• English
  • Login / Register

మారుతీ సుజూకీ సెలెరియో డీజిలుని 4.65 లక్షల నుండి ప్రారంభం చేసింది

మారుతి సెలెరియో 2017-2021 కోసం akshit ద్వారా జూన్ 03, 2015 03:01 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: ఎంతగానో ఎదురు చూసిన మారుతీ సుజుకీ సెలెరియో డీజిలు రకం ప్రారంభించబడైంది. దీని ధర 4.65 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుంతుంది. ఈ సెలెరియో డీడీఐఎస్125 అని పిలుస్తోన్న ఈ కారు దేశం లోనే ఇప్పటి వరకు వచ్చిన అత్యంత చవకైన డీజిలు కారు. 2-సిలిండర్ల 793సీసీ కలిగిన డీజిలు ఇంజిను ని అమర్చబడిన ఈ సెలెరియో లీటరుకి 27.62 కిలోమీటర్ల మైలేజీతో దేశం లోనే మన్నికైన కారుగా నిలుస్తుంది. 5-స్పీడ్ మన్యూల్ గేర్ బాక్స్ ని అమర్చబడిన ఈ కారు 3,500ఆర్పీఎం దగ్గర 47.6బీహెచ్పీ శక్తిని మరియూ 2,000ఆర్పీఎం దగ్గర 124ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కామన్ రైలు డీజిలు ఇనంజినుకి బదులుగా, ఈ కొత్త ఎంజినుకి ఫ్యుఎల్ ఇంజెక్షన్ బ్లాక్ కలిగిన బాష్ ఇంజిను మేనేజ్మెంట్ సిస్టముని హై ప్రెజరు ఫ్యుఎల్ పంప్ ని మరియూ ఫ్యుఎల్ కంట్రోల్ ని కలిగి ఉంది.

ఈ సెలెరియో డీజిలుకి దీని తోబుట్టువు కన్న 70 కేజీలు మరింత బరువుగా ఉంది మరియూ 11 కేజీలు ఇంజిను మరింత చురుకుగా పనిచేసేందూకై నిర్మాణ తేడాలు చేయడంతో అధికంగా జత అయ్యింది. మేడ్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ఆధారంగా చేసుకుని, ఈ కారు 97 శాతం ప్రాంతీయంగా చేయబడింది. డీడీఐఎస్ బ్యాడ్జీ తప్ప , మిగిలిన డిజైను మొత్తం యధాతధంగా తన పెట్రోలు రకం లాగానే ఉంటుంది. మిగిలిన అన్ని కంపెనీ డీజిలు కార్ల మాదిరిగానే ఈ వర్షను కూడా నాలుగు వేరియంట్స్ లలో లభ్యమవుంతుంది. ఇవి ఎల్డీఐ, వీడీఐ, జెడ్డీఐ మరియూ జెడ్డీఐ (ఆప్షనల్) గా అందుబాటులో ఉన్నాయి.  

ధరలు (ఎక్స్.షోరూము, ఢిల్లీ):

సెలెరియో ఎల్డీఐ: రూ 4.65 లక్ష

సెలెరియో వీడీఐ: రూ 4.95 లక్ష

సెలెరియో జెడ్డీఐ: రూ 5.25 లక్ష

సెలెరియో జెడ్డీఐ (ఆప్షనల్): రూ 5,71 లక్ష

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti Cele రియో 2017-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience