• English
  • Login / Register

హోండా గ్రేజ్: ఒక పునరుద్దరించిన హోండా సిటీ

అక్టోబర్ 23, 2015 11:22 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • 4 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Honda Greiz Front

చైనా వింతైన దేశం! కారణం ఏమిటంటే, హోండా వారికి అక్కడ రెండు కంపెనీలతో అనుసంధానం ఉంది. ఒకటి డాంగ్ ఫెంగ్, ఇది గ్రేజ్ పేరిట ఒక స్టైలిష్ హోండా సిటీ ని తీసుకు వచ్చారు. ఇతర కారు గ్వాంగ్జౌ వారు నిర్మించినది, ఇది భారతదేశం లో లభించే హోండా సిటీ వంటిది. ఈ రెండు కార్లు ఒకరితో ఒకటి పోటీ పడనున్నాయి.

Honda Greiz Rear

తాజా హోండా సిటీ కి ఉన్నటువంటి హెడ్‌ల్యాంప్స్ మరియూ -అకారపు టెయిల్‌ల్యాంప్స్ వంటివి ముందు ఇంకా వెనుక వైపు అమర్చడం జరుగుతుంది. మిగితావి అన్నీ అలాగే ఉంటాయి. లోపల కూడా అదే డ్యాష్‌బోర్డ్ మరియూ స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా టచ్‌స్క్రీన్ సెంట్రల్ కన్సోల్ వంటివి అలాగే ఉంటాయి.

Honda Greiz Headlamp and Taillamp

హోండా గ్రేజ్ కి 131bhp శక్తి అందించే 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ మోటర్ ఉంటుంది. ఇది చైనీస్ హోండా సిటీ నుండి పునికి తెచ్చుకుని సీవీటీ తో జత చేయబడుతుంది. ఈ కారు కొంచం ఖరీదైనది మరియూ స్పోర్టీగా ఉంటుంది.

ప్రస్తుతం భారతదేశంలో రాబోయే ఫేస్‌లిఫ్ట్ ఈ గ్రేజ్ నుండి ప్రేరణ పొందే అవకాశం ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience