టయోటా 2016 నుండి 3% ధర పెంపు ప్రకటించింది
జైపూర్:
జాపనీస్ వాహనసంస్థ టోయోటా జనవరి నుండి తమ కార్ల ధరలను ౩శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది .కిర్లోస్కర్ గ్రూప్ యొక్క సంయుక్త సహకారంతో టోయోటా భారతదేశంలో ప్రవేశించి లివా నుండి లాండ్ క్రూజర్ వరకు వాహనాలని డీల్ చేసింది.
విదేశీ మార్కెట్ హెచుతగ్గులకి తగినట్టుగా కంపనీ ఇన్‌పుట్ ఖర్చులు పెంచవలసి వస్తుంది. ఈ విషయాన్ని కంపనీవాళ్ళు ప్రటించారు. "మేము ఒక ధరని నిర్ణయించాము కానీ విద్యుత్ ,ఇన్‌పుట్ ఖర్చులు , విదేశీ మార్కెట్ ధరలు పెరిగాయి. అందువలన మేము ఈ జనవరి నుండి వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించాము". N.రాజా డైరెక్టర్, టోయోటా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ( సేల్స్ మరియు మార్కేటింగ్ )కిర్లోస్కర్ మోటార్స్ పిటిఐకి మాట్లాడుతున్న సమయంలో ఇలా చెప్పారు. ఇప్పటిదాకా మా కంపనీ వాహనాల వ్యక్తిగత నమూనాలలో ధరల పెంపుదలను ఖరారు చేయలేదు. "మా ధరలలో పెంపుదల 3% వరకూ ఉంటుంది " అని N.రాజా తదుపరి జోడించారు.
ఈ మద్యనే మా టోయోటా కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరియు BMW వంటి కార్ల సంస్థలు తో సమానంగా ధరల పెంపును 2%నుండి 3%వరకు పెంచింది. ఇది జనవరి నుండి అమలు చేయబడుతుంది. ఈ ధరల పెంపు కూడా ఈ రెండేళ్ల లో రూపాయి విలువ యూ యెస్ డాలర్ కన్నా కనిష్టంగా తగ్గటం కారణంగా జరిగింది.
ఇది కూడా చదవండి :