మారుతీ వాగన్ ఆర్ ఏఎంటీ పరీక్షించబడుతూ కంటపడింది

మారుతి వాగన్ ఆర్ 2013-2022 కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 05, 2015 02:13 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti WagonR AMT interior

జైపూర్:  ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ప్రాముఖ్యత నెమ్మదిగా పెరుగుతోందీని మారుతి సెలెరియో యొక్క అమ్మకాలను చూస్తే తెలుస్తుంది.  ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని ఇంత చవకగా అందిస్తున్న మొదటి కంపెనీ ఇదే. ఇంకా ఎక్కువ ఆటోమాటిక్ వాహనాలు అందించాలి అనే ఉద్దేసంలో మారుతి వారు మరిన్ని వాహనాలను ఏఎంటీతో అందించాలి అని అనుకుంటున్నారు. విడుదల తేదీ ఇంకా నిర్ధారితం కాకపోయినా కొన్ని నెలల సమయంలో విడుదల అవుతుంది అని అంచనా. 

Maruti WagonR AMT badging

ప్రస్తుత వాగన్ ఆర్/స్టింగ్ రే లు ఏఎంటీ మరియూ బ్యాడ్జింగ్ తప్పించి మిగిలినవి అన్నీ ఒకేలా ఉంటాయి. ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ లేదా ఆటో గేర్ షిఫ్ట్ లు వీఎక్స్ఐ ట్రిం కి సెలెరియో కి అందించినట్టుగా అందించారు. ఇవి కాకుండా, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ సెలెరియో ఏఎంటీ కి ఉన్నట్టుగా ఉంటాయి. ఈ కార్లకి అదే 1.0-లీటర్ ఇన్-లైన్ 3 ఇంజిను కలిగి ఉండి 67bhp శక్తి మరియూ 90Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

Maruti Stingray AMT Rear

సెలెరియో ఏఎంటీ సిటీలలో ట్రాఫిక్ ని ఎదుర్కొనడానికి ఉపయోగకరంగా ఉండటం వలన విజయవంతమైంది. ఇది ఏఎంటీ కావడం వలన లీటరుకి 23.1 కిలోమీటర్లు ఇవ్వగలదు. పైగా, ఈ విభాగంలో ఆటోమాటిక్ గేర్ బాక్స్ ని అందిస్తున్న ఒకే ఒక కంపెనీ మారుతి.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి వాగన్ ఆర్ 2013-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience