• English
  • Login / Register

1 లక్ష రూపాయిల వరకు ప్రయోజనాలతో లభించే హోండా కార్లు

హోండా నగరం 4వ తరం కోసం dinesh ద్వారా మే 29, 2019 11:23 am ప్రచురించబడింది

  • 22 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రయోజనాలు- ఉచిత భీమా, ఉచిత ఉపకరణాలు, ఎక్స్చేంజ్ బోనస్ మరియు మరిన్ని

  • బిఆర్- వి 1 లక్ష రూపాయిల లాభాలతో అందుభాటులో ఉంది.

  • ఉచిత 3 సంవత్సరాల నిర్వహణ ప్యాకేజీతో పాటు ఉచిత 4 మరియు 5 సంవత్సరాల వారంటీతో లభిస్తుంది.

  • హోండా సిటీ 52 వేల రూపాయల లాభాలతో లభ్యమౌతుంది.

  • డబ్ల్యూఆర్ -వి మరియు జాజ్ లు రూ 40,000 వరకు లాభాలతో లభిస్తాయి.

  • సివిక్, సిఆర్- వి మరియు అకార్డ్ హైబ్రిడ్ లపై ఎటువంటి ఆఫర్లు లేవు.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

ఈ మే నెలలో హోండా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? కొత్త కార్ల కొనుగోలుపై జపనీస్ కార్ల తయారీదారు వివిధ ప్రయోజనాలను అందిస్తున్నందున మీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఈ ప్రయోజనాలు 31 మే 2019 వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతాయి, ఈ ఆఫర్లు- అకార్డ్ హైబ్రిడ్, సిఆర్ -వి మరియు ఇటీవల ప్రారంభించబడిన సివిక్ తప్ప అన్ని కార్లకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కనుక, మీ కొత్త హోండా కారు కొనుగోలులో మీ డబ్బును ఎలా సేవ్ చేయవచ్చో తెలుసుకోవటానికి ఎక్కువ శ్రమ లేకుండానే క్రింది పట్టికను చూద్దాం.

 

వేరియంట్లు

భీమా @ రూ 1

ఎక్స్టెండెడ్ వారెంటీ   

ఎక్స్చేంజ్ బోనస్

ఇతరములు

బ్రియో

అన్ని

రూ. 19,000 వరకు ప్రయోజనాలు

 

 

 

అమేజ్

అన్ని

 

4 మరియు 5 సంవత్సరాల ఉచిత వారంటీ (రూ .12,762 వరకు ఖర్చులు)

సమీప డీలర్ను సంప్రదించండి

ఉచిత 3 సంవత్సరాల హోండా సంరక్షణ నిర్వహణ కార్యక్రమం (నాన్ ఎక్స్చేంజ్ కస్టమర్లకు మాత్రమే) (రూ .15,990 వరకు ఆదా)

జాజ్

అన్ని

రూ. 25,000 వరకు ప్రయోజనాలు

 

రూ. 15,000 వరకు

 

సిటీ

అన్ని

రూ. 32,000 వరకు ప్రయోజనాలు

 

రూ. 20,000 వరకు

 

డబ్యూఆర్ -వి  

అన్ని

రూ. 25,000 వరకు ప్రయోజనాలు

 

రూ. 15,000 వరకు

 

బిఆర్ -వి

అన్ని

రూ. 33,500 వరకు ప్రయోజనాలు

 

రూ .50,000 వరకు

రూ. 16,500 విలువైన ఉచిత ఉపకరణాలు (ఎక్స్చేంజ్ కస్టమర్ కు) మరియు 26,500 రూపాయల (నాన్ ఎక్స్చేంజ్ కస్టమర్ కు)

పైన చెప్పిన ఆఫర్లతో పాటు, హొండా సంస్థ ఎంపిక చేసిన కొన్ని కార్పొరేట్లలో అన్ని మోడళ్లపై కొన్ని అదనపు ఆఫర్లను కలిగి ఉంది, కానీ మీ సమీప డీలర్లో వాటి గురించి తెలుసుకోవడానికి మీరు విచారణ చేయాలి.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

హోండా బ్రియో: బ్రోయోతో ఆర్ఈ 1 వద్ద భీమా అందిస్తోంది. అయినప్పటికీ, ఇది ఎమ్వై -2018 బియో లో మాత్రమే అందుబాటులో ఉంది ఎందుకంటే జపనీస్ కార్ల తయారీదారు ఇప్పటికే హ్యాచ్బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేశారు.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

హోండా అమేజ్: హోండా లో అద్భుతంగా అమ్ముడుపోతున్న ఈ కారు ప్రామాణిక 3 సంవత్సరం / అపరిమిత కిమీ వారంటీ తో పాటు ఉచిత 4 మరియు 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ అందుబాటులో ఉంది. అమేజ్ పై కూడా హోండా ఎక్స్ఛేంజ్ బోనస్ ను అందిస్తోంది, అయితే మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్ను సంప్రదించాలి. నాన్ ఎక్సేంజ్ వినియోగదారుల కోసం, ఉచిత 3-సంవత్సరాల హోండా కేర్ నిర్వహణ ప్యాకేజీ ఆఫర్ అందుబాటులో ఉంది.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

హోండా జాజ్: హోండా నుండి అందుబాటులో ఉన్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ రూ. 40,000 వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. ఇందులో ఆర్ఈ 1కి మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్, 15 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

  • అక్టోబరులో హైబ్రిడ్ పవర్ట్రెయిన్తో నాలుగో తరం హోండా జాజ్ బహిర్గతం కానుంది!

​​​​​​​Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

హోండా డబ్ల్యూఆర్ -వి : ఇది హాచ్బ్యాక్ లాంటిదే, డబ్ల్యూఆర్ -వి రూ. 40,000 వరకు లాభాలతో లభిస్తుంది. ఇందులో ఫ్రీ భీమా మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 వరకు ఉంటాయి.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

హోండా సిటీ: సిటీ వాహనాన్ని, హోండా సంస్థ 52 వేల రూపాయలతో ప్రయోజనాలను అందిస్తోంది. దీనిలో 32,000 రూపాయల విలువైన భీమా మరియు 20 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh

హోండా బిఆర్- వి : 7- సీట్ల బిఆర్- వి లో, ఒక లక్ష రూపాయల వరకు భారీ ప్రయోజనాలను హోండా అందిస్తోంది. అయితే, మీరు నాన్- ఎక్స్చేంజ్ కొనుగోలుదారు అయితే, ప్రయోజనాలు రూ. 60,000 వరకు మాత్రమే జోడించబడతాయి.

  •  హోండా బిఆర్- వి 2019 లో భారతదేశం లో హెచ్ఆర్ వి కోసం ఒక మార్గాన్ని అందించింది

గమనిక: మే 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు చెల్లుబాటు అవుతాయి మరియు ఈ ఆఫర్లు డీలర్ నుండి డీలర్ కు మారవచ్చు. దయచేసి మంచి అవగాహన కోసం మీ సమీప డీలర్ను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి: హోండా హెచ్ఆర్- వి: మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

మరింత చదవండి: హోండా సిటీ డీజిల్

was this article helpful ?

Write your Comment on Honda నగరం 4వ తరం

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience