస్ వెయిటింగ్ పీరియడ్
ఖచ్చితమైన వెయిటింగ్ పీరియడ్, మీరు ఎంచుకున్న రంగు, పవర్ؚట్రెయిన్ మరియు వేరియంట్‌పై ఆధారపడి మారవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: క్రెటా ఆన్-రోడ్ ధర
0 out of 0 found this helpful