కార్ సేల్స్ పెరుగుదలకు సహకరించిన వర్షపాతం

published on ఆగష్టు 03, 2015 12:47 pm by manish కోసం మారుతి ఆల్టో కె

  • 12 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్ : అందరూ అనుకుంటారు  మోటర్  సైకిళ్ళు చాలా గొప్పవి అని. అవి ఎంత వరకూ నిజం అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. గత నెల అమ్మకాల అంచనా చూస్తే, అదే భావన ఇప్పటికీ నిజమైన అని తెలుస్తోంది. జూలై లో,కారు అమ్మకాలు గత మూడు నెలల కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి కారణం తక్కువ ఇంధన ధరలు, కొత్త మోడళ్ళ ప్రవేశం మరియు విస్తారమైన వర్షపాతం. 

మొత్తం కారు అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం జూలై నెలలో 13% పెరిగింది. అధిక ఇంధన సామర్థ్యంతో చిన్న కాంపాక్ట్ కార్లకు డిమాండ్ పెరుగుదల కూడా కనిపించింది. వాహనతయారీసంస్థలు అయిన వ్యాగనార్, సుజికి మరియు ఆల్టో వాళ్ళు చాలా లాభం పొందారు. మారుతి అమ్మకాలు గత సంవత్సరం నుండి  110.405 యూనిట్లు 22.5% పెరిగాయి. క్రిందటి సంవత్సరం ఈ అమ్మకాలు 37.752 యూనిట్లకు పైగా పెరిగాయి. 

ఈ కార్ సేల్స్ ఇంకా ఇలా పెరుగుతూ ఉంటాయని భావన. ఈ సేల్స్ పెరుగుదల, తగ్గుదల డిమాండ్ ని బట్టి ఆధారపడుతుంది. పండగ సీజన్లులో మరియు రుతుపవనాల సమయంలో ఈ డిమాండ్ మరింతగా పెరుగుతుంది. కొత్త మోడల్స్ అయినటువంటి ఫోర్డ్ ఆస్పైర్, మారుతి సుజుకి ఎస్-క్రాస్, మరియు మహీంద్రా టూవ్ 300 వంటి కొత్త  మోడల్స్ పరిచయం వలన ఈ సేల్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ యొక్క అమ్మకాలు 24.7% నుండి 36,500 యూనిట్ల వరకూ జూలై లో పెరిగాయి. దీనికి గల కారణం ఏమనగా, జూలై 21న ఈ కొరియన్ ఆటోమేకర్ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం అయిన క్రెటా ను ప్రారంబించాడు. దీని వలన దాని యొక్క అమ్మకాలు మరింత పెరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో, హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రారంభానికి ముందు ఈ వాహనం 10,000 యూనిట్లను ప్రీ బుకింగ్స్ గా నమోదు చేసుకుంది. దీని ప్రారంభానికి మరియు ఈ కాంపాక్ట్ ఎస్యువి యొక్క విడుదల అవ్వడానికి మద్య 6-8 నెలల నిరీక్షణ కాలం ఉంది.

భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హోండా, తన యొక్క అమ్మకాలను గత సంవత్సరం తో పోలిస్తే 18 % నుండి 18,606 యూనిట్లను నమోదు చేసుకుంది. కంపెనీ చేసిన మొత్తం అమ్మకాలలో దాదాపు మూడోవంతు ఈ హోండా జాజ్ దోహదపడింది.

చీపర్ కారు రుణాలు మరియు ఇంధన ధరలు తగ్గుదల వలన యాజమాన్యం ఖర్చు తగ్గించేందుకు సహాయం చేస్తాయి. ఈ కొత్త నమూనాలు ప్రయోగ తోడైన కారణంగా కారు యొక్క అమ్మకాలను మెరుగుపరిచింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి ఆల్టో K10

Read Full News
×
We need your సిటీ to customize your experience