ఇదే ఆఖరి రోజు: రూ.62,000 వరకు ఆఫర్ ని అందిస్తున్న ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

published on డిసెంబర్ 14, 2015 02:39 pm by bala subramaniam కోసం ఫోర్డ్ ఆస్పైర్

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: మీరు ఒక ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కార్లు ని కొనాలని నిర్ణయం తీసుకుంటే దీనిని కొనటానికి ఇంకొక కారణాన్ని కూడా మీరు చూడవచ్చు. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ కారు మీకు కొనుగోలు సమయంలో రూ. . 62,000 ల ఆఫర్ ని అందిస్తుంది. ఫోర్డ్ ఫిగో హ్యాచ్బ్యాక్ మరియు ఎకోస్పోర్ట్ లు కూడా వరుసగా రూ. 53,000 మరియు రూ .44,000 ల ఆఫర్ ని అందిస్తున్నాయి. ఈ ప్రయోజనాలు ఉచిత భీమా, ఎక్స్చేంజ్ బోనస్, రిఫరల్ బోనస్ మొదలయిన రూపాలలో ఉంటాయి. మీరు కూడా ఎకోస్పోర్ట్ మరియు ఫిగోఆస్పైర్ కారులని 7.99% యొక్క ఒక భీమా రేటు వద్ద పొందవచ్చును. అవును ఇలాంటి మంచి ఆఫర్ పరిమిత సమయం వరకే ఉంటుంది. ఇదే ఆఖరి రోజు .

ఫోర్డ్ ఫిగో మరియు ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వంటి కార్లు అద్భుతమయిన గొప్ప ఫీచర్స్ ని కలిగి ఉండి ప్రజలు మరియు విమర్శకులనుండి మంచి స్పందనని పొందాయి. ఈ రెండు ఫిగో ట్విన్స్ కార్లు 87hp 1.2 లీటర్ Ti-VCT పెట్రోల్ , 99hp 1.5 లీటర్ TDCi డీజిల్ , 110hp 1.5 లీటర్ Ti-VCT పెట్రోల్ అనే మూడు ఎంపికలతో అందిస్తున్నారు. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ విభాగాలలో , 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ అందుబాటులో ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ విభాగంలో మొట్టమొదటి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అందుబాటులో ఉంది. ఫిగో ఆస్పైర్ మరియు ఫిగో హ్యాచ్బ్యాక్ కార్లు రెండు కుడా వాటి అగ్రస్థాయి వేరియంట్లలో మొట్టమొదటి సారిగా 6 ఎయిర్ బాగ్స్ కలిగి ఉన్నాయి. ఇవి ఏబిఎస్ ,ఈఎస్పి , హిల్ హోల్డ్అస్సిస్ట్ అనే ఇతర ఫీచర్స్ ని కుడా కలిగి ఉన్నాయి.

మిస్ కాకండి : 16,444 ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లను ఉపసమ్హరించుకున్నారు

చెక్ చేయండి : ఫోర్డ్ సంస్థ చెన్నై ప్లాంట్ వద్ద ఒక మిలియన్ మైల్‌స్టోన్ ని చేరుకుంది

ఇంకా చదవండి : ఫోర్డ్ Figo Aspire

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఆస్పైర్

Read Full News

trendingసెడాన్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience