• English
  • Login / Register

KUV100 వాహనం కొనాలనుకుంటున్నారా ? అయితే ప్రారంభించడానికి ముందే నిర్ణయం తీసుకోండి.

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం manish ద్వారా డిసెంబర్ 30, 2015 02:07 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ;

Mahindra KUV100

మహీంద్రా తన రాబోయే SUV, KUV100 ట్రైలర్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు 2016, జనవరి 19న ప్రారంభం కాబోతోంది. KUV100 ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్ మారుతి స్విఫ్ట్, టాటా బోల్ట్ వాహనాలకి పోటీగా ఉండబోతోంది. ఈ వాహనాన్ని కొనాలనుకునే ముందు వినియోగ దారుల కోసం మేము వాహనం యొక్క వివరాల జాబితా ని పొందుపరిచింది.

గ్రంట్;

Mahindra KUV100

KUV100 1.2-లీటర్ mFalcon G80 పెట్రోలు యూనిట్, ని కలిగి ఉండి, 82PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. KUV100 యొక్క పెట్రోలు యూనిట్ దాని ప్రత్యర్ది కార్లతో పోల్చుకుంటే తక్కువ శక్తిని (80PS) ఉత్పత్తి చేస్తుంది. కాని వినియోగదారులు దీనిని కొనే ముందు ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఈ కారు పూర్థి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి. KUV యొక్క డీజిల్ వేరియంట్ ఇప్పటికీ 77PS శక్తితో మిగతా వాటికీ పోటీగా నిలిస్తూ వచ్చింది. ఫిగో యొక్క మిక్కిలి కఠినమైన 100PS శక్తి ముందు మాత్రం పోటీని నిలుపుకోలేకపోతుంది.

ఆచరనాత్మకత ;

Mahindra KUV100

KUV100 6-సీటర్ ని కలిగి ఉండి, వాస్తవికంగా ఖచ్చితంగా ఎక్కువ ప్రజాదరనని పొందుతుంది. ఈ కారు దాని అన్ని వేరియంట్లలో ABS మరియు EBS ఫీచర్లని కలిగి రాబోతోంది. ఫోర్డ్ ఫిగో వంటి ప్రత్యర్థుల వాహనాలతో పోలిస్తే ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ అనే ఆప్షన్ తో రాబోతోంది. ఎందుకంటే ఇది డ్రైవర్ సీట్ వైపు మాత్రమే ఎయిర్బ్యాగ్ ని కలిగి ఉంటుంది. మరియు ప్రామాణిక ABS మరియు EBS ఫీచర్లని దాని టాప్ ఎండ్ నమూనాల లో మాత్రమే అందిస్తుంది. KUV100 అప్పీల్ ఫ్లంట్స్ మరింత ఆచరణాత్మకంగా ఉంటాయి. కారు కూడా తరువాత దశలో ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను కలిగి రాబోతోంది అని భావిస్తున్నారు.

చూడటానికి ఇలా ఉంది ;

Mahindra KUV100

KUV100 ఫీచర్స్ సౌందర్య పరంగా చూసినట్లయితే లవ్ మరియు హేట్ ఆకర్షణ ని కలిగి ఉంటుంది. దీని మైక్రో SUVకి మిశ్రమ ప్రతిస్పందన వస్తుంది. కానీ ఈ కారు కొన్ని ప్రత్యేకమయిన ఆకర్షణీయమయిన లక్షణాలతో రాబోతోంది.

KUV100 పగటిపూట నడుస్తున్న LED లు, పెద్ద ఫాగ్ ల్యాంప్స్ క్లస్టర్స్,అధిక మోతాదులో క్లాడింగ్ మరియు రూఫ్ రేయిల్స్ ని కలిగి ఉంటుంది. ఈ SUVమొత్తంగా మంచి అప్పీల్ ని కలిగి ఉండి, వినియోగదారుల హృదయాలని ఆకర్షిస్తుంది.

was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience