Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మరింత శక్తివంతమైన ఇంజిన్ తో ప్రారంభం కానున్న టాటా సఫారీ స్ట్రోం

టాటా సఫారి స్టార్మ్ కోసం manish ద్వారా నవంబర్ 20, 2015 12:07 pm ప్రచురించబడింది

జైపూర్:

Tata Safari Storme

భారత వాహనతయారి సంస్థ ఆరోపించిన నివేదికల ప్రకారం, టాటా సంస్థ దాని ఫ్లాగ్‌షిప్ సఫారి స్ట్రోం ఎస్యువి కొరకు మరింత శక్తివంతమైన వేరియంట్ ప్రారంభించబోతుంది. కారు ఈ సంవత్సరం జూన్ నెలలో ఇటీవల నవీకరణను పొందింది. ప్రోటోటైప్స్ VARICOR 400 ని కలిగి ఉంది. ఇది ఇప్పటికే భారత వీధుల్లో రోడ్ పరీక్షల సమయంలో రహస్యంగా కనిపించింది. రాబోయే సఫారి స్ట్రోం 2.2 లీటర్ VARICOR 400 డీజిల్ ని కలిగి ఉండి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ పవర్‌ప్లాంట్ ప్రస్తుత యూనిట్ కంటే 7bhp శక్తిని మరియు 80Nm టార్క్ ని అధనంగా అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న సఫారి స్ట్రోం 4000rpm వద్ద 150ps శక్తిని అందించేది.

నవీకరించబడిన వాహనం కెర్బ్ బరువు కూడా 15Kgs పెరుగుతుందని నివేదించబడింది. అలానే 154.8bhp శక్తిని మరియు 400Nm టార్క్ ని అందిస్తుంది. టార్క్ పెరుగుదల వలన డ్రైవర్ యొక్క శ్రమ సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. అయితే కొత్త గేర్‌బాక్స్ సిటీ డ్రైవింగ్ తో సహాయం పొందుతుంది.

కారు రాబోయే క్రాస్ఓవర్ టాటా హెక్సా తో ఈ పవర్-ప్లాంట్ ని పంచుకుంటుంది. కారు లో వాఋఈఛోఋ 400 బ్యాడ్జింగ్ తప్ప మిగిలినవన్నీ అదే విధంగా ఉంచబడినవి. VARICOR 400 పవర్‌ప్లాంట్ టాప్ ఎండ్ VX లో మాత్రమే చూడగలము మరియు 4X4 మరియు 4x2 కాన్‌ఫిగరేషన్ లో అందుబాటులో ఉండవచ్చు. కొత్త సఫారి స్ట్రోం వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని అంచనా. అయితే, ఎటువంటి ఖచ్చితమైన తేదీ ఇంకా దృవీకరించబడలేదు.

ఇంకా చదవండి

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా సఫారి Storme

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర