టాటా యొక్క త్రయం - డీకోడింగ్ డిజైన్స్!
ఫిబ్రవరి 08, 2016 06:07 pm arun ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
తయారీదారులలో మార్పును తీసుకొచ్చే తయారీసంస్థ గా టాటా క్రెడిట్ పొందింది అని చెప్పవచ్చు. ఇప్పుడు సఫారీ ని పక్కన పెడితే 2016 ఆటో ఎక్స్పోలో టాటా తీసుకొచ్చే అద్భుతమైన వాహనాలను చూద్దాం. యూరోపియన్ మార్కెట్ కంటే ఎక్కువ ఆకర్షణీయంగా టాటా వాహనాలను అందిస్తుంది.
టాటా పెవేలియన్ వద్ద ప్రదర్శించబడిన మూడు ఆసక్తికరమైన కార్ల గురించి తెలుసుకుందాం. ఎందుకు అవే ఉత్తమమైనవో తెలుసుకుందాం పదండి!
టాటా కైట్
కైట్ 5 అనేది సెడాన్ జైకా హ్యాచ్బ్యాక్ నుండి ఉత్పన్నం చేయబడింది. ఇది జైకా గా నామకరణం చేయబడింది, దీని ముందరి భాగం చూడడానికి జైకా లా కనిపించినా సైడ్ నుండి చూస్తే కాంపాక్ట్ సెడాన్ లా కనిపిస్తుంది. ఈ నాచ్బ్యాక్ సబ్ 4 మీటర్ వాహన విభాగంలోనికి వస్తుంది మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక వైపునకు వస్తే సొగసైన టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ తో ఆకర్షణీయంగా ఉన్నాయి. కారు నేరుగా వెనకాతాల నుండి చూసినప్పుడు అసమానంగా కనిపించదు.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ ఆచర్ణాత్మకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిజానికి ఆ వాహనం అందరి దృష్టిని గెలుచుకునేందుకు అర్హురాలు అని చెప్పవచ్చు. స్వయంగా, ఈ కారు 5 సంవత్సరాల మనిషి నుండి 35 యేళ్ళ వ్యక్తి వరకూ అందరినీ ఆకర్షిస్తుంది. ఇలా కొన్ని నమూనాలు మాత్రమే ఆ విధంగా సర్ద్దుబాటు చేసుకోగలవు. ఈ అద్భుతమైన రంగులు మరియు స్నేహపూర్వక టాటా కవళికలు మునుపెన్నడూ చూడనటువంటి విధంగా ఉంటాయి.
టాటా హెక్సా
ఏరియా ని భర్తీ చేయడం చాలా కష్టం అనుకుంటే టాటా హెక్సా వాహనంతో అది సాధ్యమని రుజువు చేసింది. పునఃరూపకల్పన చేయబడిన ముందరి భాగం స్మోకెడ్ అవుట్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, చుట్టూ పుష్కలంగా బాష్ ప్లేట్లు, 18 అంగుళాల వీల్స్ ఇటువంటి చాలా అంశాలను కలిగి ఉంది. బయట భాగాలలో వాన్ లాంటి స్టైలింగ్ ని క్రాస్ఓవర్ డిజైన్ ప్రేరణతో SUV భర్తీ కొరకు అందించడం జరిగింది.
మనకి నచ్చే అంశాలు ఏమిటి?
ఈ మూడు కార్లు కొత్త ఇంపాక్ట్ డిజైన్ లాంగ్వేజ్ తో జికా తో పాటుగా ప్రదర్శింపంబడ్డాయి. ఈ మూడు కార్లు తమ తమ విభాగాలలో ఉత్తమ నమూనాల మధ్య ఉన్నాయి. ఈ రంగుల ఎంపికలు కనపడడం జరిగింది మరియు దీని స్టాన్స్ కేవలం కుడి వైపు ఉంది.
ప్రతీ డిజైన్ లోని కొన్ని నచ్చే అంశాలు ఉంటాయి, జైకా వాహనంలో స్పాయిలర్ చేరికలు, హెక్సా లో విండో లైన్ లో ఒంపు మరియు నెక్సాన్ లో విశాలమైన వెడల్పు నచ్చే అంశాలు. ఈ చిన్న అదనపు డిజైన్ మొత్తం డిజైన్ నే ఆకర్షణీయంగా చేసాయి. వివరాల కోసం అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన అంశాలు ఇక్కడ తెలుసుకోండి.
బోల్ట్ మరియు జెస్ట్ వాహనాలలో మిస్ అయిన అనేక అంశాలను బాధ్యతగా తీసుకొని టాటా వారు దీనిని బాగా చేయడం జరిగింది.
ప్రతాప్ బోస్ మరియు ఇంపాక్ట్ తత్వశాస్త్రం యొక్క రూపకల్పన మరియు ఎగ్జిక్యూషన్ టీం కి ఒక ప్రత్యేకమైన ప్రస్తావన. మేము ఈ కార్లు మాత్రమే బాగా అమ్ముడుపోవాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇవి ఆ అర్హతను కలిగి ఉన్నాయి.