• Nissan Kicks Front Left Side Image
 • Nissan Kicks
  + 60Images
 • Nissan Kicks
 • Nissan Kicks
  + 10Colours
 • Nissan Kicks

నిస్సాన్ కిక్స్

కారును మార్చండి
133 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.9.55 - 14.65 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఉత్తేజకరమైన ఆఫర్లు
Don't miss out on the festive offers this month

నిస్సాన్ కిక్స్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)20.45 kmpl
ఇంజిన్ (వరకు)1498 cc
బిహెచ్పి108.0
ట్రాన్స్మిషన్మాన్యువల్
సీట్లు5
Boot Space400 Liters

కిక్స్ తాజా నవీకరణ

నిస్సాన్ కిక్స్ ధరలు: నిస్సాన్ కిక్స్ కారు, వేరియంట్ ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది. పెట్రోల్ ధర రూ.9.55 లక్షల నుండి 10.95 లక్షల వరకు ఉంటుంది. డీజిల్ ఇంజన్ వేరియంట్స్ ధర రూ.10.85 లక్షల నుండి 14.65 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ ఇంజన్లు: నిస్సాన్ యొక్క కిక్స్ ఎస్యూవి ఒక ఇంజన్ ఎంపికతో వస్తుంది: ఆ ఇంజన్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ముందుగా 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ విషయానికి వస్తే, గరిష్టంగా 106పిఎస్ / 142ఎనెం ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. రెండవ ఇంజన్ అయిన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, అత్యధికంగా 110పిఎస్ / 240ఎనెం టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది. అదే ఇంజిన్లతో దాని రెనాల్ట్ వలె కాకుండా, కిక్స్ ఈ సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికను అందించదు.

నిస్సాన్ కిక్స్ వేరియంట్స్ & సేఫ్టీ ఫీచర్స్: నిస్సాన్ కిక్స్ నాలుగు రకాల్లో అందుబాటులో ఉంది: ఎక్స్ఎల్, ఎక్స్వి, ఎక్స్వి ప్రీమియం మరియు ఎక్స్వి ప్రీమియం ప్లస్. పెట్రోల్ ఇంజన్ ఎక్స్ ఎల్ మరియు ఎక్స్వి రకాల్లో మాత్రమే అందించబడుతుంది. భద్రత విషయంలో, కిక్స్ ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఎబిఎస్ తో ఈబిడి మరియు బ్రేక్ అసిస్టెంట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో లాక్ మరియు వెనుక డిఫోగ్గర్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా అందించబడతాయి. వెనుక వైపు ఎయిర్బాగ్స్, వెనుక ఫాగ్ లాంప్స్, ఫాలో-మీ-హోమ్ హెడ్ల్యాంప్స్ మరియు 360-డిగ్రీ కెమెరా వ్యూ వంటి భద్రత లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్వి ప్రీమియం ప్లస్ వేరియంట్కు పరిమితం కాగా, వెనుకవైపు కెమెరా మరియు ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ ఎక్స్వి నుండి అందించబడతాయి. ముఖ్యంగా, నిస్సాన్ కిక్స్ ఎస్యువి కి ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లను పొందలేదు, ఇది, సెగ్మెంట్లో ఒక కారుకు ఒక పెద్ద ప్రతికూలత అని చెప్పవచ్చు.

నిస్సాన్ కిక్స్ ఫీచర్స్: భద్రత విషయాన్ని పక్కన పెడితే, నిస్సాన్ కిక్స్ అనేక పరికరాల జాబితాను ఇచ్చింది. ఇది కొన్ని సెగ్మెంట్-మొదటి లక్షణాలను కలిగి ఉంది, ఇందులో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో స్మార్ట్ఫోన్ అనుకూలత ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ద్వారా మరియు ఎల్ ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్తో పాటు ముందు ఫాగ్ లాంప్లను కలిగి ఉంది. ప్రామాణిక ఫీచర్లు పరంగా, కిక్స్ ఎస్యువి ఆటో ఏసి, వెనుక ఏసి వెంట్స్ మరియు క్రూజ్ నియంత్రణలను ప్రామాణికంగా పొందుతుంది. ఇది కూడా స్మార్ట్ కార్డ్ ద్వారా కీలెస్ ఎంట్రీ తో వస్తుంది, హిల్ల్ స్టార్ట్ అసిస్ట్, డైనమిక్ వాహన నియంత్రణ మరియు లెధర్ అపోలిస్ట్రీ వంటి అంశాలు అందించబడ్డాయి.

నిస్సాన్ కిక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ బూట్ స్పేస్: నిస్సాన్ కిక్స్ 210 మిల్లీ లీటర్లను కలిగి ఉంది, ఇది రెనాల్ట్ క్యాప్టర్ మరియు టాటా హారియర్ వేరియంట్ల కన్నా ఎక్కువ. లగేజీ సామర్థ్యం ప్రకారం, కిక్స్ యొక్క బూట్ స్థలం 400 లీటర్లు. నిస్సాన్ యొక్క కొత్త కాంపాక్ట్ ఎస్యువి, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఎస్-క్రాస్ మరియు రెనాల్ట్ క్యాప్టర్ వంటి వాటితో పోటీపడుతుంది. కొత్త పోటీదారులైన కియా ఎస్పి2ఐ ఎస్యువి, స్కోడా యొక్క మేడ్-ఫర్-ఇండియా ఎస్యువి లు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇవి, కామిక్, జీప్ రెనెగేడ్ మరియు వోక్స్వాగన్ టి-క్రాస్ వంటి వాహనాల ఆధారంగా రాబోతున్నాయి.

నిస్సాన్ కిక్స్ ధర list (Variants)

ఎక్స్ఎల్1498 cc , మాన్యువల్, పెట్రోల్, 14.23 kmpl1 నెల వేచి ఉందిRs.9.55 లక్ష*
XL D1461 cc , మాన్యువల్, డీజిల్, 20.45 kmpl1 నెల వేచి ఉందిRs.10.85 లక్ష*
ఎక్స్వి1498 cc , మాన్యువల్, పెట్రోల్, 14.23 kmpl1 నెల వేచి ఉందిRs.10.95 లక్ష*
XV D1461 cc , మాన్యువల్, డీజిల్, 19.39 kmpl1 నెల వేచి ఉందిRs.12.49 లక్ష*
ఎక్స్వి ప్రీమియం డి 1461 cc , మాన్యువల్, డీజిల్, 19.39 kmpl1 నెల వేచి ఉందిRs.13.65 లక్ష*
ఎక్స్వి ప్రీమియం ఎంపిక డి 1461 cc , మాన్యువల్, డీజిల్, 19.39 kmpl1 నెల వేచి ఉందిRs.14.65 లక్ష*
ఎక్స్వి ప్రీమియం ఎంపిక డి ద్వంద్వ టోన్ 1461 cc , మాన్యువల్, డీజిల్, 19.39 kmpl1 నెల వేచి ఉందిRs.14.65 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

నిస్సాన్ కిక్స్ సమీక్ష

నిస్సాన్ కిక్స్, భారతదేశంలో ఉన్న ఇతర కాంపాక్ట్ ఎస్యువి లేదా క్రాస్ ఓవర్ కన్నా ఎక్కువ కాలం నుండి ఉంది, క్రెటా కంటే వెడల్పైనది మరియు చాలా గొప్పది. ఇది టెస్టెడ్ డీజిల్ ఇంజిన్ తో అధిక రైడ్ నాణ్యతతో వినియోగదారుల ముందుకు వచ్చింది. కిక్స్ వివరాలు పొందండి.

"లోపలి భాగంలో ప్రీమియమ్ లుక్ అలాగే ఒక అందమైన కాంపాక్ట్ ఎస్యువి కోసం చూస్తున్నవారికి కిక్స్ ఒక అద్భుతమైన కారు అని చెప్పవచ్చు, దాని పరిమితులను మించి చూడవచ్చు"

దాని విభాగంలో అతిపెద్ద కార్ల మధ్య ఉన్నప్పటికీ కిక్స్ పెద్దదిగా భావించబడదు. క్యాబిన్ విశాలమైన అనుభూతి లేదు. కొంతమంది సమర్థతా సమస్యలను అలాగే డ్రైవర్లు కొన్ని ఇబ్బంది సమస్యలను కలిగి ఉన్నారు. ఆటో-అస్పష్టత ఐవీఅరెం మరియు సన్రూఫ్ వంటి లక్షణాలను కోల్పోయి, దాని రెండింటికి విశేషంగా చేర్చబడ్డాయి. ఆపై ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేకపోవడం ఒక ప్రతికూలత గా ఉంది. రూ. 10-15 లక్షల శ్రేణిలో నిస్సాన్ ధరను అంచనా వేస్తుండగా, అది 12 లక్షల రూపాయలకు వినియోగదారుల వద్దకు వస్తుండటం ఒక విశేషం అని చెప్పవచ్చు.

Exterior

కిక్స్ యొక్క మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా ఉంది మరియు ఎంత గుంపులో ఉన్నా ఈ కారు అందరి మనస్సును ఆకర్షిస్తుంది. ఇది ద్వంద్వ-టోన్ ఎక్స్టీరియర్ రంగు పథకాలలో అందుబాటులో ఉంది మరియు ప్రకాశవంతమైన అలాగే యౌంగ్ ఉన్న రంగులతో లభిస్తుంది. ఇది ఎలీడి హెడ్ల్యాంప్స్ మరియు డీఅరెల్ లను కలిగి ఉంది, మరియు ఇవి ఆధునికంగా కనిపిస్తాయి. ఫ్రంట్- లుక్ స్టైలిష్ గా కనిపిస్తుంది ముఖ్యంగా హెడ్ల్యాంప్స్, బోనెట్ మరియు ఫాగ్ లాంప్స్ లతో మరీ అందంగా కనిపిస్తుంది. ముందు భాగంలో అందించిన నిస్సాన్ వి- మోషన్ గ్రిల్ మందంగా కనిపిస్తోంది. వెనుక భాగంలో బూమ్రాంగ్ టెయిల్ లాంప్లతో, మీరు భారతదేశంలో ముందు చూసిన ఇతర కారు వలె కాకుండా; ఇది విబిన్నంగా అందంగా నిలుస్తుంది.

కాక్స్, పరిమాణం విషంగంలో అంత అందంగా లేదు. కొలతలు పరంగా, ఇది క్రెటా కంటే పొడవైనది మరియు విస్తృతమైనది. నిస్సాన్ కిక్స్ ట్రెడిషినల్ భావనలో ఎస్యువి కాదు. ఇది పొడవైనదిగా రేక్డ్ ఏ పిల్లార్ మరియు ఒక ప్రముఖ ఓవర్హాంగ్తో ఉండటం వలన ఒక క్రాస్ ఓవర్ వలె కనిపిస్తుంది. అన్నింటికన్నా క్రింది భాగంలో నల్లని ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంటుంది, మళ్ళీ ఎస్యువి ల నుండి తీసుకున్న రూపకల్పన అంశాన్ని, క్రాస్ వాహనం పొందుతుంది.

కొలతలు నిస్సాన్ కిక్స్ హ్యుందాయ్ క్రీటా రెనాల్ట్ క్యాప్చర్ రెనాల్ట్ డస్టర్ నిస్సాన్ టెరానో మారుతి సుజుకి ఎస్-క్రాస్
పొడవు (మీమీ) 4384 4270 4329 4315 4331 4300
వెడల్పు (మీమీ) 1813 1780 1813 1822 1822 1785
ఎత్తు (మీమీ) (రూఫ్ రైల్స్ తో కలిపి) 1656 1665 1626 1695 1671 1595
వీల్బేస్ (మీమీ) 2673 2590 2673 2673 2673 2600
గ్రౌండ్ క్లియరెన్స్ (మీమీ) (గరిష్టంగా) 210 190 210 205 (210 AWD) 205 180
బూట్ (లీటర్లు) 400 402 392 475 (410 AWD) 475 353

 

ప్రయోజనం విషయంలో కిక్స్ ఒక ముఖ్యమైన ఎస్యువి లక్షణాన్ని కలిగి ఉంది - రైడ్ ఎత్తు. ఇది 210మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 17 అంగుళాల వీల్స్ వంటి ఫీచర్లు ప్రయోజనకరమైన వైఖరిని అందిస్తాయి. కాబట్టి, ఈ కారు సుదూర ప్రయాణాలకు చాలా అద్భుతమైన కారు అని చెప్పవచ్చు అలాగే సౌకర్యవంతమైన కారు. పొడవుగా ఉండే ప్రయాణికులకు సులభంగా మరియు సౌకర్యవంతంగా కారులోపలికి వెళ్ళగలరు. పోటీ వాహనాల కన్నా ప్రయాణికులకు పొడవుగా మరియు విస్తృతంగా ఉంది.

 

Interior

ఇంటీరియర్స్ పరంగా కిక్స్ కారు అద్భుతం అని చెప్పవచ్చు. నలుపు -గోధుమ ఇంటీరియర్ రంగు పథకంతో సొగసైనదిగా కనిపిస్తుంది. డాష్బోర్డు పైన ఉన్న బ్రౌన్ ప్యానెల్ మరియు డోర్లు లెధర్ తో తయారుచేయబడతాయి, డాష్బోర్డు పైన ఉన్న నల్లని ప్లాస్టిక్ మృదువుగా ఉండదు, కానీ ఖరీదైనదిగా కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ మరియు సీట్లు లెధర్ తో చుట్టబడి ఉంటాయి. అంతేకాకుండా స్టీరింగ్ వీల్ పై ఆడియో, కాల్ నియంత్రణలు క్రోం చేరికలతో అమర్చనడి ఉంటాయి. ఈ స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో కంపెనీ యొక్క లోగో అందంగా పొందుపరచబడి ఉంటుంది. క్యాబిన్ గొప్ప అనుభూతిని అందిస్తుంది. కిక్స్ కాబిన్ లోపల ఉన్న డీజిల్ ఇంజిన్ దాని తోటి వాహనాలతో పోలిస్తే చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ఖరీదైన కారు అనుభవం కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఈ కారు 12 లక్షల రూపాయిలకే అందుబాటులో ఉంది. ఈ కారులో అందించిన నాణ్యతకు వినియోగదారులు ఆనందిస్తున్నారు, మరో మాటలో చెప్పాలంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు కొలతలు పరంగా అలాగే విశాలమైన క్యాబిన్ను ఇష్టపడేవారికి ఆనందాన్ని ఇచ్చింది. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, డ్రైవర్ సీటుకు ఉండవలసిన దాని కన్నా క్రింది స్థానంలో ఉంటుంది. 5'8 కన్నా పొడవుగా ఉన్నవారు టాడ్లో కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. మంచి డ్రైవింగ్ స్థానానికి చేరుకోవడానికి స్టీరింగ్ ను కొంచెం వెనక్కి జరపవచ్చు. ఇది పాక్షికంగా టెలీస్కోపిక్ సర్దుబాటును పొందదు. మీరు ఇప్పటికీ మరొక సమర్థతా సమస్య ఎదుర్కోవటానికి ఇరుకైన ఫూట్వెల్ అందించబడింది. మీరు ఎడమవైపున ఉన్న క్లచ్ పెడల్ ను చేరుకోవడానికి తగినంత స్థలం లేదు; వెనుక విండోలతో కూడిన రేర్ విండోస్ పెద్దవిగా ఉంటాయి మరియు వీక్షణ అద్భుతంగా ఉంటుంది. వెనుకవైపు ఉన్న ముగ్గురు పెద్దలు సౌకర్యాంతంగా కూర్చోవచ్చు. మధ్యలో ఉన్న పిల్లల కోసం వెనుక సీటులో ఒక చిన్న ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉంది, మరియు వెనుక ఏసి వెంట్లను కూడా ఎర్గోనామికల్గా ఉంచుతారు.

 

Performance

కాప్చూర్ కారు లో అందించిన అదే ఇంజన్ ను ఈ కిక్స్ లో అందించడం జరిగింది. ఈ కారుకు 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. డీజిల్ ఇంజన్ అత్యధికంగా 110పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పెట్రోలు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ తో జత చేయబడి ఉంటుంది, డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది. అయితే, డీజిల్ ఇంజన్ 1750 ఆర్పిఎం వద్ద గరిష్టంగా 240ఎనెం గల టార్క్ను విడుదల చేస్తుంది, కానీ రివర్స్ కౌంటర్ లో 2500 ఆర్పిఎం వద్ద శీఘ్ర పురోగతిని మాత్రమే చేస్తారు. నగరంలో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవ్ నమూనాను సర్దుబాటు చేయాలి. 

కిక్స్ వెలుపల స్పోర్టి మరియు చురుకైనదిగా కనిపిస్తుంది, కానీ దాని రైడ్ పూర్తిగా సౌకర్యవంతమైన కోసం ట్యూన్ చేయబడింది. సస్పెన్షన్ నెమ్మదిగా లేదా అధిక వేగంతో చిన్న లేదా పెద్ద అవాన్తరాలను సులభంగా శోషించుకోగలుగుతుంది. మృదువైన వైపు ఉండటానికి ట్యూన్ చేసినప్పటికీ, కిక్స్ లో ప్రయాణీకులు ఎగుడుదిగుడుగా ఉన్న ఉపరితలాలపై అసౌకర్యకరంగా ఉంటుంది. సౌకర్యవంతమైన రైడ్ క్యాబిన్ యొక్క గొప్పతనాన్ని మరియు మొత్తం ప్యాకేజీ ఎగువ భాగంలో ఉన్న కార్లకు పోల్చదగిన అధునాతనతను అందిస్తుంది.

Safety

నిస్సాన్ పూర్తిగా కిక్స్ యొక్క ఫీచర్ సెట్ లేదా వేరియంట్ వివరాలను వెల్లడించలేదు. అయితే, డీజిల్ కిక్స్ మాత్రం టాప్ మోడల్లో మాత్రమే లభిస్తుంది, పెట్రోల్ ఇంజన్ అందించబడటం లేదు . భద్రత పరంగా, కిక్స్ టాప్-స్పీక్స్ వేరియంట్ లో ఏబిఎస్, ఈ.బి.డి మరియు బ్రేక్ అసిస్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు నాలుగు ఎయిర్ బాగ్లు వంటి అంశాలు అంద్దించబడతాయి. అదే ఇతర పోటీ వాహనాలతో పోల్చినప్పుడు, క్రెటా ఆరు ఎయిర్బాగ్లు, ఎస్- క్రాస్ రెండు మాత్రమే అందించబడతాయి.

ఈ కిక్స్ కాంపాక్ట్ ఎస్యువి, క్రాస్ ఓవర్ లలో 360 డిగ్రీ వ్యూ కనిపించేందుకు నాలుగు కెమెరాలు అందించబడతాయి. ఇవి పార్కింగ్ సమయంలో, ఇరుకైన ప్రదేశాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది - అవి వరుసగా, వెనుక భాగంలో ఒకటి మరియు ప్రతి ఓఆర్విఎం కింద ముందు భాగంలో ఒకటి మొత్తం నాలుగు అందించబడతాయి. ఇవే కాకుండా, కిక్స్ కారులో ఎలీడి హెడ్ల్యాంప్స్ మరియు డీఅరెల్ ఎస్లు, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటో ఎసి (ప్రామాణిక ఫీచర్), కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్రూజ్ కంట్రోల్, ఫోల్డింగ్ ఫంక్షన్ తో ఫోగ్ లాంప్స్, 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అలాగే రైన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు అందించబడతాయి. డాష్బోర్డ్ పై 8 అంగుళాల టచ్స్క్రీన్ విస్తృతంగా కనిపిస్తోంది. అయితే, ఇది డ్రైవర్ వైపు వంగి ఉండదు మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆపరేట్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అగ్ర-స్పెక్స్ వాహనంలో క్రీటాతో పోలిస్తే, కిక్స్ ఆటో డిమ్మింగ్ ఐవీఅరెం, పవర్డ్ డ్రైవర్ సీటు మరియు వైర్లెస్ ఛార్జర్ వంటి సౌలభ్య లక్షణాలను కోల్పోతుంది. ఇది క్రెటా మాదిరిగా కాకుండా సన్రూఫ్ను పొందదు. అంతేకాకుండా, క్రెటాలో లేనటువంటి ఎలీడి హెడ్ల్యాంప్లు మరియు 360-డిగ్రీ పార్కింగ్ అసిస్ట్ వంటి అంశాలను కలిగి ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

Things We Like

 • •నాయిస్ ఇన్సులేషన్: క్యాప్టర్, డస్టర్, టెరానో వంటి కార్లలో వలె ఇంజన్ శబ్దం, రహదారి శబ్దం రాదు; కాబిన్ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది.
 • •360-డిగ్రీ పార్కింగ్ సహాయం: ముందు, వెనుక మరియు రెండు వైపులా పార్కింగ్ సౌలభ్యం కోసం 360 వీక్షణను ఇవ్వడం కోసం కెమెరాలు అందించబడ్డాయి; సెగ్మెంట్ లో- మొదటి లక్షణం
 • •నాణ్యమైన ఇంటీరియర్స్: ఈ సెగ్మెంట్లోని ఇతర కార్ల కన్నా మెటీరియల్ యొక్క నాణ్యత, పూర్తి అమరిక & క్యాబిన్ లోపల అద్భుతంగా అందించబడ్డాయి.
 • •మెచూర్ రైడ్: రైడ్ మృదువైనది. ఇది ఏవైనా వేగంతో చిన్న మరియు పెద్ద రహదారి అనిశ్చితులు నిర్వహించగలదు

Things We Don't Like

 • •డీజిల్ లో ఎండ్ డ్రైవబిలిటీ: దిగువ శ్రేణి వేరియంట్ లో డీజిల్ ఇంజన్ అందించబడటం లేదు; పేస్ తీయటానికి డౌన్ షిఫ్ట్ అవసరం
 • •మర్థతా సమస్యలు: డ్రైవర్ యొక్క సీటు కొంచం మార్పు చేయవలసిన అవస్రం ఉంది; ముఖ్యంగా పొడవైన డ్రైవర్లకు అసౌకర్యంగా ఉంటుంది. ఫుట్వేల్ చాలా ఇరుకైనది
 • •ఫీచర్ మిసెస్: ప్రయాణీకుల వానిటీ అద్దం కోసం లైతు ఇవ్వలేదు. టాప్ వేరియంట్ లో ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్, పవర్డ్ డ్రైవర్ సీటు మరియు సన్రూఫ్ వంటి అంశాలు ఇవ్వబడలేదు
 • •ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదు: విడుదల నుండి కూడా రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్తో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సౌకర్యం కోసం కోరుతూ కొనుగోలుదారులు ఆశిస్తున్నారు.

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Nissan Kicks

  ఎల్ ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్: రిఫ్లెక్సర్ టైప్ హాలోజన్ హెడ్ల్యాంప్స్ కంటే మెరుగైన దృశ్యమానతను అందిస్తుంద

 • Pros & Cons of Nissan Kicks

  1. ఆటోమేటిక్ ఎయిర్-కాన్: ఎంపిక ఫీచర్ కాదు, కిక్స్ యొక్క అన్ని కార్లలో ప్రామాణికంగా వస్తుంది

 • Pros & Cons of Nissan Kicks

  1. 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: పోటీ వాహనాల కంటే వెడల్పుగా, పెద్దదిగా కనిపిస్తుంది

 • Pros & Cons of Nissan Kicks

  1. 360-డిగ్రీల పార్కింగ్ అసిస్ట్: పార్కింగ్ సమయంలో మొత్తం వీక్షణను అందించడానికి 4 కెమెరాలు అందించబడ్డాయి.

నిస్సాన్ కిక్స్ కొనుగోలు ముందు కథనాలను చదవాలి

నిస్సాన్ కిక్స్ వినియోగదారుని సమీక్షలు

4.3/5
ఆధారంగా133 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (133)
 • Most helpful (10)
 • Verified (6)
 • Looks (41)
 • Price (23)
 • Interior (21)
 • More ...
 • for XV

  New Kick Nissan Kicks

  Nissan has made a handful of updates since then, mostly adding more standard and available features. Adaptive cruise control along with automatic high beams, rear parking...ఇంకా చదవండి

  a
  alok
  On: Apr 23, 2019 | 44 Views
 • for XV Premium D

  OVERPRICED & OUT-DATED CAR

  Overpriced, outdated car, with crampy interiors, poor after-sales support, pathetic dealers, an old and slowest engine with extremely low mileage.

  a
  abhinav singh
  On: Apr 19, 2019 | 21 Views
 • for XL D

  Best In The Class

  1) Excellent ride quality, like Audi Q3. 2) noiseless cabin, super silent. 3) City mileage 14.7, Highway 20.1 (on the expressway). 4) speed below 20 you need gearshifting...ఇంకా చదవండి

  R
  Raghvendra Singh
  On: Apr 12, 2019 | 200 Views
 • for XV Premium Option D

  The Intelligent SUV

  Super compact SUV, smooth ride, getting 11 km/l on Delhi roads, sporty look. Value for money, Better driving experience than Creta. Miss automatic transmission, and the s...ఇంకా చదవండి

  S
  Sunil Khanna
  On: Apr 09, 2019 | 89 Views
 • Value for money

  Super car every thing you find in a true suv and also its intelligent suv.like its 8 inch touch sceen. 210 ground cleance and nissan connect every thing perfect. Also ver...ఇంకా చదవండి

  P
  Praveen verified Verified
  On: Apr 04, 2019 | 135 Views
 • for XV Premium D

  Dil Mange More

  It is simply superb, just love the intelligence of the SUV car. It has better pick up & excellent performance. It has comfort and enough space with excellent ground clear...ఇంకా చదవండి

  R
  Richard Debbarmaverified Verified
  On: Apr 04, 2019 | 50 Views
 • This is a very good looking...

  I like Nissan kicks, very aggressive model of Nissan. A very sporty look in this segment, I'll take a test drive & I'll get it soon as possible.

  A
  Anonymous
  On: Apr 03, 2019 | 19 Views
 • for XV Premium Option D Dual Tone

  SUV Tiger In India

  It's perfect to Drive. It's a fabulous SUV. Really, I love the car. It's perfect to drive on the Indian roads. Nissan kicks is the best car in India. SUV features are ver...ఇంకా చదవండి

  l
  lingam sunil kumarverified Verified
  On: Apr 03, 2019 | 45 Views
 • కిక్స్ సమీక్షలు అన్నింటిని చూపండి

నిస్సాన్ కిక్స్ మైలేజ్

The claimed ARAI mileage: Nissan Kicks Diesel is 20.45 kmpl | Nissan Kicks Petrol is 14.23 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
డీజిల్మాన్యువల్20.45 kmpl
పెట్రోల్మాన్యువల్14.23 kmpl

నిస్సాన్ కిక్స్ వీడియోలు

 • Nissan Kicks India: Which Variant To Buy? | CarDekho.com
  12:58
  Nissan Kicks India: Which Variant To Buy? | CarDekho.com
  Mar 21, 2019
 • Nissan Kicks Pros, Cons and Should You Buy One | CarDekho.com
  6:57
  Nissan Kicks Pros, Cons and Should You Buy One | CarDekho.com
  Mar 15, 2019
 • Nissan Kicks Review | A Premium Creta Rival? | ZigWheels.com
  10:17
  Nissan Kicks Review | A Premium Creta Rival? | ZigWheels.com
  Dec 21, 2018
 • Nissan Kicks : A winning combination? : PowerDrift
  8:26
  Nissan Kicks : A winning combination? : PowerDrift
  Dec 19, 2018
 • 2019 Nissan Kicks Review In Hindi | CarDekho.com
  6:28
  2019 Nissan Kicks Review In Hindi | CarDekho.com
  Dec 13, 2018

నిస్సాన్ కిక్స్ రంగులు

 • Deep Blue Pearl
  లోతైన నీలం పెర్ల్
 • Pearl White
  పెర్ల్ తెలుపు
 • Night Shade
  Night Shade
 • FIRE RED WITH ONYX BLACK
  ఫైర్ ఎరుపు తో ఒనిక్స్ బ్లాక్
 • Blade Silver
  బ్లేడ్ సిల్వర్
 • AMBER-ORANGE
  AMBER-ORANGE
 • PEARL WHITE WITH AMBER ORANGE
  పెర్ల్ తెలుపు తో అంబర్ నారింజ
 • PEARL WHITE WITH ONYX BLACK
  పెర్ల్ తెలుపు తో ఒనిక్స్ బ్లాక్

నిస్సాన్ కిక్స్ చిత్రాలు

 • Nissan Kicks Front Left Side Image
 • Nissan Kicks Side View (Left) Image
 • Nissan Kicks Rear Left View Image
 • Nissan Kicks Front View Image
 • Nissan Kicks Rear view Image
 • Nissan Kicks Grille Image
 • Nissan Kicks Front Fog Lamp Image
 • Nissan Kicks Headlight Image

నిస్సాన్ కిక్స్ రహదారి పరీక్ష

Write your Comment పైన నిస్సాన్ కిక్స్

7 comments
1
A
Abhiram Dabir
Apr 23, 2019 1:29:29 PM

good but average is not noteworthy

  సమాధానం
  Write a Reply
  1
  A
  Ato
  Mar 20, 2019 4:26:56 PM

  It's just style and small and price wise it's expensive.

   సమాధానం
   Write a Reply
   1
   R
   Reshma Patel
   Feb 18, 2019 9:08:08 PM

   Great

    సమాధానం
    Write a Reply

    నిస్సాన్ కిక్స్ భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 11.2 - 17.64 లక్ష
    బెంగుళూర్Rs. 11.5 - 18.21 లక్ష
    చెన్నైRs. 11.11 - 17.79 లక్ష
    హైదరాబాద్Rs. 11.23 - 17.57 లక్ష
    పూనేRs. 11.08 - 17.5 లక్ష
    కోలకతాRs. 10.59 - 16.3 లక్ష
    కొచ్చిRs. 10.77 - 17.79 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ నిస్సాన్ కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?