Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

MG కామెట్ EV Vs పోటీదారులు: ధరల పోలిక వివరంగా

ఎంజి కామెట్ ఈవి కోసం rohit ద్వారా మే 08, 2023 12:14 pm ప్రచురించబడింది

ఈ విభాగంలో MG, కామెట్ EVని (17.3kWh) అతి చిన్న బ్యాటరీతో అందిస్తోంది, తద్వారా ఇది అత్యంత చవకైన ప్రారంభ ధర ట్యాగ్ؚతో వస్తుంది

ప్రస్తుతం MG కామెట్ EV పూర్తి వేరియెంట్-వారీ ధరల జాబితా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ టెస్ట్ డ్రైవ్ؚలు ఇప్పటికే ప్రారంభం అవ్వగా, దీని బుకింగ్ؚలు మే 15 నుండి, ఒక వారం తరువాత డెలివరీలు ప్రారంభం అవ్వనున్నాయి. కామెట్ EVని కొనుగోలుచేయాలనుకుంటే, దీని పోటీదారుల ధరలతో పోలిస్తే వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం:

MG కామెట్ EV

టాటా టియాగో EV

సిట్రోయెన్ eC3

17.3kWh బ్యాటరీ ప్యాక్

3.3kW ఛార్జర్ؚతో 19.2kWh

పేస్ – రూ. 7.98 లక్షలు

XE – రూ. 8.69 లక్షలు

ప్లే – రూ. 9.28 లక్షలు

XT – రూ. 9.29 లక్షలు

3.3kW ఛార్జర్ؚతో 24kWh

ప్లష్ – రూ. 9.98 లక్షలు

XT – రూ. 10.19 లక్షలు

XZ+ - రూ. 10.99 లక్షలు

XZ+ టెక్ లక్స్- రూ. 11.49 లక్షలు

7.2kW ఛార్జర్ؚతో 24kWh

29.2kWh బ్యాటరీ ప్యాక్

XZ+ - రూ. 11.49 లక్షలు

లైవ్ – రూ. 11.50 లక్షలు

సంబంధించినవి: మీ అభిరుచికి అనుగుణంగా MG కామెట్ EVని ఇలా వ్యక్తికరించవచ్చు

ముఖ్యాంశాలు

  • అందించిన కామెట్ EV ధరలు కేవలం ప్రారంభ ధరలు మరియు మొదటి 5,000 కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తాయి.

  • ఈ విభాగంలో అన్నిటికంటే కామెట్ EV ప్రారంభ ధర అతి తక్కువ, ఇది టియాగో EV ఎంట్రీ-లెవెల్ వేరియెంట్ కంటే రూ.71,000 తక్కువ.

  • కామెట్ EV మిడ్-స్పెక్ ప్లే వేరియెంట్ ధర దాదాపుగా చిన్న బ్యాటరీ ప్యాక్ కలిగిన టియాగో EV XT వేరియెంట్ؚకు సమానంగా ఉంది.

  • చెప్పాలంటే, ఈ వేరియెంట్‌లోని టాప్-మోడల్ టియాగో EV XT వేరియెంట్‌తో (24kWh బ్యాటరీ ప్యాక్ మరియు 3.3kW ఛార్జర్ؚతో) పోలిస్తే రూ. 21,000 తక్కువగా ఉంది. పరిధి మరియు ప్రాక్టికలిటీ కంటే ఫీచర్‌లు మరియు డిజైన్ؚకు స్పష్టంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

  • మరొకవైపు, ఎంట్రీ-లెవెల్ eC3 ధర టాప్-స్పెక్ MG కామెట్ EV కంటే రూ.1.5 లక్షలు ఎక్కువ.

  • MG EV చిన్న 17.3kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది, ఇది క్లెయిమ్ చేసిన 230కిమీ పరిధిని అందించడానికి సరిపోతుంది (ఈ విభాగంలో అతి తక్కువ).

  • EVని రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో (19.2 kWh మరియు 24kWh) అందిస్తున్న కారు తయారీదారు కేవలం టాటా మాత్రమే, అందువలన టియాగో EVని వివిధ వేరియెంట్ ల శ్రేణి నుండి ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ క్లెయిమ్ చేసిన పరిధి 250కిమీ, మరియు రెండవ బ్యాటరీ పరిధి 315కిమీ.

  • సిట్రోయెన్ eC3 భారీ బ్యాటరీ ప్యాక్ؚను (29.2kWh) పొందుతుంది మరియు గరిష్ట క్లెయిమ్ చేసిన పరిధిని (320కిమీ) అందిస్తుంది.

అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ

ఇక్కడ మరింత చదవండి: MG కామెట్ EV ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on M g కామెట్ ఈవి

explore మరిన్ని on ఎంజి కామెట్ ఈవి

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర