• English
  • Login / Register

నవీకరించబడిన హోండా అమేజ్ ఈ అంతర్భాగాలను కలిగి ఉంటుంది!

హోండా ఆమేజ్ 2016-2021 కోసం raunak ద్వారా జనవరి 20, 2016 05:47 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హోండా అమేజ్2013 మధ్యలో భారతదేశంలో ప్రారంభించబడింది మరియు ఈ సంవత్సరం మధ్యంతర నవీకరణలు జరుపుకోబోతుంది.మొబిలియో, అమేజ్ అంతర్భగాలలో ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి కొన్ని లక్షణాలను కలిగి లేని కారణంగా విమర్శలకు లోనయ్యింది. హోండా సంస్థ ఇటీవల ఇండోనేషియాలో నవీకరించబడిన మొబిలియోతో ఈ ఖాళీని పూరించే ప్రయత్నం చేసింది మరియు ఇది త్వరలో భారతదేశంలో ప్రారంభించబడుతుంది. దీనిలో కొత్త డాష్బోర్డ్ కూడా అమేజ్ ఫేస్లిఫ్ట్ తో భాగస్వామ్యం చేయబడుతుందని స్పష్టంగా ఉంది. అంతేకాక, బ్రియో ఫేస్లిఫ్ట్ ఇది కూడా ఈ సంవత్సరం ప్రదర్శింపబడుతుందని భావిస్తున్నాము. 

దీని డాష్బోర్డ్ ఒక సరళీకృతం చేయబడిన హోండా బీఅర్-వి డాష్బోర్డ్ వలే ఉండబోతోంది. దీని యొక్క నవీకరించిన కారు అంతర్భాగం ద్వారా ఈ నాటి కార్లలో ముఖ్యంగా కలిగి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలను ఇది చాటుకోబోతుంది. మొబిలియో వలే అమేజ్ కూడా ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ ని కలిగి ఉంది. ఈ అంశం ఇప్పుడు ప్రస్తుత మోడల్ లో మిస్ అయ్యింది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు మల్టీసమాచారం స్క్రీన్ ని కలిగి ఉంది, అది కూడా ఈ ప్రస్తుత నమూనాలో లోపించింది. దీని యొక్క డయల్స్ కూడా జాజ్ మరియు సిటీ యొక్క బేస్ వేరియంట్లను పోలి ఉంటుంది.గత సంవత్సరం హోండాజోడించిన ఎవియన్ (ఆడియో వీడియో నావిగేషన్) యూనిట్ మొత్తం హోండా రేంజ్ ని పోలి ఉండి ముందుకు తీసుకెళ్ళబడుతుందని ఆశిస్తున్నారు. స్టీరింగ్ వీల్ అదే విధంగా ఉంచబడింది,బిఆర్-V కూడా నవీకరించబడిన మొబిలియో తో పాటూస్టీరింగ్ వీల్ ని కలిగి ఉంది. 

యాంత్రికంగా, నవీకరించబడిన అమేజ్ఏమాత్రం మార్పులేకుండా అదే విధంగా ఉంది. పెట్రోల్ ఇంజిన్1.2 లీటర్ ఐ-Vtec ఇంజిన్ తో అమర్చబడి ఉంది మరియు డీజిల్ ఇంజిన్1.5 లీటర్ ఐ-DTEC డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. 

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda ఆమేజ్ 2016-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience