కొత్త వీడియో లో సుజుకి ఇగ్నిస్ యొక్క వివరణాత్మక ఫీచర్లు కనిపించాయి.
మారుతి ఇగ్నిస్ కోసం nabeel ద్వారా జనవరి 28, 2016 11:33 am ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశ ప్రత్యేక సుజుకి ఇగ్నిస్ ఇప్పుడు మరొక వీడియో లో తారసపడింది. ఈ సారి వీడియో లో కారు యొక్క లక్షణాలు మరియు సామర్థ్యాల యొక్క పూర్తి వివరాలు ఉన్నాయి. ఇది సుమారు రూ. 1,382 మిలియన్ యెన్ లకి జపాన్లో ప్రారంభించబడింది. 8 లక్షల కారు బాగుంటుంది కానీ ఇది కొన్ని మంచి సామర్ధ్యాల సమూహము. ఈ కారు కొత్తగా ఏర్పడిన కోవకు చెందుతుంది. ఇది 'మైక్రో SUV' అని పిలవబడుతుంది. ఇది ఇప్పుడు కేవలం kuv100 లో మాత్రమే లభ్యం అవుతుంది.
తాజా వీడియో 4WD ఎంపిక తో పాటు వివిధ డ్రైవింగ్ రీతులు చూపిస్తుంది. కొండ ప్రాంతాలు మరియు వివిధ కతినమయిన భుభాగాలపై ఈ 4WD ఆప్షన్ ని అవసరమయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది డ్యూయల్ కెమెరా బ్రేకింగ్ సిస్టమ్ (DCBS) కూడా కలిగి, పార్కింగ్ కోసం మరియు లేన్ నిర్వహణ వ్యవస్థ కోసం ముందు మరియు వెనుక కేమేరాలని కలిగి ఉంటుంది. ఈ కారు ప్రయాణీకుల భద్రత కోసం EBD మరియు ఎయిర్ బాగ్స్ తో కూడిన ఎ బి ఎస్ కలిగి ఉంటుంది.
జపాన్లో, 1.25 లీటర్, ఫోర్-సిలిండర్ K12C DualJet పెట్రోల్ ఇంజన్ తో VVT మరియు SHVS టెక్నాలజీతో మాత్రమే అమ్ముడవుతుంది. దీని అవుట్పుట్ 91 PS శక్తిని మరియు 118 Nm టార్క్ కలిగి ఉంది.జపనీస్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి, పడ్డిల్ షిప్టర్స్ తో అందించబడుతుంది. అయితే 4WD వేరియంట్, 920 కిలోల బరువుతో 25.4kmpl ఒక మైలేజ్ ని ఇస్తుంది. అలాగే 2WD వెర్షన్ 880kg బరువు మరియు 28 kmpl ఒక మైలేజ్ ని ఇస్తుంది.
భారతదేశంలో ప్రారంభించినప్పుడు, కారు ఫియాట్లో లాంటి 1.3L MultiJet డీజిల్ ఇంజన్ ని కలిగి ఉండి, 75 PS మరియు 190 ఎన్ఎమ్ల టార్క్ ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇది అన్ని నేక్సా షోరూం లలో రిటైల్ గా లభిస్తూ కె యు వి 100 కి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి;జపనీస్ మార్కెట్ కోసం ఇగ్నిస్ వీడియో ను విడుదల చేసిన సుజుకి