• English
  • Login / Register

వోక్స్వ్యాగన్  "ఇమేజ్ మేక్ఓవర్" ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది   న్యూ డిల్లీ:

డిసెంబర్ 24, 2015 02:48 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వోక్స్వేగన్ సంస్థ యొక్క లోగో తో, దాని ప్రసిద్ధ నినాదం, "దాస్ ఆటో" ని ఆపివేయాలని నిర్ణయించింది. కంపెనీ ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం, "వాహనతయారి సంస్థ దాని తదుపరి ప్రచారం కోసం  phrase ని ఆపుతోంది. "దాస్ ఆటో స్లోగాన్" అనగా  "కారు" అని అర్ధం, ఇది 2007 లో ప్రవేశపెట్టబడింది, మరియు అప్పటి నుండి దాదాపు ప్రతిచోటా కార్ల యొక్క లోగో కలిసి ఉండేది. మా లోగో భవిష్యత్తులో కనబడినప్పుడు, అది ఒక న్యూ బ్రాండ్ స్లోగాన్ 'వోక్స్వాగన్' గా ఉంటుంది. ఈ నినాదం ప్రపంచ వ్యాప్తంగా దశలలో ఉంటుంది."  అని తెలిసింది. 

 " ఇమేజ్ మేకోవర్" ఇటీవల జర్మన్ కార్ల తయారీ సంస్థ "డీజిల్ గేట్ " కుంభకోణం నేపథ్యంలో వస్తుంది. ఈ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా నియంత్రణా అధికారులతో నిర్వహించిన ఉద్గార పరీక్షలు మోసం కి సంబంధించి జరిగింది మరియు ఇది మొట్టమొదటిసారిగా US లో పట్టుబడింది. ఇది మొదట్లో డీజిల్ కార్లపై ప్రత్యక్ష రోడ్డు పరీక్షలు చేసిన వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న ఐదుగురు శాస్త్రవేత్తలు ద్వారా కనుగొనబడింది. VW ఇంజిన్లు నార్త్ అమెరికన్ వారు నిర్వహించిన NOX పరీక్షలో ఉత్తమంగా పనిచేస్తాయి.

 

ఈ కుంభకోణం ఫలితంగా వాహనతయారీదారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వారు  ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ కార్లు రీకాల్ చేయల్సి వచ్చింది. ఈ 11 మిలియన్ కార్లలో సుమారు 4.8 లక్షలు (2008 మరియు 2015 మధ్య)  US లో అమ్ముడయ్యాయి మరియు కార్ల తయారీదారుడు కఠినమైన నిబంధనల ప్రకారం $ 18 బిలియన్ జరిమానా ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు. "దాస్ ఆటో" నినాదం ప్రారంభించిన మార్టిన్ వింటర్ కార్న్ (సంస్థ మాజీ సీఈవో), కుంభకోణం పరిణామాల కారణంగా రాజీనామా చేశారు. 

సంస్థ ఇప్పుడు దాని ప్రజా సంబంధాల విధానం ప్రకారం ఈవెంట్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని నిపుణులు తెలిపారు. నినాదం తొలగించడం అనేది కంపెనీ తిరిగి ప్రజల నమ్మకాన్ని సాధించి, చివరికి దాని లక్ష్యాన్ని సాధించేందుకు సహాయపడవచ్చు.  సంస్థ ఇంకా భవిష్యత్తు నినాదం  గురించి వివరించ లేదు. 

ఇంకా చదవండి

డీజిల్గేట్ స్కాండిల్ కోసం పరిష్కారాన్ని సాధించిన వోక్స్వాగన్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience