Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

తదుపరి తరం ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా యొక్క ఇంజన్ల వివరాలను వెల్లడించిన టయోటా

టయోటా ఫార్చ్యూనర్ 2016-2021 కోసం raunak ద్వారా జూన్ 23, 2015 12:16 pm ప్రచురించబడింది

జైపూర్: టయోటా తదుపరి తరం ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ ల కోసం కొత్త జిడి సిరీస్ టర్బో డీజిల్ ఇంజిన్లు బహిర్గతం చేశారు. ఈ ఇంజన్ లను ఆస్ట్రియా 2015 36 వ అంతర్జాతీయ వియన్నా మోటార్ సింపోసియం వద్ద మే లో వెల్లడయ్యింది. కెడి సిరీస్ లో లాగా ఈ కొత్త జిడి సిరీస్ లో కూడా రెండు ఆయిల్ బర్నర్ లు ఉంటాయి (ప్రస్తుత ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ కెడి సిరీస్ డీజిల్ ఇంజిన్ లను ప్రదర్శించారు). ప్రపంచవ్యాప్తంగా వీటిని మార్చనున్నారు. ఈ కొత్త వాటి గురించి చెప్పడానికి వస్తే, ఆ రెండు వరుసగా 2.8 లీటర్ మరియు 2.4 లీటర్ టర్బోచార్జెడ్ ఇంటర్కూల్ ఫోర్ సిలిండర్ మోటార్లు. వరుసగా 1జిడి-ఎఫ్టివి మరియు 2జిడి-ఎఫ్టివి, సంకేతాలు పిలుస్తారు. మొదటిదైన 2.8 ఇంజన్ ను 3.0 లీటర్ ఇంజన్ తో భర్తీ చేయనున్నారు. మరియురెండవది అయిన 2.5 లీటర్ ఇంజన్ ను 2.4 లీటర్ ఇంజన్ తో భర్తీ చేయనున్నారు.

టయోటా 2.8 లీటర్ 1జిడి-ఎఫ్టివి మోటార్ ఇంజన్ 44 శాతం గరిష్టంగా ఉష్ణ సామర్థ్యం తో ప్రపంచంలో అత్యంత ఉష్ణ సమర్థవంతమైన మోటార్లలో ఒకటి అని చెప్పారు. థర్మో స్వింగ్ వాల్ ఇన్సులేషన్ టెక్నాలజీ (టిఎస్డబ్ల్యూఐఎన్) ను వాడటం వలన దీనితో పాటుగా కూలింగ్ ఎఫెక్ట్ నష్ట్టం తగ్గుతుంది. అన్ని ఈ పిస్టన్లు న పోరస్ అండైజ్ అల్యూమినియం (సిర్పా) రీన్ఫోర్స్డ్ కారణంగా సిలికా ఉపయోగం తగ్గించారు

సిర్పా అనేది ఒక పదార్ధం ఇది సులభంగా ఉష్ణాన్ని పుట్టిస్తుంది మరియు సులభంగా చల్లబరుస్తుంది (30 శాతం శీతలీకరణ నష్టం తగ్గింది ). ప్రస్తుత కెడి సీరీస్ ఇంజన్లతో పోలిస్తే, రాబోయే ఈ రెండు ఇంజన్లు తక్కువ డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పటికీ - గరిష్టంగా, టార్క్ 25 శాతం మెరుగుపడింది మరియు ఇంధన సామర్ధ్యం 15 శాతం మెరుగుపడింది అయితే తక్కువ వేగం టార్క్, 11 శాతం మెరుగైనది. ఇంజిన్లు, ముందు టయోటా లో మొదటిసారిగా ఉపయోగించిన దాని కంటే కూడా గ్రీనర్ ఉంటాయి - యూరియా ఎంచుకొన్న పదార్థములను ఉత్ప్రేరకము లేకుండా తగ్గించుట (ఎస్ సి ఆర్) 6 వ్యవస్థ ద్వారా ప్రధాన వాయు కాలుష్య ఉద్గారాలయిన NOx (నైట్రోజెన్ ఆక్సైడ్) ను 99 శాతం వరకు తగ్గిస్తుంది.

ప్రస్తుత ఫార్చ్యూనర్ 3.0 లీటర్ ఇంజన్ తో కొనసాగుతున్న విషయం మనకు తెలిసినదే. దీనిని 2.8 లీటర్ ఇంజన్ తో భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా, ఇన్నోవా విషయానికి వస్తే, ప్రస్తుతం, ఇది 2.5 లీటర్ ఇంజన్ ను కలిగి ఉండగా తదుపరి తరం ఇన్నోవా 2.4 లీటర్ ఇంజన్ తో రాబోతుంది. వీటి తదుపరి తరం ఇంజన్ల వివరాలు వరుసగా, 2.4 లీటర్ ఇంజన్ 3400 rpm వద్ద 150PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 1600 rpm నుండి 2000 rpm మధ్య అత్యధికంగా 400 Nm టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే, 2.8 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ 3400 rpm వద్ద అత్యధికంగా 177 PS పవర్ ను విడుదల చేస్తుంది. మరియు టార్క్ విషయానికి వస్తే, 1600 rpm నుండి 2400 rpm మధ్య అత్యధికంగా 450 Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడటానికి వస్తే, ప్రస్తుతం ఉన్న కెడి ఇంజన్ లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లతో జతచేయబడి ఉంటాయి. అయితే, తదుపరి తరం ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో రాబోతున్నాయి.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టయోటా ఫార్చ్యూనర్ 2016-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.86.92 - 97.84 లక్షలు*
Rs.68.50 - 87.70 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.1.36 - 2 సి ఆర్*
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర