Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఫోక్స్వాగెన్ సంక్షోభం: సీఈఓ మార్టిన్ వింటర్కార్న్ వదంతుల నడుమ రాజీనామా చేశారు

సెప్టెంబర్ 24, 2015 04:03 pm cardekho ద్వారా ప్రచురించబడింది

జైపూర్: సీఈఓ అయిన మార్టిన్ వింటర్కార్న్ రాజినామా తో ఫోక్స్వాగెన్ సంక్షోభం రోజు రోజుకి గంభీరం అవుతోంది. స్వయం తప్పిదాన్ని కొట్టివేస్తూనే ఈ కుంభకోణం యొక్క పూర్తి బాద్యత వహిస్తున్నారు. మూడవ రోజు కూడా వరుసగా కంపెనీ యొక్క షేర్లు పడిపోతుండటం నడుమన ఈ రాజీనామా చోటుచేసుకుంది.

"ఫోక్స్వాగెన్ కి సిబ్బంది విషయమై కొత్త ఆరంభం కావాలి. నా రాజీనామాతో దీనికి పునాది వేస్తున్నాను," అని వింటర్కార్న్ అన్నారు. కంపెనీ వారు గత వారమే కారు ఇంజిన్లు US NOx పరీక్షలో మెరుగుగా ఉత్తీర్ణం కావాలి అని రిగ్గింగ్ చేయబడ్డాయి అని ఒప్పుకున్నారు. మాజీ సీఈఓ క్షమాపన చెబుతూ ఒక వీడియో ని కూడా క్రితం రోజు అందించారు. ఫోక్స్వాగెన్ ప్రతినిధులు ఈ కేసుని జర్మన్ అధికారులకి అప్పగించిన కూడా వారు కూడా వింటరంకార్న్ అమాయకుడు అని నమ్ముతున్నారు.

పోర్షే చీఫ్ అయిన మ్యాత్తియాస్ ముల్లర్ ఇప్పటి వింటర్కార్న్ ని భర్తీ చేస్తారు అనే పుకార్లు వినిపిస్తున్న తరుణంలో ఈ రాజీనామా చోటు చేసుకుంది. ఆటోమొబైల్స్ పైన భారీగా ఆధారపడే జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ ఫోక్స్వాగెన్ దెబ్బతో నష్టపోయే అవకాశం ఉంది. దాదాపు 7 లక్షలకు పైగా జనాభా ఈ వృత్తిలో ఉన్నారు, మరియూ 20% దేశం యొక్క ఎగుమతులు ఈ విభాగానికి చెందినవే.

c
ద్వారా ప్రచురించబడినది

cardekho

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.40 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర