• English
  • Login / Register

రెనాల్ట్ ఉద్గార నిభందనల ఉల్లంఘన కారణంగా 15,000 పైగా కార్లు ని వెనక్కి తీసుకుంది.

జనవరి 20, 2016 06:17 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫ్రాన్స్ యొక్క ఇంధన శాఖా మంత్రి  సేగోలేనే రాయల్ రెనాల్ట్ 1500 కన్నా ఎక్కువ వాహనాలని ఉద్గారాలు ప్రమాణాలు అనుగుణంగా తిరిగి వెనక్కి తీసుకుందని తెలియజేసారు. అయినప్పటికీ ఇతర డిఫాల్టర్ల పేర్లు తీసుకొని  రెనాల్ట్ ఉద్గార నిబంధనలను ఉల్లంఘించినట్లు లేదని అతను సూచించాడు. 

"రెనాల్ట్, నిర్దిష్ట సంఖ్యలో 15,000  కంటే ఎక్కువ వాహనాలు  వెనక్కి తీసుకుంటుందని కట్టుబడి ఉంది. 17 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఫిల్టరేషన్ సిస్టం ద్వారా వాటిని తనిఖీ చేసి సర్దుబాటు చేస్తుంది. ఎందుకంటే ఫిల్టరేషన్ సిస్టం ఎక్కువకాలం పని చేయదు అని రాయల్ తెలిపాడు".ఈ అవసరమయిన పరీక్షలు బయట ఉష్ణోగ్రత వద్ద నిజ డ్రైవింగ్ పరిస్థితులు ఆధారంగా చెప్పబడింది." రెనాల్ట్ కు నిబంధనలను మించిన ఇతర బ్రాండ్లు కూడా ఉన్నాయి" అని కూడా ఆమె జత చేసింది. 

వోక్స్వ్యాగన్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉద్గార కుంభకోణంలో చిక్కుకొన్న సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. జర్మన్ వాహన దారుడు ఇంజిన్లు పరీక్ష పరిస్థితుల్లో తక్కువ కలుషితం అందేలా " డెఫీట్ పరికరం" ని అమర్చుతారు. వాహనాలు రోడ్డు మీద వచ్చిన వెంటనే, వారు యునైటెడ్ స్టేట్స్ లో 40 సార్లు కాలుష్యం పరిమితి అనుమతించబడలేదు. ఈ సంస్థ ఉత్తర అమెరికా దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాల నిభందనలని ఉల్లంఘించిన కారణంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అందువలన ఈ కంపెనీ ఈ కాలుష్య సమస్యని అధిగమించడానికి ఒక ఉత్ప్రేరకాన్ని అమర్చాలని భావిస్తుంది. 

ఇది కూడా చదవండి; షెవ్రొలె వారు బీట్ యొక్క 1,01,597 యూనిట్లను వెనక్కి తీసుకున్నారు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience