టోక్యో మోటర్ షోలోని రేస్ లో టొయోటా పాలుపంచుకుంటోంది
అక్టోబర్ 13, 2015 02:22 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టోక్యో మోటర్ షో సిద్దం అవ్వడంతో అన్ని మోటర్ తయారీదారులు వారి వారి వాహనాలను ప్రదర్శించేందుకు సిద్దంగా ఉన్నారు మరియూ జపనీస్ కారు తయారిదారి అయిన టొయోటా వారు కూడా పాలుపంచుకోనున్నారు.
S-FR, FCV Plus మరియూ Kikai లను ఆరంగ్రేటానికి ఉంచనుంది. ఈ మూడూ కాన్సెప్ట్ కారులు మరియూ FCV పెద్ద విజయం సాధిస్తుందని అంచనా. గత సంవత్సరం అమ్మకానికి వెళ్ళీన మిరాయ్ హైడ్రోజెన్ ఫ్యుయెల్ సెల్ వాహనం తరువాత ఇది రాబోతోంది. ఈ కారు హైడ్రోజెన్ నుండి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. కారులోనే ఒక హైడ్రోజెన్ టాంక్ ని కలిగి ఉంది. వాడుకలో లేనప్పుడు ఇది పర్యావరణ సమ్ర్క్షణ లో పాలుపంచుకుంటుంది.
S-FR స్పోర్ట్స్ కారు. దీనికి రేర్ వీల్ డ్రైవ్ ఉంటుంది. ఆప్టిమల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఇండిపెండెంట్ సస్పెన్షన్ కారు సామర్ధ్యాన్ని పెంచుతుంది.
కిర్కయ్ కాన్సెప్ట్ వలన పరికరాలు బయటకి కనపడేట్టు గా నిర్మించబడింది. త్రికోనపు సీటింగ్ ప్లాన్ వలన డ్రైవరు సీటు సెంటరులో ఉండి మిగతా సీట్లు వెనుక వైపు ప్యాసెంజర్లకై ఉంటాయి.