మహీంద్రాKUV1OO ; ఎలా దీని ధర నిర్ణయించబడుతోంది ?
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం raunak ద్వారా డిసెంబర్ 30, 2015 12:20 pm ప ్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ;
మహీంద్రా అండ్ మహీంద్రా దేశంలోని మైక్రో SUVs సెగ్మెంట్లో పట్టు సాధించడానికి సిద్ధంగా ఉంది . అయితే ఇప్పటిదాకా దీనికి నేరుగా పోటీదారులు లేరు. కానీ బి -సెగ్మెంట్ యొక్క విభాగంలో ఉంటాయని భావిస్తున్నారు. ఆ వాహనాలు ఏంటంటే ఉదాహరణకి , ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10,..etc ..పోటీదారుల గురించి మాట్లాడితే ఫిబ్రవరి 2016 లో ఇండియా నుండి, తొలిసారిగా ఇగ్నిస్ ఆటో ఎక్స్పోలో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడయితే KUV1OO ప్రారంభం అవుతుందో సాంకేతికపరంగా, ఇగ్నిస్ వాహనంతో పోటా పోటీగా తలపడనుంది. ప్రస్తుతానికి, KUV1OO వాహనం యొక్క ధరని, B-సెగ్మెంట్ వాహనాలకి పోటీగా పొందుపరిచారు.
మహీంద్రా సంస్థ KUV100 ని జనవరి 15, 2016 న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ వాహనాల బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. పైన పేర్కొన్న వాహనాలకి ఎక్కువ అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ రోజుల్లో క్రాస్ ఓవర్ ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇంకా చూసినట్లయితే ఈ వాహనం యొక్క బేస్ ట్రిమ్ నుండి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ప్రారంభమయ్యాయి , మరియు ఇది ప్రామాణిక ABS తో కుడా రాబోతోంది .
ఇది కుడా చదవండి ;