Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నెక్సా- మనకి ఉత్తమ శ్రేణి డీలర్ షిప్లు అవసరమా లేక ఉత్తమమయిన వాహనాలా ?

డిసెంబర్ 29, 2015 09:44 am nabeel ద్వారా ప్రచురించబడింది

న్యూ డిల్లీ;

Nexa

భారతదేశ ఆటోమోటివ్ మార్కెట్లో మారుతి సుజుకి సంస్థ కి ఎల్లప్పుడూ ఒక బలమైన పట్టు ఉంది. 1981 లో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ప్రారంభం అయనప్పటి నుండి సగటు భారతీయ వినియోగదారు యొక్క అవసరాలు తీర్చటం లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. దీని ప్రయాణం మారుతి 800 తో మొదలుపెట్టి, 34 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఎందుకంటే మారుతి ఎల్లప్పుడూ దాని మాస్ మీదనే దాని దృష్టిని కేంద్రీకృతం చేసింది. వారి లగ్జరీ కారు ఉత్పత్తులు కోసం చూస్తున్న వారిపై శ్రద్ద చూపించలేదు. మారుతి దాని పేరుతో 'ప్రీమియం' అనే పదాన్ని జోడించదలుచుకోలేదు. కిజాషి మరియు బాలెనో సెడాన్ లు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చును.

S Cross at Nexa

కాబట్టి , మార్కెట్ లో పెరుగుతున్నలగ్జరీ కార్ల అవసరాల వాళ్ళ మారుతి వారి దృష్టిని ఆకర్షించేందుకు గాను కొత్త వ్యూహం తో ముందుకు వచ్చింది. ఈ Nexa, కి ప్రీమియం డీలర్షిప్ల బ్రాండ్ యొక్క స్వంత గొలుసు ఉంది. దీనిని ఎంపిక చేసిన నగరాల్లో మొదట ప్రారంబించింది. ఈ డీలర్షిప్ల మారుతీ ఉత్పత్తులు మాత్రమే మొదట 'ప్రీమియం' అనే బ్యాడ్జ్, కలిగి నిర్వహించాయి. దీనిలో మొదటిది S క్రాస్.

మారుతి 'ప్రీమియం క్రాస్ఓవర్' కి అంచనాలు చాలా ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు, మార్కెట్ దృష్టిని ఆకర్శించలేకపోయింది. అందువల్ల ఇది భారతదేశం లో పాత ఉత్పత్తి ప్రారంభించింది అనుకున్నారు. ఒకవేళ మారుతి డస్టర్, ఎకోస్పోర్ట్ కన్నా ముందు ప్రారంభించి ఉంటె కథ పూర్తి భిన్నంగా ఉండేది. అందరిలో చర్చనీయాంశం అయిన దాని ముందు స్టైలింగ్ మరియు భారీ చట్రం లు విస్మరించాబడలేదు. SX4 క్రాస్ యూరోపియన్ మార్కెట్లో ప్రారంభించబడింది. ఇది SX4 సెడాన్ నుండి ఆకట్టుకోలేదు. 'న్యూ ఎక్స్క్ సివ్ ఆటోమోటివ్ ఎక్స్పీరియన్స్' అభిప్రాయాలు కుడా ప్రత్యేకమయిన ప్రభావాన్ని చూపలేక పోయాయి . డీలర్షిప్ వాళ్ళ మరియు కొనుగోలు దారుల అనుభవాలు కుడా పెద్ద తేడాని చూపలేదు. కాని చివరకు వారి ఉత్పత్తి యొక్క సమర్ధత మరియు లక్షణాలే ప్రత్యేకమయిన ప్రభావాన్ని చూపగలిగాయి.

దీనికోసం మళ్లీ వినియోగదారులు చాలా ఎదురు చూసారు. అక్టోబర్ 26, 2015 న ఇది ప్రారంభించబడింది. దీనిని కస్టమర్లు సాదరంగా స్వాగతించారు. దీని స్పందన ఎలా ఉందంటే కేవలం 2 రోజుల్లో 4,600 యూనిట్లు అమ్ముడుపోయాయి . కేవలం ఒక నెలలో 21,000 బుకింగ్స్ సేకరించింది. ఈ కారు తేలికైన మరియు బిరుసైన వేదిక మీద ఆధారపడి ఉంది. . 90 PS DDiS 200 లేకపోవడం ఇంజిన్ పెద్ద విషయమేమీ కాదు . ఇప్పటికే ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు మంచి ఉత్పత్తి లక్షణాలు కలిగి పోటీలో నిలబడేలా చేసాయి. SHVS సాంకేతికత లేదు కానీ ఉత్పత్తి యొక్క ప్రఖ్యాతికి ఎటువంటి సమస్య లేదు. మారుతి బాలెనో ఇప్పటికీ భారత మార్కెట్లోబలంగా ఉంది. మరియు ఈ వాహనాలు వెంటనే జపాన్ కు ఎగుమతి చేయబడతాయి.

నెక్జా యొక్క రెండు ఉత్పత్తులు ఒకే వేదికని ఆధారంగా చేసుకున్నటువంటి అమ్ముడయ్యే 2 భిన్నమయిన ఉత్పత్తులు. ఉత్పత్తుల యొక్క మార్కెట్ కన్నా దాని లక్షణాలు విజయం వెనుక కారణం అవుతాయి.S క్రాస్, ఒక శక్తివంతమైన కారు అయి ఉండి, మార్కెట్లో అంత ప్రభావం చూపలేకపోయినా, యంగర్ బాలెనో దాని విభాగంలో ముందంజలో ఉంది. కాబట్టి, Nexa వంటి ప్రీమియం డీలర్షిప్ల మార్పుల వల్ల, వారి తరగతి అనుభవాలని అందించడం వల్ల, వినియోగదారులని ఆకర్షించడంలో విజయవంతం అవుతుందని నమ్ముతారు. చివరికి ఈ కారణం వినియోగదారులు ఈ కారు కొనటం లో ఒక ముఖ్యమయిన కారణం అవతుంది.

ఇది కుడా చదవండి :

త్వరలో ప్రారంభం కాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ ఆటోమేటిక్ , రహస్యంగా పట్టుబడింది

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 11 సమీక్షలు
  • 1 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర