• English
  • Login / Register

మెర్సిడెస్ బెంజ్ అక్టోబర్ 2015 లో రెండంకెల వృద్ధి సాధించింది.

నవంబర్ 16, 2015 10:57 am manish ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడెస్ ఇటీవల తన చరిత్రలో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయే వాహనంగా నిలిచింది మరియు  జర్మన్ వాహనతయారి సంస్థ అక్టోబర్ నెలలో మళ్ళీ అమ్మకాల రికార్డ్ యూనిట్ ని సాధించి  ఈ మైలురాయిని అనుసరించింది. స్టట్గర్ట్ ఆధారిత  వాహనతయారి సంస్థ, అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా  155,189 యూనిట్లు అమ్మకాలు చేసి  దాని నాలుగో త్రైమాసికంలో 10.1%  వృద్ధి సాధించింది. వాహనతయారి సంస్థ దాని వినియోగదారులకు సంవత్సరం మొదటి పది నెలల్లో  1,531,541 వాహనాలు పంపిణీ చేసింది. ఈ అమ్మకాలు మెర్సిడెస్ 14.6% భారీ ఆధిక్యతతో మునుపటి సంవత్సరంలో మొదలుపెట్టబడిన దాని రికార్డు మెరుగు పరుచుకునేందుకు సహాయపడింది.

డైమ్లెర్ ఏజీ యొక్క నిర్వహణ బోర్డు సభ్యుడు ఓలా కల్లేనియస్ మాట్లాడుతూ" చైనా లో , మేము ఇప్పటికే అక్టోబర్ 2014 యొక్క అమ్మకాల యూనిట్ ను అధిగమించాము. మా ఎస్యువి లు, జీఎల్‌కె కంటే అక్కడ ముఖ్యంగా ప్రసిద్ధి చెందినవి. ఆ కార్లలో సగం కార్లు ఈ సంవత్సరం చైనాలో అమ్ముడుపోయాయి. మేము జిఎల్‌సి నుండి కూడా బలమైన వృద్ధిని ఆశిస్తున్నాము." అని తెలిపారు.  

మెర్సిడెస్ బెంజ్ భారతదేశం లో 2014 సంవత్సరం తో పోలిస్తే, జనవరి-సెప్టెంబర్ 2015 కాలంలో 34% వృద్ధి చూసింది. ఈ పెరుగుదల 2015 మెర్సిడెస్ బెంజ్ యొక్క 15 ప్రారంభ వ్యూహంలో ఘనతగా చెప్పవచ్చు.     

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience