Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

పోల్ స్టార్ పై 100 శాతం ఆధిక్యతను సొంతం చేసుకున్న వోల్వో

జూలై 15, 2015 06:16 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

చెన్నై:

వోల్వో కార్స్, స్వీడిష్ సంస్థ అయిన పోల్ స్టార్ ను 100 శాతం కొనుగోలు చేసింది మరియు పోల్ స్టార్ బ్రాండ్ ను ప్రస్తుతం ప్రత్యేక అధిక పనితీరు కలిగిన వోల్వోల కోసం ఈ మోడల్ పేరు ను ఉపయోగించుకుంటున్నారు. వోల్వో మరియు పోల్ స్టార్ కలిసి 1996 వ సంవత్సరం నుండి సమ్యుక్తంగా వ్యాపార చేయడం ప్రారంబించారు మరియు సమష్టిగా, మరింత శక్తి ని ఇచ్చే మరియు నిర్వహణ మెరుగుదలలో పోల్ స్టార్ వెర్షన్ యొక్క వోల్వో కార్ల ను అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. వోల్వో యొక్క ట్విన్ ఇంజన్ విద్యుదీకరణ సాంకేతిక ఇప్పుడు పోల్ స్టార్ తదుపరి తరం ప్రదర్శన కార్ల అభివృద్ది కి ఉపయోగపడుతుందని చెప్పారు.

"ఒక వోల్వో పోల్ స్టార్ యొక్క డ్రైవింగ్, ప్రత్యేక అనుభవం అని చెప్పవచ్చు. ఈ అనుభవాన్ని మరింతగా వోల్వో డ్రైవర్లకు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. మా అధిక ప్రదర్శన కార్లు కోసం పోల్ స్టార్ మోడల్ పేరును, వోల్వో వెనుక అబివృద్ది కొరకు పూర్తి రెసోర్సెస్ ను ఉంచింది" అని వోల్వో కార్స్ యొక్క ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన హకన్ సామ్యూల్సన్ చెప్పారు.

వోల్వో యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా 2015 ళోఏ, 750 పోల్స్టార్ వెర్షన్ యొక్క వి60 వ్యాగన్ మరియు ఎస్60 సెడాన్ లను అమ్మలని నిర్ణయించింది. వోల్వో యొక్క యాజమాన్యం కింద ఒక సంవత్సరానికి 1,000 నుండి 1,500 కార్ల సంఖ్య పెంచడానికి ప్రణాళికలను తీసుకుంది.

పోల్ స్టార్ రేసింగ్ జట్టు, క్రిస్టియన్ డల్ యొక్క ఆధీనంలో ఉండబోతుంది. అంతేకాకుండా మునుపటి పోల్ స్టార్ యొక్క యజమాని, దీని యొక్క పేరు ను మార్చనున్నారు.

"వోల్వో ప్రదర్శన ద్వారా చేసిన వ్యాపార అభివృద్ధి మార్గం మాకు చాలా సంతృప్తి ని ఇచ్చింది. కానీ మేము మొదటి మరియు మొట్టమొదటి రేసింగ్ జట్టు. మా ప్రధాన వ్యాపారంలో మా పూర్తి శ్రద్ధ తిరిగి వచ్చిన అవకాశం అని అన్నారు - రేసు వోల్వో కార్లను అభివృద్ధి చేయడమే మా ప్రధాన లక్ష్యం" అని క్రిస్టియన్ డల్ చెప్పారు.

b
ద్వారా ప్రచురించబడినది

bala subramaniam

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర