గ్రాండ్ చెరోకీ ఎస్ఆర్ టి గ్యాలరీలో సూపర్ ఎస్యూవీ!

ప్రచురించబడుట పైన Feb 09, 2016 06:05 PM ద్వారా Abhijeet

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గత ఆటో ఎక్స్పోలో లాగా కాకుండా,ఈ సారి ఫియట్ జీప్ యొక్క పెవిలియన్ నుంచి దూరాన్ని కలిగి ఉంది. 2014 లో, తయారీదారు ఫియట్ యొక్క శ్రేణిలో జీప్ SUV జాబితాలో చోటు సంపాదించింది. జీప్ ఈ సమయంలో SRT ప్రదర్శించారు (స్ట్రీట్ & రేసింగ్ టెక్నాలజీ) చెరోకీ, కొన్ని నెలల లో ఈ కారు భారతీయ ఆటోమోటివ్ చరిత్ర లో ఒక స్పేస్ ని కలిగి ఉంటుంది. 

ఈ ప్రదర్శించబోయే కారు ఒక మెరిసే ఎరుపు రంగు కవర్ లో భారీ 5 క్రోం వీల్స్ని కలిగి ఉంటుంది.తయారీదారులు ఎక్కువ క్రోమ్ ని వాడటం నివారించేందుకుSRT ని యొక్క సొంత ఉనికిని చూపటంలో ఏమాత్రం శంకించదు. ఈ కారు ఎక్కువగా గ్రాండ్ చెరోకీ అయినప్పటికీ, ఒక రొటీన్ కారు నుండి భేదం సూచించటానికి ఎక్కువ లక్షణాలని కలిగి ఉంది. పెద్ద ప్రదర్శన లో బ్రేమ్బో బ్రేక్లు, ఆధునిక నాలుగు చక్రాల డ్రైవ్ సిస్టమ్, బోనెట్ యొక్క ఫ్రంటల్ భాగం నుండి ఉష్ణాన్ని వెదజల్లుతుంది. అందువలన ఈ వాహనానికి ఈ వాహనానికి మృగం యొక్క కీర్తి జోడించబడింది. 

దీని లోపలి భాగాలు మరియు బయటి భాగాలు బలంగా ప్యానెల్లు కలిగి డాష్ బోర్డ్ నేరుగా డిజైన్ సంబంధ సంకేతాల పేర్లని కలిగి ఉంటుంది. ఎక్స్పోలో SRT ప్రదర్శించబడింది. ఇది కార్బన్ ఫైబర్ ని కలిగి ఉన్న ట్రిమ్ లని మరియు లెథర్థొ చుట్టబడి, డార్క్ నేపద్యంతో తయారయ్యింది. 

చివరగా ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఇంజను సహజంగా  470 bhp శక్తిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది 6.4 లీటర్ హెమీ V8 ఇంజిన్ ని కలిగి ఉంటుంది. జీప్ అధికారులు ఎక్స్పోలో ఈ జీప్ ని పరిచయం చేసారు. అందువలన దీని శబ్దం అందరి చెవులను మారు మ్రోగించి అందరినీ దాని వైపు ఆకర్షించి, అందరి చూపుని త్రిప్పుకోనంతగా ఆకర్షించింది. 

సవివరమైన అమెరికన్ బ్రాలర్ గ్యాలరీ ని వీక్షించండి.

ద్వారా ప్రచురించబడినది

Write your వ్యాఖ్య

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?
New
Cardekho Desktop App
Cardekho Desktop App

Get 2x faster experience with less data consumption. Access CarDekho directly through your desktop