• English
  • Login / Register

స్కోడా రాపిడ్ GTI వోక్స్వ్యాగన్ యొక్క వైట్ నైట్ గా ఉంటుంది

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం manish ద్వారా జనవరి 27, 2016 06:44 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గణనీయంగా తక్కువ ధర, సాపేక్షంగా ప్రీమియం, పోల్చిచూస్తే ఆకర్షణీయంగా మరియు ఆసక్తికరంగా శక్తివంతమైన స్కోడా రాపిడ్ GTI స్పోర్ట్స్ కూపే...... ఆశ్చర్యకరంగా అద్భుతమైన వాహనంగా ఉండవచ్చు!

 

  • వోక్స్వ్యాగన్ యొక్క 190bhp విద్యుత్ ప్లాంట్ తో  రాపిడ్ GTI, సంస్థ కోసం ఆదర్శ సముచిత ఉత్పత్తిగా ఉంటుంది. 
  •  ఎక్కువ ఖరీదైన విశేషతలు లేకుండానే FWD కార్లలో ని 200bhp సామర్ధ్యాన్ని పరిచయం చేయడం ద్వారా టార్క్ స్టీర్ అధిగమించగలిగే సామర్ధ్యాన్ని ఒక 190bhp పవర్ ప్లాంట్ ద్వారా ఈ వాహనం అందిస్తుంది.  
  • రాపిడ్ GTI ఫాబియా యొక్క రేసింగ్ పెడిగ్రీ మరియు స్కోడా యొక్క బ్రాండింగ్ లాభం పొందగలిగలిగి ప్రజలకు ఒక ఆదర్శవంతమైన ప్రీమియం-ఎస్క్ స్పోర్ట్స్ కూపే గా అందించబడుతుంది. 
  •  సమర్థవంతమైన ఉత్పత్తి వ్యయం నిర్వహణతో రాపిడ్ GT కూపే BMW 3-సిరీస్ మరియు మెర్సెడెజ్-బెంజ్ సి-క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.  

నివేధికల ప్రకారం రాబోయే పోలో GTI సెప్టెంబర్ 2016 లో విడుదల కానున్నదని తెలుస్తుంది. 190bhp విద్యుత్ ప్లాంట్ తో మూడు డోర్ల హాట్ హాచ్బాక్, రాబోయే భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శితం కానున్నది, కానీ జర్మన్ వాహనతయారి సంస్థ అందిస్తున్న ఆ శక్తి సరిపోతుందని మేము అనుకోవడం లేదు. అయితే ఈ సమస్య నుండి బయటకి రావాలంటే ఇంజనీరింగ్ మరియు ఒక సంభావ్య రాపిడ్ GTIకూపే ని అందించాల్సిందే. 

మీరు చూసినట్లయితే రాబోయే హాచ్బాక్ 190bhp మిల్లు తో అద్భుతమైన శక్తిని అందిస్తుందని చెప్పవచ్చు, ఎందుకంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారుతో 200bhp కంటే ఎక్కువ శక్తిని అందిస్తే టార్క్ ప్రభావం వాహనం పై ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం వలన నిర్వహణ లక్షణాలు గణనీయంగా తగ్గిపోతాయి. దీనికి మంచి ఉదాహరణగా ఫోర్డ్ ఫోకస్ STని చెప్పవచ్చు. ఏది ఏ విధంగా చూసినప్పటికీ ఎక్కువ శక్తిని అందించడం వలన నష్టాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వాహనం 200bhp కంటే తక్కువ శక్తిని అందించడం వోక్స్వ్యాగన్ కి అనుకూలంగా ఉంటుంది. 

ఈ ప్రాజెక్ట్ కోసం స్కోడా రాపిడ్ ని ఆదర్శ పోటీదారిగా చేసే మరొక అంశం రేసింగ్ లక్షణాలు కలిగి ఉండడం. ఈ ప్రత్యేక సెడాన్ ఆధారపడిన ఫాబియా హాచ్బాక్, అనేక సందర్భాలలో మరియు వివిధ పోల్ స్థానాలపై WRC ఛాంపియన్షిప్ గెలుచుకుంది. అప్పుడు మరింత శక్తివంతమైన ఫాబియా ఎందుకు రాకూడదు అని మీకు ప్రశ్న పుట్టవచ్చు, దానికి సమాధానం దీనికి ఒక చిన్న వాహనం అని పేరు ఉంది దానిని అధిగమించడం కష్టం. అదనంగా, రాపిడ్ సెడాన్ యొక్క సమకాలీన డిజైన్ ఒక ప్రీమియర్-ఎస్క్ గా పేరుపొందడం వలన పోటీని తట్టుకొనే విధంగా నిలబడుతుంది. ఈ కారు 3-డోర్ ప్లాట్ఫాం పైన ఆధారపడి ఉంటుంది కనుక కూపే రాపిడ్ GTI యొక్క స్పోర్టి అప్పీల్ మరింతగా విస్తరించబడుతుంది. 

ఈ ప్రోజెక్ట్ స్కోడా కి ఈ సెడాన్ తో తదుపరి తరం సౌందర్య లక్షణాలను పరిచయం చేసేందుకు ఒక అవకాశంగా కూడా ఉంటుంది. పోలో GTI హాట్ హాచ్బాక్ మరియు రాపిడ్ GTI స్పోర్ట్స్ సెడాన్ మధ్య ధర వ్యత్యాశం సమర్థవంతమైన ఉత్పత్తి వ్యయం నిర్వహణ అమలు చేయబడితే గనుక అంతా తారతమ్యం ఏమీ ఉండదు మరియు వోక్స్వాగన్ కొత్త "జిలేబీ వీడియో" చూసినట్లయితే గనుక ఈ సంస్థ సమర్ధవంతమైనది అని ఎందుకు చెప్తున్నారో అర్ధం అవుతుంది. ఈ కారు BMW 3-సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు ఇతర కార్లతో పోటీ పడుతుంది. 

ఇంకా చదవండిపోలో జిటి ఐ ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న వోక్స్వాగన్

was this article helpful ?

Write your Comment on Volkswagen పోలో 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience