• English
  • Login / Register

తదుపరి తరం 2016 పజీరో ను టీజ్ చేసిన మిత్సుబిషి, అంతర్జాతీయంగా ఆగస్టు 1, 2015 న (వీడియో తో సహ) బహిర్గతం

మిత్సుబిషి పజెరో కోసం raunak ద్వారా జూలై 16, 2015 03:33 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ రాబోయే పజీరో చూడటానికి, తదుపరి తరం ఎండీవర్ లా మరియు ఫార్చ్యూనర్ లను పోలి అందంగా రాబోతుంది.

జైపూర్: మిత్సుబిషి, తదుపరి తరం 2016 పజెరో స్పోర్ట్ ను బహిర్గతం చేసింది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక భాగాల ఒక కొత్త వీడియో ను ఇటీవల విడుదల చేసింది. ఈ ఎస్యువి ను ప్రపంచవ్యాప్తంగా, ఆగస్టు 1 న థాయిలాండ్ లో బ్యాంకాక్ అంతర్జాతీయ గ్రాండ్ మోటార్ షో వద్ద వచ్చే నెల ప్రదర్శించనున్నారు.

ఈ 2016 మిత్సుబిషి పజీరో వీడియో ను చూసినట్లైతే, మిత్సుబిషి యొక్క కొత్త 'డైనమిక్ షీల్డ్ డిజైన్ తో రాబోతుంది. అంతేకాకుండా, స్పోర్టీ లుక్ ను కలిగి ఉన్న లార్జ్ ఎక్స్ ఆకృతి కలిగిన గ్రిల్ ను, నవీకరించబడిన బ్లాక్ హెడ్ల్యాంప్స్ తో పాటు డే టైం రన్నింగ్ ఎల్ ఈ డి ల తో రాబోతుంది. వెనుక ప్రొఫైల్ లో కూడా నిలువుగా కనిపించే పెద్ద ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అందించబడతాయి. 

యాంత్రికంగా, ఈ 2016 మిత్సుబిషి పజీరో, 2015 ట్రిటోన్ / ఎల్200 లో ఉండే ప్రస్తుత 2.5 లీటర్ యూనిట్ నుండి ఒక క్రొత్త 2.4 లీటర్ ఎం ఐ విఈసి డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ డీజిల్ ఇంజన్, అత్యంత శక్తివంతమైనది మరియు సమర్ధవంతమైనది మరియు ఇది 4 సిలండర్లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 180 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు అదే విధంగా 430 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాక, ఈ కొత్త పజీరో లో ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా నవీకరించబడినవి. అంతేకాకుండా, ప్రస్తుతం ఉండే వాహనం లో మాదిరిగా ఆటోమేటిక్ తో రాబోతుంది. 

ప్రపంచవ్యాప్తంగా, ఇది ఈ సంవత్సరం తర్వాత అమ్మకాలలోకి రాబోతుంది. అయినప్పటికీ, భారతదేశంలో వచ్చే ఏడాది చివరిలో కాని లేదా 2017 మొదటిలో గాని అమ్మకానికి రావచ్చు మరియు సికెడి విధానం ద్వారా పార్ట్లను థాయిలాండ్ తయారీ చేసి (తమిళనాడు) తిరువళ్ళూరు ప్లాంట్లో ఉన్న హిందుస్తాన్ మోటార్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క (హెచ్ ఎం ఎఫ్ సి ఎల్) లో అసంబుల్ చేసి ప్రస్తుత నమూనా వలె, దీనిని కూడా దిగుమతి చేయనున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మిత్సుబిషి పజెరో

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience