ఈ ఫిబ్రవరిలో రూ.72,000 కంటే ఎక్కువ డీల్స్ؚను అందిస్తున్న హోండా కార్లు
హోండా నగరం 4వ తరం కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 06, 2023 10:30 am ప్రచురించబడింది
- 58 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
గత సంవత్సర అమేజ్ వాహనాలపై కూడా హోండా ప్రయోజనాలను అందిస్తోంది.
- ఐదవ-జనరేషన్ హోండా సిటిపై రూ.72,493 వరకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తోంది.
- హోండా WR-Vపై రూ.72,039 ఆదా చేయండి.
- హోండా అమేజ్‌పై రూ.33,296 వరకు డిస్కౌంట్‌లను పొందండి.
- హోండా జాజ్‌పై రూ.15,000 వరకు డిస్కౌంట్‌లను పొందండి.
- నాలుగవ-జనరేషన్ హోండా సిటీపై రూ.5,000 లాయల్టీ బోనస్ మాత్రమే పొందవచ్చు.
- హైబ్రిడ్ లేదా డీజిల్ మోడల్‌లపై ప్రయోజనాలను అందించడం లేదు.
- ఫిబ్రవరి 2023 అంతటా ఈ ఆఫర్‌లు చెల్లుబాటు అవుతాయి.
ఫిబ్రవరి 2023లో హోండా అనేక మోడల్‌లపై కొత్త ఆఫర్‌లను అందిస్తుంది. ఐదవ-జనరేషన్ హోండా సిటి అత్యధిక ప్రయోజనాలతో వస్తుంది, దీని తరువాత WR-V రెండవ స్థానంలో ఉంది. సిటి హైబ్రిడ్ؚ మోడళ్ళను మినహాయించి, ఫిబ్రవరిలో ఈ ప్రయోజనాలు ప్రతి పెట్రోల్ వేరియెంట్ؚ కారు పై అందించబడతాయి.
మోడల్-వారీ ఆఫర్ వివరాలను ఈ క్రింద చూద్దాం:
ఐదవ-జనరేషన్ సిటి
ఆఫర్‌లు |
మొత్తం |
|
MT |
CVT |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 30,000 వరకు |
రూ. 20,000 వరకు |
ఉచిత యాక్సెసరీలు (ఆప్షనల్) |
రూ. 32,493 వరకు |
రూ. 21, 643 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 20,000 |
రూ. 20,000 |
లాయల్టీ బోనస్ |
రూ. 5,000 |
రూ. 5,000 |
హోండా కార్ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ |
రూ. 7,000 |
రూ. 7,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 8,000 |
రూ. 8,000 |
ప్రయోజనాల మొత్తం విలువ |
రూ. 72,493 వరకు |
రూ. 61,643 వరకు |
- ఐదవ-జనరేషన్ సిటీ మాన్యువల్ వేరియెంట్‌లు అధిక క్యాష్ ప్రయోజనాలను, లేదా ఆటోమ్యాటిక్ వేరియెంట్‌ల కంటే అధిక మొత్తంలో ఆప్షనల్ ఉచిత యాక్ససరీలను పొందుతాయి.
- మాన్యువల్, ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు రెండిటికి ఇతర ప్రయోజనాలు ఒకేలా ఉన్నాయి.
- హైబ్రిడ్ లేదా డీజిల్ మోడల్‌లపై ఎటువంటి ప్రయోజనాలు అందించడం లేదు.
- ఐదవ-జనరేషన్ సిటి వాహనం ధర రూ.11.87 లక్షల నుండి రూ.15.62 లక్షల వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2023 బడ్జెట్ లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఔట్ؚలే ప్రకటించబడింది; టయోటా దీనికి మద్దతు తెలిపింది
WR-V
ఆఫర్‌లు |
మొత్తం |
|
SV MT |
VX MT |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 30,000 వరకు |
రూ. 20,000 వరకు |
ఉచిత యాక్సెసరీలు (ఆప్షనల్) |
రూ. 35,039 |
రూ. 23,792 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 20,000 |
రూ. 10,000 |
లాయల్టీ బోనస్ |
రూ. 5,000 |
రూ. 5,000 |
హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ డిస్కౌంట్ |
రూ. 7,000 |
రూ. 7,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 5,000 |
రూ. 5,000 |
ప్రయోజనాల మొత్తం విలువ |
రూ. 72,039 వరకు |
రూ. 50,792 వరకు |
- VX వేరియెంట్ؚతో పోలిస్తే, దిగువ స్థాయి SV వేరియెంట్ మరింత ఎక్కువ క్యాష్ డిస్కౌంట్, హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ డిస్కౌంట్ؚతో అందించబడుతుంది.
- పైన-పేర్కొన్న ఆఫర్‌లు, పెట్రోల్ గ్రేడ్ లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
- రాబోయే నెలలలో, హోండా ఈ సబ్ؚకాంపాక్ట్ క్రాస్ ఓవర్ؚను నిలిపివేయవచ్చు.
- ప్రస్తుతం, WRV రూ.9.11 లక్షల నుండి రూ.12.31 లక్షల మధ్య విక్రయించబడుతుంది.
ఇది కూడా చదవండి: ఇప్పుడు అన్ని కార్ؚలలో అందుబాటులో ఉన్న కొత్త ఆండ్రాయిడ్ ఆటో గురించి తెలుసుకోవలసిన 7 విషయాలు
అమేజ్
ఆఫర్‌లు |
మొత్తం |
|
MY 2022 |
MY 2023 |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 10,000 వరకు |
రూ. 5,000 వరకు |
ఉచిత యాక్సెసరీలు (ఆప్షనల్) |
రూ. 12,296 వరకు |
రూ. 6,198 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 |
రూ. 10,000 |
లాయల్టీ బోనస్ |
రూ. 5,000 |
రూ. 5,000 |
హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ డిస్కౌంట్ |
N.A. |
N.A. |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 6,000 |
రూ. 6,000 |
ప్రయోజనాల మొత్తం విలువ |
రూ. 33,296 వరకు |
రూ. 27,198 వరకు |
- అమేజ్ MY22 వాహనాలు మరింత ఎక్కువ సేవింగ్స్ؚతో వస్తాయి.
- MY23 వాహనాల కోసం, క్యాష్ డిస్కౌంట్ సగానికి తగ్గించారు, ఉచిత యాక్సెసరీల క్యాష్ విలువను కూడా తగ్గించారు.
- పైన పేర్కొన్న ఆఫర్‌లు పూర్తి శ్రేణిపై చెల్లుబాటు అవుతాయి.
- సబ్ؚకాంపాక్ట్ సెడాన్ డీజిల్ వేరియెంట్ؚలను హోండా ఇటీవల నిలిపి వేసింది.
- అమేజ్ శ్రేణి వాహనాల ధరలు రూ.6.89 లక్షల నుండి రూ.9.48 లక్షల మధ్య ఉన్నాయి.
పరిత్యాగ ప్రకటన: 2022లో తయారైన కార్‌ల రీసేల్ విలువ MY23 మోడల్ కంటే తక్కువగా ఉండవచ్చు.
జాజ్
ఆఫర్‌లు |
మొత్తం |
లాయల్టీ బోనస్ |
రూ. 5,000 |
హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 7,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 |
ప్రయోజనాల మొత్తం విలువ |
రూ. 15,000 వరకు |
- హోండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై క్యాష్ డిస్కౌంట్ లేదా ఉచిత యాక్సెసరీలు, అలాగే ఎక్స్ؚఛేంజ్ బోనస్ వంటివి లేవు.
- దీని పై కేవలం లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ؚఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి, ఇవి పూర్తి శ్రేణి పై చెల్లుబాటు అవుతాయి.
- హోండా జాజ్ ధర రూ.8.01 లక్షలు నుండి రూ.10.32 లక్షల వరకు ఉంటుంది.
నాలుగవ-జనరేషన్ సిటీ
ఆఫర్‌లు |
మొత్తం |
లాయల్టీ బోనస్ |
రూ. 5,000 |
ప్రయోజనాల మొత్తం విలువ |
రూ. 5,000 |
- నాలుగవ-జనరేషన్ సిటి మోడల్ కేవలం రూ.5,000 లాయల్టీ బోనస్ؚతో మాత్రమే అందించబడుతుంది. ఇది ఈ లైన్అప్ؚలో అత్యంత తక్కువ డిస్కౌంట్‌ను ఇస్తుంది.
- ఇది ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడిన 1.5-లీటర్ పెట్రోల్ (119PS/145Nm)తో మాత్రమే వస్తుంది.
- రెండు వేరియెంట్ؚలలో అందుబాటులో ఉంది: SV మరియు V.
- ఈ సెడాన్ జనరేషన్ వాహనాలు రాబోయే నెలలలో నిలిపివేయబడతాయి.
- ప్రస్తుతం, ఇది రూ. 9.50 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ధరలో వస్తుంది.
గమనిక
-
పైన-పేర్కొన్న ఆఫర్‌లు, రాష్ట్రం లేదా నగరంపై ఆధారపడి మారుతాయి, కాబట్టి మరిన్ని వివరాల కోసం దయచేసి మీ సమీప హోండా డీలర్‌షిప్ؚను సంప్రదించండి.
-
అన్ని ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు.
ఇక్కడ మరింత చదవండి: సిటి 4వ జనరేషన్ ఆన్-రోడ్ ధర