టాటా మోటర్స్ - బిట్స్ పిలానీతో కలసి ఆటోమోటివ్ ఇంజినీరింగ్ కార్యక్రమాన్ని విడుదల చేయబొతున్నారు
సెప్టెంబర్ 08, 2015 10:38 am konark ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: యువత కి కొత్త సాంకేతిక మెలకువలు అందించేందుకై కొత్త వేదికను సృష్టించేందుకు గాను టాటా మోటర్స్ మరియూ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (బీఐటీఎస్, పిలానీ) వారు ఇద్దరు కలసి దీర్ఘకాలిక భాగస్వామ్యానికి పూనుకున్నారు. టాటా మోటర్స్ వారు ఇటువంటి ఒప్పందాం చేసుకోవడం చరిత్ర లో ఇదే మొదటి సారి మరియూ ఈ చొరవ ఈ ఇండస్ట్రీ కి ఇంకా యువకులకు ఎంతో లాభదాయకం.
టాటా మోటర్స్ లిమిటెడ్ కి చీఫ్ హ్యూమన్ రిసొర్స్ ఆఫిసర్ అయిన మిస్టర్. గజేంద్ర చండెల్ మరియూ బీఐటీఎస్ కి డైరెక్టర్ (ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రాంస్ & ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్) అయిన ప్రొఫ్సర్ జీ. సుందర్ గారు ఇద్దరు 5 ఏళ్ళ ఎమోయూ పై సంతకం పెట్టిన తరువాత మాటళ్ళో, మాస్టర్స్ మరియూ బ్యాచెలర్స్ రెండూ టెక్నాలజీ ఫార్ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ ప్రత్యేక కార్యక్రమాలలో దేశంలోని వివిధ ప్రదేశాలలో నడపబడతాయి అని తెలిపారు.
టాటా మోటర్స్ కి చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అయిన మిస్టర్ గజేంద్ర చండేల్ గారు మాట్లాడుతూ, " వ్యాపార పరిధీ వేగంగా విస్థరిస్తోంది. కాబట్టి, మార్కెట్ లో మా స్థానాన్ని మేము మెరుగు పరుచుకోడానికి మేము ముందు చూపుతో అడుగులు వేసి, ప్రతిభావంతులైన మరియూ విన్నూత్న పనిమంతులని తయారు చేసుకోవాలి. మేము ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ తో నిరంతరాయంగా ఇంజినీరింగ్ మెలకువలని కేవలం కలాశాలలోనే కాకుండా కంపెనీలో కూడా అభివృద్ది చేయడానికి పని చేస్తునాము. బీఐటీఎస్ తో ఈ భాగస్వామ్యం ఈ దిశగా ఒక అడుగే. ఇక్కడ మేము ఇండస్ట్రీ కి విద్యాలయానికి మధ్య జాయింట్ గా చొరవలు తీసుకుని టెక్నాలజీ కి మధ్య ఉన్న తేడాని వచ్చే ఏళ్ళలో తగ్గించనున్నాము. ఈ కార్యక్రమం తో నేర్చుకునే పరిధులని మేము పెంచుతూ వస్తునాము మరియూ ఇటువంటి భాగస్వామ్యాలు పెంచుకుంటూ వెళటాము. ఇది 'మేక్ ఇన్ ఇండియా' అనె ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహిస్తుంది," అని అన్నారు.
ఈ కోర్సు ని వివిధ భాగాలుగా విభజించారు - టెక్నికల్ ఓరియెంటేషన్ క్లాస్ రూం సెషన్ల ద్వారా అందించి రియల్ టైం ఆన్-ద-జాబ్ ట్రైనింగ్ ని స్టేత్ ఆఫ్ ద ఆర్ట్ ఇంజినీరింగ్ లో, డిజైన్ లో, మ్యానుఫాక్చరింగ్ & టాటా మోటర్స్ లోని కస్టమర్ సప్పోర్ట్ సదుపాయాలు అందిస్తారు. విధ్యార్ధులను పర్యవేక్షించేది ఇండస్ట్రీ లొని దిగ్గజాలు మరియూ టాటా మోటర్స్ తో ప్రాక్టీస్ సెషన్స్ కూడా 6 నెలల కాలం పాటు అందిస్తారు.