టయోటా యొక్క అమ్మకాలు మే 2015 లో 12,965 యూనిట్లను సొంతం చేసుకుంది.

జూన్ 01, 2015 04:44 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఈ నెల మే లో టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) వారి నెలవారీ అమ్మకాలు 2 శాతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వాహన తయారీదారుడు గత ఏడాది ఇదే నెలలో 13.228 యూనిట్లను అమ్మగా ఈ నెల మే 2015 లో 12.965 యూనిట్లు రిటైల్ మార్కెట్ లో అమ్ముడయ్యాయి. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, తయారీదారుడు గత ఏడాది మే 2014 లో 11,831 యూనిట్లను అమ్మగా, ఈ నెల మే 2015 లో 11,511 యూనిట్లు విక్రయించింది. కంపెనీ ఈ ఏడాది మే లో ఎతియోస్ సిరీస్ 1,448 యూనిట్లు ఎగుమతి చేసింది.  

సాధారణ నిర్వహణ కోసం మే 29 నుండి జూన్ 6 వరకు ప్లానట్ ను మూసివేయబడటమైనది. దీని కారణంగా ఈ నెల అమ్మకాలు తక్కువ ఉంటాయని అన్నారు. దీని ప్రభావం వచ్చే నెల మంచి ఉత్పత్తి ని కలిగి ఉంటుందని టీకేఎం చెప్పారు.

అంతేకాకుండా తయారీదారుడు టయొటా కామ్రీ యొక్క ఫెస్లిఫ్ట్ వెర్షన్ ను ఏప్రిల్ 30 2015 లో ప్రవేశపెట్టారు. మే నెలలో ఈ కామ్రీ 107 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుంది. వీటి ఆమకాలలో 51 శాతం పెరిగింది అని చెప్పవచ్చు. కంపెనీ లో క్యామ్రీ అమ్మకాలు గత సంవత్సరం 35 శాతం ఉండగా ఈ కామ్రీ ఫెస్లిఫ్ట్ వెర్షన్ ప్రవేశపెట్టిన తర్వాత 251 కస్టమర్ ఆదేశాలను అందుకుంది.

మే నెల అమ్మకాల నివేదిక ప్రకారం టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎన్. రాజా ఈ విదంగా అన్నారు. "కొత్తగా ప్రవేశపెట్టబడిన క్యామ్రీ ఈ నెల వినియోగదారులు ద్వారా గొప్ప విజయం మరియు అంగీకారం సాదించింది. హైబ్రిడ్ మార్కెట్ ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ, భారతీయ వినియోగదారులు మధ్య ప్రజాదరణ పొందడం ప్రారంభమైంది. "

ఇటీవల బ్రాండ్జ్, ప్రఖ్యాత బ్రాండ్ ఈక్విటీ డేటాబేస్ ఆధారంగా, దాని టాప్ 100 మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్స్ నివేదిక ప్రకారం 2015 లో టయోటా అగ్రస్థానాన్ని నిలుపుకుంది. జపనీస్ వాహన సంస్థ విలువ $ 28.9 బిలియన్లు మరియు ప్రపంచ అన్ని రంగాల ర్యాంకింగ్ లో 30 స్థానం లో నిలచింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience