• English
  • Login / Register

మహీంద్రా KUV100: కార్‌దేఖో వారి పూర్తి అవలోకనం

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం nabeel ద్వారా జనవరి 18, 2016 01:25 pm ప్రచురించబడింది

  • 11 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

KUV100

మహీంద్రా అండ్ మహీంద్రా ఖచ్చితంగా దేశంలోని అత్యంత విజయవంతమైన SUV తయారీదారులలో ఒకటి. భారతదేశంలో జన్మించి ఈ ఎస్యువి లు ప్రతి భూభాగాలపై మరియు ప్రతి విభాగంలోనూ నిరూపించబడ్డాయి. ఇంకొంచెం ముందుకు వెళితే కొత్త SUV విభాగంలో దాని KUV100 తో 'మైక్రో SUV' ని పరిచయం చేసింది. ఇది ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10, మారుతి స్విఫ్ట్ మరియు టాటా బోల్ట్ వంటి వాటితో పోటీ పడింది. ఈ వాహనం పొడవైన బోనెట్ మరియు గ్రిల్ తో ఎస్యువి లుక్ ని ఇస్తుంది. ఇది వినియోగదారులను సంతృప్తి పరిచి రూ.4 లక్షల నుండి రూ.7 లక్షల ధర పరిధిలో ఒక SUV అనుభవం ఇవ్వగలదా? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం త్వరలోనే తెలుస్తాయి. అంతవరకూ KUV100 గురించి మేము సేకరించిన వివరాలను చూసి ఆనందించండండి.   

KUV100

మహీంద్రా KUV100: మీరు తెలుసుకోవలసిన విషయాలు! 

ఎంతగానో ఊహించిన మరియు ఎదురుచూసిన కెయువి100 వెల్లడి కాబడింది, ఈ వాహనం అధికారికంగా KUV100('1 డబుల్ O') గా నామకరణం చేయబడింది. ఈ వాహనం మహీంద్రా యొక్క కొత్త mFalconడీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్లను పరిచయం చేసింది. మహీంద్రా KUV1OO కోసం బుకింగ్స్ అంగీకరించడం ప్రారంభించింది మరియు 2016 ఆటో ఎక్స్పో ముందే ప్రారంభించబడింది. మరింత చదవండి 

మహీంద్రా KUV1OO- ఇప్పటివరకు ప్రయాణం (వీడియోల లోపల)

మహీంద్రా ఎంతగానో ఎదురుచూస్తున్న కాంపాక్ట్ SUV, మహీంద్రా KUV 100 (S101) ఇటీవల భారత కార్లతయారీసంస్థచే విడుదల చేసింది.M & M KUV1OO కోసం కొత్త mFalcon ఇంజిన్లను అందించింది. ఇక్కడ mFalconవివరాలు ఉన్నాయి. 

మహీంద్రా KUV100: మహీంద్రాలో తదుపరి రాబోయే అతి పెద్ద విషయం?

మహీంద్రా యొక్క చివరి ప్రారంభం TUV300, కాంపాక్ట్ SUV విభాగంలో తయారీదారుని యొక్క ఉనికిని చాటుకుంది. ఇది ఎకోస్పోర్ట్, డస్టర్, క్రెటా మరియు శ్-క్రాస్ వంటి వాటితో పోటీపడి వాటికంటే కొంచెం తక్కువ మైలేజ్ ని అందిస్తుంది. నిర్ధారించిన దాని ప్రకారం, మహీంద్రా జనవరి 15 న KUV100 ని జనవరి 15న ప్రారంభించబడింది మరియు వీటి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. ఇది ఒక హ్యాచ్‌బ్యాక్ రూపంలో ఉండే SUV కారు. దీనిలో ఉన్న మరిన్ని ప్రత్యేకమైన అంశాలు తెలుసుకుందాం. మరింత చదవండి 

మహీంద్రాKUV1OOధర: దీని ధర ఎక్కడ నిర్ణయించబడుతోంది ? 

మహీంద్రా అండ్ మహీంద్రా దేశంలోని మైక్రో SUVs సెగ్మెంట్లో పట్టు సాధించడానికి సిద్ధంగా ఉంది . అయితే ఇప్పటిదాకా దీనికి నేరుగా పోటీదారులు లేరు. కానీ బి -సెగ్మెంట్ యొక్క విభాగంలో ఉంటాయని భావిస్తున్నారు. ఆ వాహనాలు ఏంటంటే ఉదాహరణకి , ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10,..etc ..పోటీదారుల గురించి మాట్లాడితే ఫిబ్రవరి 2016 లో ఇండియా నుండి, తొలిసారిగా ఇగ్నిస్ ఆటో ఎక్స్పోలో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడయితే KUV1OO ప్రారంభం అవుతుందో సాంకేతికపరంగా, ఇగ్నిస్ వాహనంతో పోటా పోటీగా తలపడనుంది. ప్రస్తుతానికి, KUV1OO వాహనం యొక్క ధరని, B-సెగ్మెంట్ వాహనాలకి పోటీగా పొందుపరిచారు. మరింత చదవండి 

KUV100 వాహనం కొనాలనుకుంటున్నారా ? అయితే కొనుగోలు చేసే ముందే నిర్ణయం తీసుకోండి. 

మహీంద్రా తన రాబోయే SUV, KUV100 ట్రైలర్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు 2016, జనవరి 19న ప్రారంభం కాబోతోంది. KUV100 ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్ మారుతి స్విఫ్ట్, టాటా బోల్ట్ వాహనాలకి పోటీగా ఉండబోతోంది. ఈ వాహనాన్ని కొనాలనుకునే ముందు వినియోగ దారుల కోసం మేము వాహనం యొక్క వివరాల జాబితా ని పొందుపరిచింది. మరింత చదవండి 

మహీంద్రా పోర్ట్ఫోలియో కె యు వి 100 కి కొత్త అర్ధం తీసుకురాబోతోందా

మహీంద్రా అండ్ మహీంద్రా దాని సూక్ష్మ SUV,ని బహిర్గతం చేయబోతోంది. ప్రణాళిక ప్రకారం గా గనుక వెళితే, ఈ కారు జనవరి 15, 2016 న ప్రారంభం కాబోతోంది. కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ. 10,000 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. మరింత చదవండి 

was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience