మరో 20 మోడల్స్ ను ప్రవేశపెట్టబోతున్న మారుతి
జూలై 31, 2015 12:13 pm manish ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మారుతి సుజుకి భారతదేశంలో 2020 నాటికి, ఏడాదికి 20 లక్షల కార్ల అమ్మకాలను యోచిస్తోంది మరియు దీని వలన భారతదేశం లో మారుతి దాని యొక్క పోర్ట్ఫోలియోను పెంచదలచుకుంది. మారుతి దాని ప్రీమియం మరియు వాల్యూమ్ ఉత్పత్తుల్లో ఒక స్థానికీకరణ కంటెంట్ కలిగి ఉంది. అంతేకాకుండా, కంపెనీ ఒక 85% సగటు టార్గెట్ ను సాధించే లక్ష్యంతో ఉంది. సుజుకి, వచ్చే ఐదేళ్లలో 20 కొత్త ఉత్పత్తులను ప్రారంభించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికె ఈ సంస్థ లో యొక్క ప్రీమియం అమ్మకాలు నెక్సా నుండి జరిగితున్నాయి. చాలా రకాల మోడల్స్, ఇప్పటికీ ఉన్న డీలర్షిప్ల ద్వారా వాటి యొక్క అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ, ఎస్-క్రాస్ వంటి ప్రీమియం మోడల్స్, ప్రీమియం నెక్సా డీలర్షిప్ల ద్వారా అమ్ముడవుతాయి.
కంపెనీ వచ్చే నెల ఎస్-క్రాస్ ను పరిచయం చేయనుంది మరియు ఇప్పటికే సెలెరియో యొక్క డీజిల్ వెర్షన్ ను ప్రారంభించింది. దాని వాల్యూమ్ ఉత్పత్తులు అపారమైన విజయం సాదించడమే కాకుండా, మారుతి సుజుకి, భారత ప్రజా మార్కెట్ లో దాని స్థానికీకరణ పెంచే లక్ష్యంతో ఉంది.
ఇప్పుడు రాబోయే ఎస్-క్రాస్ లో, ఒక ఇంపోర్టెడ్ ఇంజిన్ ను పొందుపరచబోతున్నారు. ఈ ఇంజన్, ఫియట్ ద్వారా రూపొందించబడింది మరియు అంతర్జాతీయ మార్కెట్లలో గతంలో దాని అప్లికేషన్ లను కనుగొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాపెక్స్ యొక్క రూ .4,000 కోట్ల పెట్టుబడిని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మోడల్ ప్రయోగాలకు, మార్కెటింగ్ మరియు ఇతర కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు.
కఠినమైన మార్కెట్ పరిస్థితులకు సంబంధం లేకుండా, మొదటిసారి కొనుగోలుదారులలో ఒక మెరుగుదలను గమనించింది. మొదటిసారి కొనుగోలుదారులకు 43% నుండి 46% శాతం వరకు పోయింది. కంపెనీ నెలకు 4000 నుండి 8000 యూనిట్లను ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటి) ఇంజిన్లను నెలవారీ ఉత్పత్తి చేస్తుంది. దీనిని మెరుగుపరచడానికి తదుపరి 1.5 సంవత్సరాలలో నెలకు 12000 యూనిట్లు ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు. విజయం కోసం దాని ప్రస్తుత అభివృద్ధి మరియు ఆశాజనకంగా సంభావ్య మరియు దాని వాటాదారులలో విశ్వాస భావనని మారుతి సుజుకి భారతదేశం షేర్లలో ఈ బుధవారం గమనించారు మరియు బిఎస్ ఈ పీస్ లో రూ 4273,95 ధర వద్ద 2 శాతం అధికంతో ముగిసింది.