వారంలో అత్యధికంగా ఖ్యాతి చెందిన 5 కార్లు యొక్క వార్తలు
మారుతి ఆల్టో 800 కోసం dhruv attri ద్వారా మే 15, 2019 12:15 pm ప్రచురించబడింది
- 56 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
గత వారంలో కారు ప్రపంచంలో జరిగిన ప్రతీది ఇక్కడ గమనించదగ్గ విషయాలు
మారుతి సుజుకి సంస్థ 2020 ఏప్రిల్ నాటికి డీజిల్ ఇంజిన్ యొక్క అన్ని ఉత్పత్తులను నిలిపి వేస్తామని ప్రకటించి భారతీయ కార్ల పరిశ్రమను మొత్తాన్ని కుదిపి వేసింది, ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఇక్కడ మా విశ్లేషణగా ఉంది.
మారుతి యొక్క సుదీర్ఘమైన హ్యాచ్బ్యాక్ అయిన, ఆల్టో కి బయట వైపు మరియు లోపల వైపు మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. దాని 800cc ఇంజన్ ప్రస్తుతం BS 6 ఉద్గార నిబంధనలకు కట్టుబడి ఉంది. ఈ లక్షణాలు ఏమిటి మరియు అవి ఎలా ఆల్టో యొక్క ధరను ప్రభావితం చేశాయి?
హ్యుందాయ్ సబ్-4m SUV లో తన యొక్క వెన్యూ తో ఆలస్యంగా అడుగు పెట్టిందని మీరు అనుకుంటే, మీరు బహుశా తప్పు. స్కోడా సమీప భవిష్యత్తులో ఈ సబ్-4m కార్లలో చేరడానికి కొంచెం సంసిద్ధంగా ఉంది మరియు వోల్క్స్వాగన్ కూడా తన యొక్క కారు ని SUV దాంట్లో తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంది. మీరు తెలుసుకోవలసినది ఏమిటనేది ఇక్కడ ఉంది.
చివరికి మేము ఒక వీడియో రూపంలో మారుతి బాలెనో ఆధారిత టయోటా యొక్క హ్యాచ్బ్యాక్ ని చూసాము మరియు దీని యొక్క ధర మారుతి హ్యాచ్‌బ్యాక్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది మరియు ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది, ఇది బహుశా బాలెనో యొక్క కొత్త 1.2 లీటర్ డ్యుయల్ జెట్ డ్యుయల్ VVT తేలికపాటి హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ అయ్యి ఉండవచ్చని మేము భావిస్తున్నాము.
BS 6 ఎమిషన్ నిబంధనలతో ఎక్కువగా ఉండడం వలన మారుతి విటారా బ్రెజ్జా కూడా త్వరలో పెట్రోల్ పవర్ట్రెయిన్ ని పొందవచ్చు. బ్రెజ్జా యొక్క 1.3 లీటర్ DDiS డీజెల్ ని బాలెనో, స్విఫ్ట్ మరియు డిజైర్ వంటి ఇతర డీజిల్-ఆధారిత కార్ల లాగా నిలిపివేయబడుతుంది.
Read More on : Alto 800 on road price
0 out of 0 found this helpful