• English
  • Login / Register

డిసెంబర్ లో డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్న టాటా మరియు రెనాల్ట్ కంపెనీలు రెనాల్ట్

డిసెంబర్ 14, 2015 02:31 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Renault December Celebration

జైపూర్: డిసెంబర్ వచ్చేసింది. అందుకే తమ వినియోగదారులు సంతోషంగా ఈ సంవత్సరాన్ని ముగించడానికి ఒక మంచి కారణాన్ని ఇవ్వడానికి రెనాల్ట్ కంపెనీ నిర్ణయించింది. "రెనాల్ట్ డిసెంబర్ వేడుకల" పేరిట ఆఫర్ లను అందిస్తోంది. ఇందులో రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష , గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారు మరియు రూ. 1లక్ష వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్స్ రెనో యొక్క ప్రతి కారుకి వర్తిస్తాయి. అంతేకాకుండా మరింత ఎక్కువగా వినియోగదారులను డీలర్ల వైపు ఆకర్షిస్తాయి. రెనాల్ట్ లాడ్జీ , పల్స్, డస్టర్ ,ఫ్లూయెన్స్, కొలియోస్ మరియు స్కాలా వంటి మోడల్స్ పై ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Renault Duster

రెనో డస్టర్  కారుపై వినియోగదారులు రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష విలువచేసే బంగారాన్ని పొందవచ్చు మరియు గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారును కూడా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రూ.1 లక్ష విలువైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 81,000 వరకు ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ డస్టర్ ఎక్స్‌ప్లోర్ ఎడిషన్ పై తప్ప మిగతా అన్ని 4x2 మోడల్ డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటితో పాటు రూ. 60,000 వరకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అదే, పెట్రోల్ వేరియెంట్ మరియు 4x4 డీజిల్ వేరియెంట్ లపై రూ. 50,000 వరకు + కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ పై 60,000 వరకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. డస్టర్ 85 PS RXLమోడల్ కారు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఢిల్లీ ఎన్ సి ఆర్ , హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రూ 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. దానితో పాటు రూ 6,000 విలువ గల కార్పొరేట్ / పీఎస్యూ పథకం కూడా డస్టర్ తో అందుబాటులో ఉంది.

Renault Lodgy

డస్టర్ యొక్క ఆన్ రోడ్ ధరను తెలుసుకోండి.

రెనో

లాడ్జీ  కారుపై వినియోగదారులు రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష విలువచేసే బంగారాన్ని పొందవచ్చు మరియు గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారును కూడా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రూ.1 లక్ష విలువైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. లాడ్జీ RXL 110 PS మోడల్ కారు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, గోవా, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఢిల్లీ ఎన్ సి ఆర్ , హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రూ 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. దీనితో పాటు స్టెప్ వే వేరియెంట్ పై రూ. 1,65,000 వరకు మరియు మిగత మోడల్స్ పై రూ. 1,61,000 వరకు ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, రెనాల్ట్ ఆమోదించిన కార్పొరేట్లు, పిఎస్యు లలో ఉత్పత్తి నెల నుండి 6 నెలల కంటే తక్కువ సమయంలో ఉన్న స్టాక్స్ (అన్ని మోడళ్లు కలిపి) ను కొన్న వినియోగదారులకు అదనంగా రూ.101,000 విలువ గల కార్పోరేట్ బోనస్ ప్రయోజనాలు ఉన్నాయి.

లాడ్జీ యొక్క ఆన్ రోడ్ ధరను తెలుసుకోండి.

Renault Pulse

రెనో పల్స్  కారుపై వినియోగదారులు రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష విలువచేసే బంగారాన్ని పొందవచ్చు మరియు గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారును కూడా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రూ.1 లక్ష వరకు విలువైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ (జమ్మూ మాత్రమే ), ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ముంబై, గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్ ( కోలకతా మాత్రమే), బీహార్, జార్ఖండ్, ఒరిస్సా (భువనేశ్వర్ మాత్రమే), అస్సాం (గౌహతి మాత్రమే ) రాష్ట్రాల్లో వినియోగదారులు 6.99% వడ్డీ రేటు తో, ఎక్స్-షోరూమ్ యొక్క 85% ధర వద్ద లెక్కించిన 55,000రూపాయల ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ కూడా లభిస్తుంది. 6.99% వడ్డీ రేటు వర్తించని సందర్భాలలో వినియోగదారులు @ రూ. 1 తో భీమా పొందవచ్చు. ఈ కార్పొరేట్ / పీఎస్యూ పథకం రెనాల్ట్ ఆమోదించిన కార్పొరేట్లు, పిఎస్యు లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Renault Fluence

రాజస్థాన్ పల్స్ RXL డీజిల్ ABS రూ.5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధర వద్ద అందుబాటులో ఉంది. అంతేకాకుండా, 6.99% వడ్డీ రేటు తో, ఎక్స్-షోరూమ్ యొక్క 85% ధర వద్ద లెక్కించిన 55,000రూపాయల ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ కూడా లభిస్తుంది. రెనాల్ట్ ఫైనాన్స్ యొక్క స్వంత అభీష్టానుసారం లోన్ ఇవ్వబడుతుంది. ఇతర వేరియెంట్ లలో RXL పెట్రోల్ వేరియెంట్ పై వినియోగదారులు - @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను పొందవచ్చు. RXZ డీజిల్ వేరియెంట్ పై వినియోగదారులు - @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను పొందవచ్చు.

Renault Keleos

RXL ABS వేరియెంట్ పై వినియోగదారులు - 6.99% వడ్డీ రేటు వర్తించని సందర్భాలలో వినియోగదారులు @ రూ. 1 తో భీమా పొందవచ్చు.

ఢిల్లీ ఎన్ సి ఆర్ మరియు హర్యానా పల్స్ RXL డీజిల్ ABS రూ.5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధర వద్ద అందుబాటులో ఉంది. అంతేకాకుండా, 6.99% వడ్డీ రేటు తో, ఎక్స్-షోరూమ్ యొక్క 85% ధర వద్ద లెక్కించిన 55,000రూపాయల ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ కార్పొరేట్ / పీఎస్యూ పథకం రెనాల్ట్ ఆమోదించిన కార్పొరేట్లు, పిఎస్యు లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ ఫైనాన్స్ యొక్క స్వంత అభీష్టానుసారం లోన్ ఇవ్వబడుతుంది. ఇతర వేరియెంట్ లలో RXL పెట్రోల్ వేరియెంట్ పై వినియోగదారులు - @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను పొందవచ్చు. RXZ డీజిల్ వేరియెంట్ పై వినియోగదారులు - @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను పొందవచ్చు. RXL డీజిల్ ABS వేరియెంట్ పై వినియోగదారులు - 6.99% వడ్డీ రేటు వర్తించని సందర్భాలలో వినియోగదారులు @ రూ. 1 తో భీమా పొందవచ్చు.

Renault Scala

కర్నాటక మరియు కేరళ పల్స్ RXL పెట్రోల్ ABS రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధర వద్ద అందుబాటులో ఉంది. అంతేకాకుండా, 6.99% వడ్డీ రేటు తో, ఎక్స్-షోరూమ్ యొక్క 85% ధర వద్ద లెక్కించిన 55,000రూపాయల ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ అన్ని సమయాలలో ఒకే విధంగా ఉంటుంది. ఈ కార్పొరేట్ / పీఎస్యూ పథకం రెనాల్ట్ ఆమోదించిన కార్పొరేట్లు, పిఎస్యు లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ ఫైనాన్స్ యొక్క స్వంత అభీష్టానుసారం లోన్ ఇవ్వబడుతుంది. ఇతర వేరియెంట్ లలో RXL డీజిల్ ABS వేరియెంట్ పై వినియోగదారులు - @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను పొందవచ్చు. RXZ డీజిల్ వేరియెంట్ పై వినియోగదారులు - @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను పొందవచ్చు. RXL పెట్రోల్ వేరియెంట్ పై వినియోగదారులు - 6.99% వడ్డీ రేటు వర్తించని సందర్భాలలో వినియోగదారులు @ రూ. 1 తో భీమా పొందవచ్చు.

భారతదేశం లో మిగిలిన అన్ని ప్రాంతాలలో రూ. 55,000 రూపాయల ప్రత్యేక ప్రయోజనాలు @ రూ. 1వద్ద మరియు రూ. 8,000 ల కార్పొరేట్ బోనస్ ను కూడా పొందవచ్చు. ఈ కార్పొరేట్ / పీఎస్యూ పథకం రెనాల్ట్ ఆమోదించిన కార్పొరేట్లు, పిఎస్యు లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tata Big Sale

పల్స్ యొక్క ఆన్ రోడ్ ధరను తెలుసుకోండి.

రెనో ఫ్లూయెన్స్ కారుపై వినియోగదారులు రూ. 4,50,000 రూపాయల ప్రయోజనాలు పొందవచ్చు.

ఇందులో రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష విలువచేసే బంగారాన్ని పొందవచ్చు మరియు గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారును కూడా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రూ.1 లక్ష వరకు విలువైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు.

ఫ్లూయెన్స్ యొక్క ఆన్ రోడ్ ధరను తెలుసుకోండి.

రెనో కొలియోస్ కారుపై వినియోగదారులు రూ. 6,00,000రూపాయల ప్రయోజనాలు పొందవచ్చు.ఇందులో రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష విలువచేసే బంగారాన్ని పొందవచ్చు మరియు గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారును కూడా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రూ.1 లక్ష వరకు విలువైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు.

ఫ్లూయెన్స్ యొక్క ఆన్ రోడ్ ధరను తెలుసుకోండి.

కొలియోస్ యొక్క ఆన్ రోడ్ ధరను తెలుసుకోండి.

రెనో స్కాలా కారుపై వినియోగదారులు రోజూవారీ గ్రాండ్ బహుమతి కింద రూ. 1లక్ష విలువచేసే బంగారాన్ని పొందవచ్చు మరియు గ్రాండ్ వీక్లీ బహుమతి కింద ఒక రెనో కారును కూడా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు రూ.1 లక్ష వరకు విలువైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. పంజాబ్, హర్యానా ,హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ (జమ్మూ మాత్రమే ), ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ముంబై, గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్ ( కోలకతా మాత్రమే), బీహార్, జార్ఖండ్, ఒరిస్సా (భువనేశ్వర్ మాత్రమే), అస్సాం (గౌహతి మాత్రమే ) రాష్ట్రాల్లో వినియోగదారులు 6.99% వడ్డీ రేటు తో, ఎక్స్-షోరూమ్ యొక్క 85% ధర వద్ద లెక్కించిన 55,000రూపాయల ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. 6.99% వడ్డీ రేటు వర్తించని సందర్భాలలో వినియోగదారులు @ రూ. 1 తో భీమా పొందవచ్చు. ఈ కార్పొరేట్ / పీఎస్యూ పథకం రెనాల్ట్ ఆమోదించిన కార్పొరేట్లు, పిఎస్యు లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు రూ. 5,000 ల కార్పొరేట్ బోనస్ కూడా లభిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు మరియు కర్నాటక లలో 6.99% వడ్డీ రేటు తో, ఎక్స్-షోరూమ్ యొక్క 85% ధర వద్ద లెక్కించిన ధరతో స్కాలా అందుబాటులో ఉంది. ఇతర వేరియెంట్ మోడల్స్ లలో RXZడీజిల్ వేరియెంట్ వినియోగదారులకు రూ. 8.99 లక్షల ప్రత్యేక ధర తో -@ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 5,000 ల పిఎస్యు/కార్పొరేట్ బోనస్ తో అందుబాటులో ఉంది. RXL డీజిల్ వేరియెంట్ వినియోగదారులకు రూ. 8.59 లక్షల ప్రత్యేక ధర తో- @ రూ. 1 తో భీమా లేదా 6.99% వడ్డీ రేటు + రూ. 5,000 ల పిఎస్యు/కార్�

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience