వాగన్ ఆర్ 2013-2022 డిజైన్ ముఖ్యాంశాలు
60:40 స్ప్లిట్ సర్ధుబాటు వెనుక సీటు: సెలెరియో మినహా, ఈ సెగ్మెంట్లోని ప్రతీ ఒక్క కారులో, వెనుక సీటు మడత సర్ధుబాటును కలిగి ఉంటుంది, ఈ సర్ధుబాటును కలిగి ఉండటం వలన బూట్ స్థలం మరింత పెరుగుతుంది.
341-లీటర్ బూట్ స్పేస ్: వాగన్ ఆర్ యొక్క బూట్ స్పేస్, దాని పోటీ వాహనాల అలాగే దీనిని పై సెగ్మెంట్ లో ఉండే కార్ల కంటే కూడా చాలా విశాలమైనది.