జాజ్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ సాగుతుందని హోండా నమ్ముతుంది
హోండా జాజ్ 2014-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 20, 2015 10:59 am ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: దాని ప్రీమియం హ్యాచ్బ్యాక్ జాజ్ యొక్క విడుదల తరువాత హోండా ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో విస్తరించేందుకు ఆసిస్తోంది. ఈ ప్రత్యేక విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ద్వారా ఎక్కువగా ఏలబడుతుంది. భారతదేశం లో ప్రీమియం హాచ్ స్పేస్ ఏటా 2 లక్షల యూనిట్లు శాతం చేరవేసే సామర్ధ్యం కలిగి ఉంది.
హోండా కార్స్ భారతదేశం మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ ఙానేష్వర్ సేన్ మాటల్లో, "జాజ్ విడుదల ద్వారా ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ మార్కెట్ విభాగంలో మరింత విస్తరించేందుకు సహాయపడుతుంది అని మేము నిశ్చితంగా ఆసిస్తున్నాము. ఇది ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న విభాగం",అని అన్నారు.
జపనీస్ తయారీదారు జాజ్ మొత్తం డిమాండును చేరుకునే లక్ష్యం వైపుగా పనిచేస్తున్నారు. అలా చేయుటకు, కంపెనీ రాజస్థాన్లో అల్వార్ ,యుపిలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న దాని ఉత్పత్తి సౌకర్యాలు సర్దుబాటు చేస్తుంది.
మిస్టర్ సేన్ గారు స్పష్టతను ఇస్తూ, "హోండా స్పందన చూస్తుంది. చాలా మంది ప్రజలు ఈ కారుని చూసేందుకు మా యొక్క దుకాణాలకు వస్తున్నారు. జాజ్ వంటి మోడల్ కోసం, మేము డిమాండ్ ని పూర్తిగా చేరుకోవలి అని ఆశిస్తాము. అందుకు గాను మేము కొద్ది నెలలు డిమాండ్ ని పూర్తిగ అవగతం చేసుకున్నాక, దాని బట్టి మా యొక్క అడుగు ఉంటుంది అని చెప్పదలచాము. "
మునుపటి జాజ్ లా 72% కాకుండా, ఈ కొత్త జాజ్ 95% భాగం స్థానికీకరణ ఉపయోగించి తయారు చేయబడింది. ఈ కారణంగా, గత ఆర్థిక సంవత్సరం రూ .700 కోట్ల టర్నోవర్ సంపాదించగా, ఈ ఆర్థిక సంవత్సరం కేవలం ఎగుమతుల నుండే రూ 1100 కోట్ల వచే అవకాశం ఉంది.