• English
  • Login / Register

శాంగ్యాంగ్ టివోలిని 2016 ఆటోఎక్స్పో వద్ద ప్రదర్శించారు

మహీంద్రా ssangyong టివోలి కోసం saad ద్వారా ఫిబ్రవరి 05, 2016 01:53 pm ప్రచురించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేఖో అందరికీ విసృతంగా అందిస్తుంది.

మహీంద్రా, కొరియా నుండి శాంగ్యాంగ్ ఎస్యూవీ బ్రాండ్ ని ప్రస్తుతం నోయిడా లో కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2016 లో దాని కొత్త వాహనం టివోలి ని ప్రదర్శిస్తున్ననుడుకు దాని యజమాని చాలా గర్వంగా , సంతోషంగా ఫీల్ అయ్యాడు.మహీంద్రా ఇప్పుడు అప్ గేరింగ్ మరియు దేశంలో వివిధ కొత్త ప్రారంభాల ద్వారా భారత మార్కెట్లో దాని స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. SUV యొక్క డిజైన్ శాంగ్యాంగ్ XIV-అడ్వెంచర్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొంది, దాని బాడీ నిర్మాణం 70 శాతం అధిక బలం గల ఉక్కుతో తయారు చేస్తారు. ఈ వాహనం పూనే సమీపంలోని చకన్ వద్ద ఉన్న సంస్థ యొక్క ప్లాంట్ లో వీటి తయారీని సెట్ చేసింది. కొత్త శాంగ్యాంగ్ దాని విభాగంలో హ్యుందాయ్ క్రేట మరియు రెనాల్ట్ డస్టర్ లకి పోటీ ఇవ్వనుంది.

వెలుపల భాగంలో , కాంపాక్ట్ ఎస్యూవీ టివోలి ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా యువతను ఆకర్షించాలనే లక్ష్యంతో చూపుని ఆకట్టుకునే బలమైన డిజైన్, కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తయారీదారులు 'నేచర్ బోర్న్ -3 మోషన్' అనే ఒక కొత్త డిజైన్ భాష ని ఎంచుకున్నారు. కారు మరింత నాజూకైన లైన్ రేడియేటర్ గ్రిల్ మరియు ఫ్లాంకేడ్ అప్ స్వేప్ట్ హెడ్లైట్లు, ఎల్ఈడి drls ని కలిగి ఉంటుంది. వెనుక వైపున, కారు తిరగబడిన ఎల్ ఆకారంలో టెయిల్ ల్యాంప్ ఫ్లంట్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త టివోలీ అన్ని ఉత్పత్తులలో అద్భుతమయినది. దీని రైడ్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ పైన నిర్వహించబడుతుంది.

లోపలి భాగాల విషయానికి వస్తే, శాంగ్యాంగ్ టివోలి క్యాబిన్ 3-టోన్ ని కలిగి ఉంటుంది. అవి లేత గోధుమరంగు, నలుపు మరియు ఎరుపు రంగులు. ఈ కారు చాలా విశాలంగా ఉండి, అనేక ఆధునిక లక్షణాలని కలిగి ఉంటుంది. అవి 7 అంగుళాల సమాచార వినోద వ్యవస్థ, MP3 ప్లేయర్, APE, WMA మరియు FLAC కనెక్టివిటీతో పాటు రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. భద్రత కోసం, అది 7 ఎయిర్బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, స్మార్ట్ కీ ఎంట్రీని మరియు మరికొన్నిఅంశాలను చేర్చారు.

బోనెట్ కింద, భారతదేశ కట్టుబడి నమూనాలో TUV300 యొక్క 1.5 లీటర్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. అంతర్జాతీయంగా టివోలి కొత్తగా అభివృద్ధి చెందిన, ఇ-XGi 160 పెట్రోల్ పవర్ట్రెయిన్ని కలిగి ఉండి, 126 PS శక్తి మరియు 157 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా Ssangyong టివోలి

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience