ఈ జూన్ నెలలో టాప్ 5 మారుతి కార్ల కోసం వేచి ఉండాల్సిన సమయం
గ్రాండ్ విటారా, ఈ కారు తయారీదారు అందిస్తున్న మోడల్‌లలో అధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఇది, ఈ కార్ కోసం సుమారు ఎనిమిది నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
అత్యధిక సంఖ్యలో వివిధ మోడల్‌ల కార్‌లను విక్రయిస్తూ, మారుతి సుజుకి భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా నిలిచింది. భారతదేశంలో అత్యధిక విక్రయాలతో ఈ కారు మోడల్‌లు నిలుస్తున్నాయి, తద్వారా వీటి డెలివరి కోసం చాలా సమయం వరకు వేచి ఉండాల్సిన వస్తుంది. వివిధ నగరాలలో, ఈ కారు మోడల్‌ల కోసం వేచి ఉండాల్సిన సమయం ఈ విధంగా ఉంది.
నగరాలు |
వ్యాగన్ R |
స్విఫ్ట్ |
బాలెనో |
ఫ్రాంక్స్ |
గ్రాండ్ విటారా |
ఢిల్లీ |
2 నెలలు |
2-3 నెలలు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
6-6.5 నెలలు |
బెంగళూరు |
2 నెలలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
1-2 నెలలు |
ముంబై |
2-3 నెలలు |
2 నెలలు |
1-1.5 నెలలు |
2 వారాలు |
5.5-6 నెలలు |
హైదరాబాద్ |
1.5-2 నెలలు |
2.5-3 నెలలు |
2 వారాలు |
3 వారాలు |
2-3 నెలలు |
పూణే |
2 నెలలు |
2 నెలలు |
3-4 వారాలు |
2-3 వారాలు |
4.5 నెలలు |
చెన్నై |
2 నెలలు |
వెయిటింగ్ లేదు |
1-1.5 నెలలు |
2 వారాలు |
2 నెలలు |
జైపూర్ |
1-2 నెలలు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
2-4 వారాలు |
4-4.5 నెలలు |
అహ్మదాబాద్ |
2 నెలలు |
1.5-2 నెలలు |
3.5-4 నెలలు |
1 నెల |
3.5-4 నెలలు |
గురుగ్రామ్ |
2 నెలలు |
2 నెలలు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
6.5-7 నెలలు |
లక్నో |
2 నెలలు |
2 నెలలు |
1-1.5 నెలలు |
3-4 వారాలు |
5.5-6 నెలలు |
కోల్‌కత్తా |
2 నెలలు |
1-2 నెలలు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
2.5 నెలలు |
థానే |
2-3 నెలలు |
2 నెలలు |
2-4 వారాలు |
3 నెలలు |
4 నెలలు |
సూరత్ |
2.5 నెలలు |
1-2 నెలలు |
వెయిటింగ్ లేదు |
4 నెలలు |
వెయిటింగ్ లేదు |
ఘజియాబాద్ |
2 నెలలు |
2 నెలలు |
3-4 వారాలు |
1.5-2 నెలలు |
5 నెలలు |
చండీగఢ్ |
2-3 నెలలు |
వెయిటింగ్ లేదు |
1.5-2 నెలలు |
1-2 నెలలు |
6 నెలలు |
కోయంబత్తూరు |
1.5-2 నెలలు |
2.5-3 నెలలు |
1 నెల |
1-1.5 నెలలు |
4-5 నెలలు |
పాట్నా |
2 నెలలు |
2-3 నెలలు |
1 నెల |
1.5 నెలలు |
3-4 నెలలు |
ఫరీదాబాద్ |
3 నెలలు |
2-2.5 నెలలు |
2-4 వారాలు |
2 నెలలు |
8 నెలలు |
ఇండోర్ |
2 నెలలు |
2 నెలలు |
2 వారాలు |
1 నెల |
4-4.5 నెలలు |
నోయిడా |
2-3 నెలలు |
వెయిటింగ్ లేదు |
1.5-2 నెలలు |
2-3 వారాలు |
2.5-3 నెలలు |
ముఖ్యాంశాలు:
-
వ్యాగన్ R కోసం సగటున రెండు నెలల వరకు వేచి ఉండాల్సి ఉంది. కోయంబత్తూరు, జైపూర్ మరియు హైదరాబాద్ వంటి నగరాలలో, ఈ వాహనాన్ని 1 లేదా 1.5 నెలలలో పొందవచ్చు.
-
దేశవ్యాప్తంగా, స్విఫ్ట్ మోడల్‌ల కోసం సగటున రెండు నెలల వరకు వేచి ఉండాల్సి ఉంది. అయితే, బెంగళూరు, చెన్నై, జైపూర్, చండీగఢ్ మరియు నోయిడా వంటి నగరాలలో, ఈ వాహనాన్ని ఎటువంటి వెయిటింగ్ లేకుండా డెలివరీ పొందవచ్చు.
-
మారుతి బాలెనోను ఒక నెల వ్యవధిలో (సగటున) పొందవచ్చు. ఇది వ్యాగన్ R, స్విఫ్ట్‌తో పోలిస్తే చాలా తక్కువ సమయం. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాలలో ఎటువంటి వెయిటింగ్ లేదు. అయితే ముంబై, చెన్నై నగరాలలో గరిష్టంగా ఒక నెలలోనే ఈ వాహనాన్ని పొందవచ్చు.
-
సరికొత్త మోడల్ మారుతి ఫ్రాంక్స్, దాని తోటి హ్యాచ్‌బ్యాక్‌తో (బాలెనో) పోలిస్తే త్వరగా లభిస్తుంది. చాలా నగరాలలో, ఈ సరికొత్త క్రాస్ఓవర్ SUVని ఒక నెల, లేదా అంతకంటే తక్కువ సమయంలో పొందవచ్చు. SUV లుక్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ను కోరుకునే వారు బాలెనో నుండి ఫ్రాంక్స్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు.
-
అత్యంత ఖరీదైన మారుతి సుజుకి, గ్రాండ్ విటారా, సగటున 3-4 నెలల వెయిటింగ్ పీరియడ్‌తో లభిస్తుంది. సూరత్‌లో ఈ కాంపాక్ట్ SVU కోసం ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. బెంగళూరు, చెన్నై నగరాలలో రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో ఈ మోడల్‌ను పొందవచ్చు.
మరింత చదవండి: మారుతి వ్యాగన్ R ఆన్ రోడ్ ధర