ఎలైట్ మిలియన్ క్లబ్ లో ప్రవేశించిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
మారుతి డిజైర్ 2017-2020 కోసం nabeel ద్వారా జూలై 30, 2015 02:47 pm సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: గత 3 సంవత్సరాలుగా దాని విభాగంలో నడిచిన తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఒక అధనపు లక్షణం తో చేర్చబదింది. ఈ కారు ఇప్పుడు ఆల్టో, స్విఫ్ట్ మరియు వాగన్ ఆర్ వంటి కార్ల వలే 'ఎలైట్ మిలియన్ క్లబ్' లో ఒక భాగంగా మారింది. 2008లో ప్రారంభం జరిగినప్పటి నుండి ఈ కారు భారతీయ వినియోగదారుల గుండెలో ఒక ప్రత్యేఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. కారు గట్టిగా నిర్మించబడి తక్కువ నిర్వహణ ఖర్చు తో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కి 20.85kmpl మైలేజ్ ని మరియు 1.3 లీటర్ డీజిల్ (ఏఆర్ఏఐ)కి 26.59kmpl మైలేజ్ ని అందిస్తుంది. కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు ఆల్టో (2.83 మిలియన్ కార్లు), మారుతి 800 (2.67 మిలియన్ కార్లు), ఓమ్ని (1.68 మిలియన్ కార్లు), వ్యాగన్ ఆర్ (1.68 మిలియన్ కార్లు) అమ్మకాలు చేసింది.
ఈ విజయం జరుపుకుంటున్న సమయంలో మారుతి సుజుకి ఒక ప్రచారం 'స్వీట్స్ ఆర్ ఆన్ అస్ 'చేసింది. దీనిలో స్విఫ్ట్ డిజైర్ యొక్క ప్రస్తుత యజమానులు దేశవ్యాప్తంగా మాల్స్ లో కళా స్థాపనలు తో పాటు మెయిల్ లో గూడీస్ అందుకుంటారు . మారుతి సుజుకి, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్బాక్స్ తో, డీజిల్ వేరియంట్ ని ప్రారంభిస్తున్నారు. ఈ వేరియంట్ ఈ సంవత్సరం పండుగ సీజన్ లో విడుదలకు భావిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన మారుతి సెడాన్ కూడా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మధ్య ఈస్ట్ ఏసియన్ మరియు సార్క్ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. జూన్ 15 వరకు సంచిత ఎగుమతులు సుమారు 50,000 యూనిట్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ ఆర్ ఎస్కల్సి ఈ విధంగా మాట్లాడారు " డిజైర్ పూర్తి ప్యాకేజీ ని కలిగి ఉంది. దీని ఆకర్షణీయమైన లుక్స్, ఖరీదైన పరికరాల జాబితా మరియు మెరుగైన ఇంధన సామర్ధ్యం ఇవన్నీ కూడా వినియోగదారులని ఆకట్టుకొని బలమైన అమ్మకాలతో మార్కెట్ ని విస్తరింప చేస్తున్నాయి. బ్రాండ్ ని ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు డిజైర్ యొక్క అభిమానులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు".
డిజైర్ స్పోర్టి లుక్, అత్యుత్తమ సౌలభ్యం మరియు 26.59 కె ఎం/ఎల్ (డీజిల్) ఉత్తమమైన మైలేజ్ కారణంగా విజయం సాధించింది. డిజైర్ రెండు పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలలో అందుబాటులో ఉంది. దీనిలో పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, రివర్స్ పార్క్ అసిస్ట్, కొత్త అలాయి వీల్స్ మరియు బ్లూటూత్ తో ఆడియో వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇది భారతదేశం యొక్క ప్రయాణీకుల వాహన మార్కెట్లో టాప్ ఫైవ్ లో అత్యంత అమ్ముడైన కార్లలో ఇది ఒకటి.
స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు బ్రేక్ డౌన్
- 100,000 యూనిట్లు: సెప్టెంబర్ 09 (19 నెలలు )
- 200,000 యూనిట్లు: సెప్టెంబర్ 10 (12 నెలలు )
- 300,000 యూనిట్లు: సెప్టెంబర్ 11 (12నెలలు )
- 500,000 యూనిట్లు: జాన్ 13 (16 నెలలు )
- 700,000 యూనిట్లు: జాన్ 14
- 900,000 యూనిట్లు: జాన్ 15
స్విఫ్ట్ డిజైర్ గెలుచుకున్న అవార్డులు
- . ప్రవేశ మధ్యతరహా-కారు సెగ్మెంట్లో జెడి పవర్ అపీల్ అవార్డు అది ప్రారంభమయిన దగ్గర నుండి వరుసగా ఐదు సంవత్సరాలు అందుకుంది.
- . జె డి పవర్ ఐక్యు ఎస్ అవార్డ్ ప్రవేశ మధ్యతరహా-కారు సెగ్మెంట్లో 2010, 2011 మరియు 2012 లో అందుకుంది.
- . జె డి పవర్ డిపెండబిలిటీ అవార్డు ప్రవేశం మధ్యతరహా-కారు సెగ్మెంట్ 2011 లో అందుకుంది.
- . 2010 లో ప్రవేశం మధ్యతరహా విభాగంలో టిఎన్ఎస్ మొత్తం కస్టమర్ సంతృప్తి అధ్యయనం లో 1వ స్థానం సంపాదించుకుంది.