రెనాల్ట్ క్విడ్ 85,000 బుకింగ్స్ ని సాధించింది

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం saad ద్వారా జనవరి 18, 2016 03:04 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ SUVయొక్క స్టైలింగ్, మొదటి తరగతి లక్షణాలు, అద్భుతమైన మైలేజ్ మరియు పోటీ ధర వలన ఈ సెగ్మెంట్ లో ఈ కారు ఎక్కువ ఆసక్తిని పెంచింది. 

ఈ రెనాల్ట్ క్విడ్ భారత మార్కెట్ లోఅత్యధిక ధనార్జన చేయగల ఉత్పత్తిగా మారింది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనిని ప్రారంభించిన నాలుగు నెలల్లో , ఈ చిన్న కారు ప్రతి ఇంటిలోనూ దీని పేరు వినిపించేలా మారింది. అవును మరి , రెనాల్ట్ ఇప్పటిదాకా భారత ఆటోమోటివ్ చరిత్రలోమునుపెన్నడూ చూడని విధంగా ఒక ఉత్పత్తిని ప్రారంభించింది. 

నిరంతరంగా పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా రెనాల్ట్ క్విడ్ఇప్పుడు 85,000 పైగావినియోగదారులనిమేనేజ్ చేస్తుంది. మరియు ఇది మరింత వేగంతో ముందుకు సాగిపోగలదు. కొన్ని నగరాల్లో 10 నెలల సుదీర్ఘ కాలం వేచి ఉన్న తర్వాత దీని యొక్క ఉత్పత్తిని 50 శాతం పెంపొందిన్చుకుంది. కొన్ని నెలల కాలం వేచి ఉండటం కొంచెం కలవరపెట్టే విషయం. కానీకొనుగోలు దారులు మరియు ప్రజలువారియొక్క పాత కారు స్థానం లోఈ కొత్త రెనాల్ట్ క్విడ్ ని కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. సందేహం లేకుండా ఈ కారు తదుపరి సంవత్సరం కూడావినియోగదారుల యొక్క ఎంపిక ని పొందగలుగుతుంది. 

రెనాల్ట్ క్విడ్ ఒక 799cc 3-సిలిండర్ పెట్రోల్ మోటార్ ని కలిగి ఉండి, 53భ్ప్ శక్తినిమరియు72నం టార్క్ ని ఉత్పత్తి చేస్తూ5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది.రెనాల్ట్ క్విడ్ తప్పకుండా రాబోయే ఆటో ఎక్స్పో లో ఒక AMT లాడెన్ వేరియంట్ ని ప్రారంభం చేయాలనే ఆలోచనలో ఉంది. కార్ తయారీ దారుడు మాస్ మైలేజ్ ని దృష్టిలో ఉంచుకొని, దాని తరగతిలో 25.17kmpl ఆదిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

క్విడ్ ఈ భాగంలో టచ్స్క్రీన్ వ్యవస్థ తో USB మరియు బ్లూటూత్ మరియు ఆక్స్- ఇన్ వంటి సంబంధిత ఫీచర్లతో వచ్చినటువంటి మొట్ట మొదటి ఉత్పత్తి. మరియు ఈ కారు సెన్సింగ్ వాల్యూమ్ నియంత్రణ మరియు డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగ్ తో వస్తుంది. ఇటువంటి అన్ని అంశాలు కలిగి ఉండటం వలన ఇది మిగతా వాహనాలకిగట్టి పోటీని ఇస్తుంది. 

రెనాల్ట్ క్విడ్ధర ప్రస్తుతం2.60 లక్షలుగా(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మొదలవుతుంది. ఇది మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఈన్ ల కి అమ్మకాలలో గట్టి పోటీని ఇస్తుంది. 

రెనాల్ట్ క్విడ్ యొక్క మొదటి డ్రైవ్ ని వీక్షించండి ;

ఇది కూడా చదవండి;

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience