• హోండా సిటీ front left side image
1/1
 • Honda City
  + 76images
 • Honda City
 • Honda City
  + 4colours
 • Honda City

హోండా సిటీ

కారును మార్చండి
553 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.9.81 - 14.16 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి నవంబర్ ఆఫర్లు
don't miss out on the festive offers this month

హోండా సిటీ యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)25.6 kmpl
ఇంజిన్ (వరకు)1498 cc
బిహెచ్పి117.6
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
సీట్లు5
సర్వీస్ ఖర్చుRs.4,905/yr

సిటీ తాజా నవీకరణ

హోండా సిటీ ధరలు, వేరియంట్లు: హోండా సిటీ యొక్క ధర రూ. 8.77 లక్షల నుండి రూ. 13.75 లక్షలు పెట్రోల్ వేరియంట్ ధర ఉంటుంది, డీజిల్ వెర్షన్ రూ 11.10 లక్షల నుండి రూ. 13.87 లక్షల రూపాయల ధర ఉంటుంది. ఈ హోండా వాహనం, ఎస్, ఎస్ వి, వి ఎక్స్ మరియు జెడ్ ఎక్స్ (బేస్ ఎస్ వేరియంట్ డీజిల్ వెర్షన్ తో అందుబాటులో లేదు) వంటి ఐదు రకాల వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, హోండా సిటీ 20 వ వార్షికోత్సవ ఎడిషన్‌ను కూడా అందిస్తోంది, వీటి ధరలను చూసినట్లైతే, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలు వరుసగా రూ. 13.80 మరియు 13.92 లక్షల రూపాయల ధరకే అందుబాటులో ఉన్నాయి. మరింత చదవండి

హోండా సిటీ ఇంజిన్ స్పెసిఫికేషన్లు మరియు ఇంధన సామర్ధ్యం: ఈ హోండా సిటీ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ అను రెండు వెర్షన్ లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ ఐ- వి టెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ డి టెక్ డీజిల్ ఇంజిన్ లను అందించారు. ముందుగా పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 119 పి ఎస్ పవర్ ను అలాగే 145 ఎన్ ఎం గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఒక సి వి టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇంకొక వైపు డీజిల్ ఇంజిన్ అత్యధికంగా 100 పి ఎస్ పవర్ ను అలాగే 200 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్లు బాగా శక్తిని కలిగి ఉంటాయి మరియు నగరం అలాగే రహదారులలో ఉత్తమ పనితీరుతో నడుస్తాయి. ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ మైలేజ్ లు వరుసగా 17.4 కె ఎం పి ఎల్ మరియు 25.6 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. పెట్రోల్ సి వి టి దాని మాన్యువల్ వెర్షన్ కంటే కొంచెం సమర్థవంతంగా 18 కె ఎం పి ఎల్ యొక్క ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

హోండా సిటీ అంశాలు: ఈ వాహనానికి అందించబడిన అంశాల విషయానికి వస్తే, నావిగేషన్ మరియు పార్కింగ్ కెమెరా మద్దతు తో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, విద్యుత్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐ వి ఆర్ ఎం లు, రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ ఎల్ ఈ డి హెడ్‌ల్యాంప్స్ మరియు పుష్ బటన్ ప్రారంభం వంటి అంశాలు అందించబడ్డాయి. ఈ వాహనానికి అందించబడిన భద్రతా అంశాల విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఏ బి ఎస్ తో ఈ బి డి మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ వంటి అంశాలు ఈ వాహనం యొక్క పరిధిలో అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా అందించబడతాయి. అయితే, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే, రెండు బదులుగా ఆరు ఎయిర్బాగ్ లు ప్రామాణికంగా అందించబడతాయి.

హోండా సిటీ ప్రత్యర్ధులు: ఈ వాహనం, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, వోక్స్వాగన్ వెంటో, స్కోడా రాపిడ్ మరియు టయోటా యారీస్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.  

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
45% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

హోండా సిటీ price list (variants)

i-vtec sv1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmplRs.9.81 లక్ష*
i-vtec v1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmpl
Top Selling
Rs.10.55 లక్ష*
i-dtec sv1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmplRs.11.11 లక్ష*
i-vtec vx1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmplRs.11.67 లక్ష*
i-vtec cvt v1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.0 kmplRs.11.86 లక్ష*
i-dtec v1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmpl
Top Selling
Rs.11.91 లక్ష*
i-vtec zx1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.14 kmplRs.12.86 లక్ష*
i-vtec cvt vx1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.0 kmplRs.12.97 లక్ష*
i-dtec vx1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmplRs.12.97 లక్ష*
i-vtec cvt zx1497 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 18.0 kmplRs.14.16 లక్ష*
i-dtec zx1498 cc, మాన్యువల్, డీజిల్, 25.6 kmplRs.14.16 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

Recently Asked Questions

హోండా సిటీ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

హోండా సిటీ సమీక్ష

exterior

హోండా సిటీ యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, క్లాసీ లుక్ ను కలిగి ఉంటుంది మరియు మరింత స్పోర్టీగా కనబడటం కోసం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొన్ని టచ్ లను జతచేస్తుంది. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, క్రోమ్ గ్రిల్ సన్నగా మరియు ఒక బ్లాక్ తేనెగూడు మెష్ వలె అందంగా పొందుపరచబడింది. దీనికి ఇరువైపులా హెడ్‌ల్యాంప్‌లు అలాగే తయారు చేయబడ్డాయి, మరియు ఇప్పుడు స్పోర్టీ డే టైం రన్నింగ్ లైట్లు ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్‌లు వంటివి ఈ విభాగంలో మొదటి సారి ఈ వాహనం లో మాత్రమే అందించబడ్డాయి. అదనంగా, ముందు బంపర్ కొత్తది మరియు చిన్న ఫాగ్ ల్యాంప్‌లు ప్రదర్శించడంతో పాటు వృత్తాకారంగా అందించబడ్డాయి, ఈ ఫాగ్ ల్యాంప్‌లు ఎల్ ఈ డి యూనిట్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, క్రింది భాగంలో కారు శరీరంలో ఉండే బంపర్ అందించబడింది.

ఈ వాహనం యొక్క సైడ్ భాగం విషయానికి వస్తే, అవే పాత అల్లాయ్ వీల్స్ పునఃరూపకల్పన చేయబడలేదు, కానీ పరిమాణం పరంగా మార్పులు చేయబడ్డాయి. కాబట్టి ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి లో ఉండే రెండు వేరియంట్ లలో, కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఒక కొత్త సెట్ అందించబడుతుంది. డిజైన్ అయితే ప్రతి ఒక్కరూ ఇష్టపడరు. అయితే, ఈ వాహనం యొక్క మిగిలిన వేరియంట్ లలో 15 అంగుళాల చక్రాల కొత్త సెట్ అందించబడుతుంది.

ఈ సిటీ ఫేస్‌లిఫ్ట్ యొక్క వెనుక భాగం గురించి మాట్లాడవలసి వస్తే, వెనుక నుండి చాలా విలక్షణమైనది, ముఖ్యంగా అగ్ర శ్రేణి మోడళ్ళలో డ్యూయల్- టోన్ (ఎరుపు మరియు స్పష్టమైన-లెన్స్) వివరాలను కలిగి ఉన్న కొత్త తోక లైట్ల కారణంగా చాలా అద్భుతంగా కనబడుతుంది. టైల్ లైట్లు ఎల్ ఈ డి ల విషయంలో కూడా ఆశ్చర్యపర్చలేదు, కొత్త రేర్ స్పాయిలర్‌లో విలీనం చేయబడిన స్టాప్ లైట్ అందించబడింది. ఈ వాహనానికి అందించబడిన నెంబర్ ప్లేట్ కూడా ప్రకాశవంతమైన ఎల్ ఈ డి లైట్లతో రూపొందించబడింది. వెనుక బంపర్ కూడా నవీకరించబడింది మరియు వెనుక భాగంలో అందించబడిన బంపర్ కు నలుపు రంగులో ఉండే హనీ కోంబ్ గ్రిల్ కూడా అందించబడింది. చూడటానికి వెనుక భాగం చాలా ఆకర్షణీయంగా ఉంతుంది.

Exterior Comparison

Honda CityVolkswagen Vento
Length (mm)4440mm4390mm
Width (mm)1695mm1699mm
Height (mm)1495mm1467mm
Ground Clearance (mm)165mm163mm
Wheel Base (mm)2600mm2553mm
Kerb Weight (kg)1147kg1213Kg

Boot Space Comparison

Volkswagen VentoHonda City
Volume494510
 

interior

ఈ సిటీ వాహనంలో లోపల భాగానికి వస్తే, లోపల, నలుపు మరియు లేత గోధుమరంగు కలయికతో ఒక రంగు థీం అందించబడుతుంది. అంతేకాకుండా లోపలి భాగం మరింత అందంగా కనబడటానికి అక్కడక్కడ వెండి చేరికలు పొందుపరచబడి ఉంటాయి. ఇవి వాహనానికి సొగసైన లుక్ ను అందిస్తాయి మరియు మొత్తం వాహనానికి ఉత్తమ నాణ్యత అందించబడుతుంది. అయితే, మరికొన్ని మృదువుగా అనుభూతిని అందించే ప్లాస్టిక్స్ టచ్ లు కూడా అందించబడుతున్నాయి. అయినప్పటికీ, ఫేస్‌లిఫ్ట్‌తో, క్యాబిన్లో హోండా కొన్ని ఖాళీలు ఉంచింది.

ఇప్పుడు స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇది అదనపు సర్దుబాటు కలిగిన అదనపు ప్రయోజనం పొందుతుంది (ముందు టిల్ట్ సర్ధుబాటు సౌకర్యాన్ని మాత్రమే కలిగి ఉంది), ఇది చాలా సులభంగా ఖచ్చితమైన డ్రైవింగ్ స్థానం కనుగొనేందుకు సహాయపడుతుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సన్‌రూఫ్, కొన్ని అదనపు సౌలభ్యం కోసం ఒక టచ్ ఆపరేషన్‌ను పొందుతుంది.  

అదనంగా, ఈ వాహనంలో ఇప్పుడు అంతర్గత వెనుక- వీక్షణ మిర్రర్, ఆటో డిమ్మింగ్ మాత్రమే కాకుండా, అసంబద్ధమైనదిగానే అందించబడుతుంది. స్టార్ట్ బటన్ మరింత విలక్షణమైనదిగా ఇవ్వబడింది, కొన్ని కొత్త నేపథ్య లైటింగ్ లు పొందింది, అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క స్విచ్చులు ఇప్పుడు తెలుపు రంగులో ప్రకాశిస్తాయి (ముందు నీలం రంగులో ప్రకాశించేవి).

హోండా అనేక అంశాల జాబితాను తీసుకొచ్చింది, అవి వరుసగా, ఆటో- హెడ్‌ల్యాంప్స్, ఆటో- వైపర్స్ వంటి అదనపు అంశాలు కిట్ లో ఇవ్వబడ్డాయి. ఈ అంశాలు అన్నీ కూడా ఈ వాహనం యొక్క ప్రత్యర్ధి అయిన హ్యుందాయ్ వెర్నా ఇప్పటికే తీసుకొచ్చింది. అయితే, వెలుపలి లైటింగ్ నేపథ్యాన్ని అనుసరించడంతో, ఎల్ ఈ డి మ్యాప్ లైట్లు ముందు వైపు మరియు ఎల్ ఈ డి చదునైన ల్యాంప్‌లు వెనుక వైపు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ వేరియంట్ లో మాత్రమే అందించబడతాయి.

క్యాబిన్ ఇప్పటికీ ఎప్పటిలాగే చాలా -విశాలమైనది. 5 ప్రయాణికులు సులభంగా మరియు రెండు ఆరు ఫుటర్లు ఓకరు ముందుకి మరోకరు వెనుకకి కూర్చుని ప్రయాణం చేయవచ్చు. కేవలం సమస్య ఏమిటంటే, క్యాబిన్ వెడల్పుగా ఉన్నప్పుడు వెనుక హెడ్ రూం కూడా పుష్కలంగా అందించి ఉంటే సౌకర్యంగా ఉండేది. క్యాబిన్ విస్తృతస్థాయిలో ఉన్నప్పుడు, దీర్ఘకాల ప్రయాణాల్లో మధ్యలో ఉండే వెనుక ప్రయాణికుడు అసౌకర్యవంతంగా ప్రయాణిస్తాడు ఎందుకంటే వెనుక సీటు కొంచెం ఎత్తుగా ఉంటుంది మరియు సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉండటం వల్ల సీటు ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉంటుంది. దీని వలన మధ్య ప్రయాణికుడు అసౌకర్యాన్ని వ్యక్తపరుస్తాడు. అనుకూలత పాయింట్ గురించి మాట్లాడటానికి వస్తే, వెనుక హెడ్ రెస్ట్లు ఇప్పుడు సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ లక్షణం ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ వేరియంట్ కు మాత్రమే పరిమితం చేయబడింది.  

performance

ఈ నవీకరించబడిన సిటీ వాహనం యొక్క ఇంజన్ల గురించి మాట్లాడటానికి వస్తే, కొత్త నవీకరణ వాహనం, అవుట్గోయింగ్ వెర్షన్ తో యాంత్రికంగా సమానంగా ఉంటుంది, కనుక ఈ వాహనం ఇప్పటికీ అదే 1.5 లీటర్ పెట్రోల్  మరియు 1.5 డీజిల్ ఇంజన్ లను పొందుతుంది. ముందుగా 1.5 లీటర్ ఐ వి టెక్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 119 పి ఎస్ పవర్ ను అదే విధంగా 145 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 1.5 లీటర్ ఐ డి టెక్ డెజిల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 100 పి ఎస్ పవర్ ను అలాగే 200 ఎన్ ఎం గల అధిక టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పెట్రోల్ వెర్షన్, ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో ప్రామాణికంగా జత చేయబడి ఉంటుంది మరియు పెట్రోల్ కు పెడల్ షిఫ్టర్ తో పాటు ఒక సివిటి ఆతో మేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షనల్ గా అందించబడుతుంది. అదే డీజిల్ మాత్రమే, ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుద్ని. 

అధిక శబ్దం, కదలిక మరియు కఠినత్వం (ఎన్ వి హెచ్) స్థాయిలు కోసం డీజిల్ ఇంజిన్ అప్రసిద్ధంగా ఉంది. హోండా ఫేస్‌లిఫ్ట్‌లో సమస్య పరిష్కారం చేయబడుతుందని హోండా పేర్కొంది, కానీ అది ఇప్పటి వరకు పరిష్కరించబడ లేదు. కాని ఇది అనుకున్నంత అద్భుతంగా ఏమి పనితీరును అందించడం లేదు మరియు ఇప్పటి వరకు అయ్యిన మరుగులు సాధారణంగానే ఉన్నాయి. ఇంజన్ ఇంకా, ఈ ధర వద్ద ఆశించిన విధంగా అలాగే కావలసిన విధంగా శుద్ధి స్థాయి రకాన్ని కలిగి లేదు. స్టీరింగ్, పెడల్స్ మరియు ఇంజిన్ల ద్వారా వైబ్రేషన్లు ఇప్పటికీ క్యాబిన్ లోకి విస్తరించబడుతున్నాయి మరియు ఇవన్ని ఈ వాహనం లో లేకపోతే ప్రీమియం అనుభూతికి దూరంగా ఉండాల్సి వచ్చేది.

అయితే, ఇంజిన్ యొక్క తక్కువ- ముగింపు టార్క్ గొప్పది మరియు ఈ ఇంజన్ టర్బో కిక్ లో కూడా గొప్ప వాహనతను అందిస్తుంది. టర్బో కిక్స్‌లో కూడా, చాలా వేగవంతమైనది అయినప్పటికీ, నగరాలలో వేగాల వద్ద మరియు శక్తి బట్వాడా వద్ద నడపడానికి అవసరమైన థొరెటల్ ఇన్పుట్ ను అందిస్తుంది. సిటీ వాహనంలొ అందించబడిన డీజిల్ ఒక సమర్థవంతమైన పట్టణ- ప్రయాణికుల మరియు రహదారి క్రూయిజర్ లకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది కానీ రివర్స్ పెట్రోల్ లో డ్రైవ్ చేయడం సరదాగా లేదు.

మరోవైపు, పెట్రోల్ శుద్ధి చేయబడింది మరియు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాహనం సులభంగా మరియు సౌకర్య్వంతంగా ఉంటుంది అలాగే మంచి ఇంధన- ఆర్ధిక వ్యవస్థను కూడా అద్నిస్తుంది కానీ రివర్స్ లో కొంత ఆనందాన్ని పొందడం కష్టం. ఇది విభాగంలోని అద్భుతమైన పెట్రోల్ ఇంజిన్ గా పనితీరును అందిస్తుంది మరియు సులభంగా ఉంటుంది.

Performance Comparison (Diesel)

Honda CityVolkswagen Vento
Power97.9bhp@3600rpm108.6bhp@4000rpm
Torque (Nm)200Nm@1750rpm250Nm@1500-3000rpm
Engine Displacement (cc)1498 cc1498 cc
TransmissionManualManual
Top Speed (kmph)175 Kmph180 Kmph
0-100 Acceleration (sec)10 Seconds11.07 Seconds
Kerb Weight (kg)1148kg1213Kg
Fuel Efficiency (ARAI)25.6kmpl22.27kmpl
Power Weight Ratio85.27bhp/ton-
 

Performance Comparison (Petrol)

Volkswagen VentoHonda City
Power108.6bhp@4000rpm97.9bhp@3600rpm
Torque (Nm)250Nm@1500-3000rpm200Nm@1750rpm
Engine Displacement (cc)1498 cc1498 cc
TransmissionAutomaticManual
Top Speed (kmph)180 Kmph175 Kmph
0-100 Acceleration (sec)11.07 Seconds10 Seconds
Kerb Weight (kg)1238kg1170kg
Fuel Efficiency (ARAI)22.15kmpl25.6kmpl
Power Weight Ratio87.72bhp/ton83.67bhp/ton

రైడ్ మరియు నిర్వహణ

ఈ సిటీ వాహనం యొక్క రైడ్ మరియు నిర్వహణ విషయానికి వస్తే, ఈ వాహనం అన్ని విధాలా మంచి అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా ఈ సిటీ వాహనం, సస్పెన్షన్ సౌలభ్యం మరియు స్థిరత్వం మధ్య ఒక మంచి బ్యాలెన్స్ ను కాపాడుకుంటుంది. అధిక డ్రైవింగ్ పరిస్థితుల్లో, మంచి రైడ్ నాణ్యత ను అలాగే సాధారణ రహదారి పై కూడా బాగా నిర్వహించగలదు, అయితే అధిక వేగంతో స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క సస్పెన్షన్, రహదారిపై విరిగిన రోడ్ల మీద కొంచెం ధ్వనించే విధంగా ఉంది మరియు అస్థవ్యస్థమైన రోడ్లపై వెళుతున్నప్పుడు, క్యాబిన్ లో అసౌకర్యమైన అనుభూతి భావించబడుతుంది.

సిటీ అనే పేరును ఈ వాహనానికి ఎందుకు పెట్టారంటే, పట్టణ చైతన్యానికి సులభంగా ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు పెట్టబడింది. కాబట్టి స్టీరింగ్ అనేది చాలా తేలికగా ఉంటుంది మరియు అనుభవం లేని డ్రైవింగ్ లో కూడా పనితీరు చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. స్టీరింగ్ చాలా సూటిగా ఉంటుంది మరియు అనుభవం లేని డ్రైవర్లకు కూడా నిర్వహణ పద్ధతులు చాలా ఊహించదగినవి. అయితే, అధిక వేగంతో, స్టీరింగ్ ఒక వంతు మరింత బరువు గా ఉంటుంది మరియు దురదృష్టవశాత్తు, కొన్ని చోట్ల డ్రైవింగ్ లలో అసౌకర్యాన్ని అందిస్తుంది. ఇది డ్రైవింగ్ ఔత్సాహికులకు మంచి కారు, కాని ఉత్తమమైనది కాదు.

రహదారి సామర్థ్యం

165 మీ మీ గ్రౌండ్ క్లియరెన్స్ తో, ఈ సిటీ వాహనం ఉత్తమంగా కొన్ని మధ్య తరహా గుంతలు నిర్వహించగలదు. ఇది ఏ విధంగానూ ఆఫ్ రోడ్ వాహనం కాదు.

విలాశవంతమైన కారకాలు

హోండా సిటీ యొక్క ఎయిరీ క్యాబిన్ అంతరిక్ష భావనను జతచేస్తుంది. క్యాబిన్ భాగంలో లేత గోధుమరంగు అంతర్గత భాగం అందించబడింది ఇది సులభంగా మరియు అద్భుతంగా కనబడుతుంది. అంతేకాకుండా వీటి వల్ల ప్రయాణికులకు ప్రీమియం లుక్ కనిపిస్తుంది, అయితే క్రోమ్ చేరికలు ఊహాజనితంగా ఉంటాయి. డాష్‌బోర్డ్ పై ఒక టి- ఆకారపు వెండి అసెంట్ లను పొందుతుంది, ఇది మార్కెట్ లో అగ్ర స్థాయిలో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మరిన్ని క్రోం చేరికలు, డోర్ల ప్యాడ్ ల పై మరియు సెంటర్ కన్సోల్ లో మెరుగుల అనుభవాన్ని మెరుగుపరచడానికి పొందుపరచబడ్డాయి. ఎల్ ఈ డి మ్యాప్ లైట్లు మరియు చదునైన లైట్లు వంటి ప్రత్యేక అంశాలు క్యాబిన్ లోపల ప్రత్యేకమైన అనుభూతి చేకూరుస్తాయి అయితే ముందు మరియు వెనుక అధనపు సహాయం అందించడం కోసం ఆర్మ్ రెస్ట్లు బిగించబడ్డాయి. ఈ అంశాలు అన్నియూ కూడా క్యాబిన్ సౌకర్యం మెరుగుపరచడానికి అందించబడ్డాయి.

సాంకేతికత 

హోండా భారతదేశం యొక్క రీసెర్చ్ & డెవలప్మెంట్ డివిజన్ 'ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూ డిజిప్యాడ్'అని పేరు పెట్టింది. ఇది ఒక యాండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది మరియు చాలా యూజర్ ఫ్రెండ్లీ. పెద్ద స్క్రీన్ సైజు కాకుండా, యూనిట్ మిర్రర్లింక్ మరియు వై ఫై కనెక్టివిటీ యొక్క అదనపు ప్రయోజనంతో వస్తుంది. మీరు 2 యూ ఎస్ బి పోర్ట్‌లను కలిగి ఉన్నందున, మిర్రర్లింక్లో అందించబడిన యాప్ లను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు, మీకు మిర్రర్లింక్ ప్రారంభించబడిన ఫోన్‌ను కలిగి ఉంటుంది. మిర్రర్లింక్ జోడించిన లాభాలు (ఉదా. మ్యూజిక్ ప్లేయర్ మరియు నావిగేషన్ అనువర్తనం) అందిస్తున్నప్పుడు, ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్ప్లేతో పోలిస్తే అందుబాటులో ఉండే సంఖ్య పరిమితంగా ఉంటుంది - ఈ రెండు అంశాలూ కూడా, కొత్త హ్యుందాయ్ వెర్నా లో అందించబడతాయెమో అని ఆశిస్తున్నాము.

వై ఫై కనెక్టివిటీ ఆప్షన్ బ్రౌజర్ అనువర్తనం ద్వారా ఫంక్షన్లను ఆపరేట్ చేయడానికి సమీపంలోని వై ఫై మూలానికి (మీ ఫోన్ యొక్క హాట్‌స్పాట్‌కు) కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒకసారి అనుసంధానించబడిన తరువాత, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ద్వారా ఏదైనా వెబ్ సైట్ ను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. అంతర్నిర్మిత నావిగేషన్ సిస్టమ్ (ఎస్ డి కార్డు ఆధారిత / మ్యాప్ మై ఇండియా ద్వారా) ప్రత్యక్ష ట్రాఫిక్ నవీకరణలను స్వీకరించడం కూడా ఉపయోగకరంగా ఉంది. ఈ వాహనం లో ఇటువంటి అనేక అంశాలు అందించబడ్డాయి. అదనంగా, సెటప్ నావిగేషన్ సిస్టమ్, వినోదం మరియు టెలిఫోనీ వ్యవస్థలకు వాయిస్ కమాండ్ గుర్తింపుని పొందుతుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యొక్క ఇతర లక్షణాలు మీడియా ఫైల్స్, బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ మరియు టెలిఫోనీ, 1.5 జిబి అంతర్గత మెమరీ మరియు హెచ్ డి ఎం ఐ పోర్ట్‌లకు ఎస్ డి కార్డ్ స్లాట్ లను కలిగి ఉంటాయి. ఎనిమిది స్పీకర్ సౌండ్ సిస్టం ముందు మాదిరి గానే ఉంటుంది మరియు ధ్వని నాణ్యత ఆకట్టుకుంటుంది.ho

safety

ఈ వాహనం యొక్క భద్రతా అంశాల విషయానికి వస్తే, ఈ సిటీ కారు యొక్క భద్రతా ప్యాకేజీ ముందు కంటే మెరుగైనది. ఈ వాహనంలో ద్వంద్వ ఎయిర్బాగ్స్ మరియు ఏ బి ఎస్ లు ప్రమాణికంగా అందించబడుతున్నాయి, అంతేకాకుండా ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ నుండి వెనుక సీట్ ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్ యాంకర్లు ప్రామాణికంగా అందించబడతాయి. అలాగే, వెర్నా వంటి ప్రత్యర్ధి వాహనంలో ఈ పరిగణలో అందించబడటం లేదు, కానీ ఫిగో, ఎలైట్ ఐ 20 మరియు అస్పైర్ వంటి వాహనాలలో ఈ అంశం అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ వాహనంలో ఇప్పుడు సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్ అందించబడుతున్నాయి.

రకరకాలు

ఈ సిటీ వాహనానికి అందించబడిన వేరియంట్ల విషయానికి వస్తే, ఈ హోండా సిటీ వాహనం ఐదు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా, ఎస్, ఎస్ వి, వి, వి ఎక్స్ మరియు జెడ్ ఎక్స్. ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన వి వేరియంట్ విషయానికి వస్తే, అనేక అంశాలతో అందించబడుతుంది. ఈ వేరియంట్ అనేక అంశాల జాబితాతో అందించబడుతుంది. ఈ వేరియంట్ లో, పవర్ విండోస్, విధ్యుత్ తో సర్దుబాటయ్యే వింగ్- మిర్రర్స్, కీ లెస్ ఎంట్రీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నాలుగు- స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ తో పాటు ఏ బి ఎస్ తో పాటు ఈ బి డి మరియు ద్వంద్వ ఎయిర్ బాగ్స్ వంటి అనేక లక్షణాల జాబితా అందించబడింది. వీటన్నింటితో పాటు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ యాంకర్లు మరియు వెనుక డిఫోగ్గర్ వంటి అంశాలు కూడా అందించబడుతున్నాయి. అయితే, ఈ వేరియంట్ పెట్రోల్ ఇంజిన్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే లభిస్తుంది.

జెడ్ ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే, 6 ఎయిర్బాగ్స్, ఎల్ ఈ డి లోపలి మిర్రర్లు, ఎల్ ఈ డి టైల్ లైట్లు, ఆటో- హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్స్ వంటి అంశాలు అందించబడుతున్నాయి. అయినప్పటికీ, ఈ వేరియంట్ లో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందుబాటులో లేదు.

డబ్బుకు తగినట్టుగా ఈ మధ్య శ్రేణి వేరియంట్ వి వేరియంట్ సరిగా సరిపోతుంది. ఈ వేరియంట్ లో, ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 15- అంగుళాల అల్లాయ్ వీల్స్, పుష్- బటన్ స్టార్ట్, స్మార్ట్- కీ మరియు ఎనిమిది స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అంశాలు అందించబడుతున్నాయి. మరోవైపు వి ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే, 16 అంగుళాల అల్లాయ్ చక్రాలు, ఒక సన్‌రూఫ్, ఎల్ ఈ డి హెడ్లైట్లు మరియు ఫాగ్ లైట్స్, లెధర్ అపోలిస్ట్రీ, విధ్యుత్ తో సర్ధుబాటయ్యే స్టీరింగ్ వీల్ వంటి అంశాలు అందించబడ్డాయి. ఈ లక్షణాల కోసం రూ .1.30- 1.65 లక్షల అధనపు ధరతో ప్రీమియం అంశాలు అందించబడుతున్నాయి. కానీ అదనపు ఫీచర్లు అంతగా అవసరం లేనివి, కాని ఇవి కొన్ని సౌలభ్యం మరియు సౌకర్యవంతాన్ని జత చేస్తాయి.  

హోండా సిటీ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

things we like

 • హోండా సిటీ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జిఎక్స్ వేరియంట్లో ఆరు ఎయిర్బాగ్లను పొందుతుంది. ఈ విభాగంలో చాలా కార్లలో ఈ విధంగా అందించబడటం లేదు
 • పెట్రోల్ సిటీ వెర్షన్ దాని విభాగంలో అత్యంత ఇంధన- సామర్ధ్యాన్ని సమర్థవంతమైన ఆటోమాటిక్ కార్లలో ఒకటి. 18 కె ఎం పి ఎల్ మైలేజ్ ను ఇది వెర్నా పెట్రోల్ ఆటోమేటిక్ కంటే 2 కె ఎం పి ఎల్ మరింత ఇంధనాన్ని సమర్థవంతంగా ఇస్తుంది, ఇది 15.93 కె ఎం పి ఎల్ యొక్క దావా సామర్థ్యం కలిగి ఉంది.
 • ఈ సిటీ వాహనంలో, ఒక టచ్ విద్యుత్ సన్‌రూఫ్ వస్తుంది, ఈ సెగ్మెంట్లో చాలా కార్లలో అందుబాటులో లేదు
 • సిటీ వాహనం యొక్క అంతర్గత స్థలం మరియు నిర్మాణ నాణ్యత అద్భుతంగా అందించబడింది. వాస్తవానికి, కొన్ని డి- సెగ్మెంట్ సెడాన్లతో పోల్చవచ్చు
 • 510 లీటర్ల వద్ద, ఈ విభాగంలో సిటీ వాహనం యొక్క బూట్ అత్యంత విశాలమైనది. ఇది సియాజ్ వాహనం తో పోలిస్తే అగ్ర స్థాయిలో ఉంది.

things we don't like

 • డీజిల్ ఇంజన్ సిటీ వాహనానికి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించబడదు. అయితే, వెంటో, రాపిడ్ మరియు వెర్నా వంటి ఇతర సెడాన్లకు ఇది లభిస్తుంది
 • హోండా సిటీ టచ్- బేస్డ్ ఏసి నియంత్రణలను దాని అగ్ర- శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడతాయి, వీటిని ఉపయోగించటానికి డ్రైవింగ్ ను కొంత సమయం ఆపి డ్రైవర్ కళ్ళు ను ప్రక్కగా తీసుకోవలసి ఉంది, డ్రైవింగ్ చేసేటప్పుడు సులభంగా ఉపయోగించలేవు మరియు అసౌకర్యంగా ఉంటుంది.
 • ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: సిటీ యొక్క 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తక్కువగా ఉంది మరియు ఇది ఆపిల్ కార్ప్లే మరియు యాండ్రాయిడ్ ఆటో కార్యాచరణలకు మద్దతు కలిగి లేదు, ఈ సెగ్మెంట్లో ప్రతి ఇతర సెడాన్ ఈ మద్దతును కలిగి ఉంటుంది.
 • అధిక ధర: సిటీ దాని విభాగంలో అత్యంత ఖరీదైన కారు. సిటీ వాహనంలోని అగ్రశ్రేణి జెడ్ ఎక్స్ వేరియంట్, వెర్నా యొక్క ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ కంటే దాదాపు లక్ష రూపాయల విలువైనది, ఫీచర్లు మరియు పనితీరు పరంగా సిటీ వాహనానికి అత్యంత పోటీను ఇస్తుంది.

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Honda City

  ఎల్ ఈ డి హెడ్‌ల్యాంప్స్: హోండా సిటీ అనేది ఎల్ ఈ డి హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ లాంప్స్లను అందించే ఏకైక కార్. ఈ హెడ్‌ల్యాంప్స్ సిటీ వాహనం యొక్క ప్రీమియం రూపాన్ని అందజేయడమే కాకుండా మంచి దృశ్యతను కూడా అందిస్తాయి.

 • Pros & Cons of Honda City

  ఇంటర్నెట్ కనెక్టివిటీ: డిజిపాడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైఫై కు మద్దతు ఇస్తుంది, ఇది ఒక మొబైల్ హాట్‌స్పాట్ సహాయంతో ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి వినియోగదారుని అనుమతిస్తుంది. ఈ కార్యక్రమంలో దాని విభాగంలో ఈ కారుకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది.

 • Pros & Cons of Honda City

  పెడల్ షిప్టర్స్: సిటీ వాహనం లో అందించబడిన పెడల్ షిప్టర్స్, ఈ విభాగంలో మరి ఏ ఇతర వాహనంలో అందించబడటం లేదు. పెడల్ షిప్టర్స్ డ్రైవర్లు స్టీరింగ్ వీల్ ను పట్టుకోకుండా గేర్లు మార్చేందుకు అనుమతిస్తాయి

space Image

హోండా సిటీ యూజర్ సమీక్షలు

4.4/5
ఆధారంగా553 యూజర్ సమీక్షలు
Chance to win image iPhone 7 & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (553)
 • Looks (187)
 • Comfort (220)
 • Mileage (152)
 • Engine (137)
 • Interior (100)
 • Space (80)
 • Price (50)
 • More ...
 • తాజా
 • ఉపయోగం
 • VERIFIED
 • CRITICAL
 • for i-VTEC V

  Comfortable Car

  Honda City is a good car comfort vise, very strong build quality, the hard plastic in the interiors is also good quality material. Slightly expensive as compared to other...ఇంకా చదవండి

  ద్వారా girish
  On: Oct 13, 2019 | 811 Views
 • for i-VTEC V

  Best In Class - Honda City

  Test drove all vehicles in the category before purchasing and found Honda to have the smoothest engine, easy to handle and most compact. Seat comfort is better and the be...ఇంకా చదవండి

  ద్వారా ayyappan
  On: Nov 07, 2019 | 97 Views
 • Amazing Car

  Honda City is a very good car , especially for long drive.my car is automatic Zx CVT(full option petrol) , got good mileage also(around 16 for a long drive and 12km in ci...ఇంకా చదవండి

  ద్వారా uner
  On: Oct 03, 2019 | 562 Views
 • Luxurious Car

  Honda City car is so luxurious. This is the best sedan in this car range. This car offers very heavy comfort. The drive of this car is so powerful. The headlights of the ...ఇంకా చదవండి

  ద్వారా shiva prasad reddy
  On: Oct 02, 2019 | 224 Views
 • Premium Luxury Car

  Honda City is a perfect sedan car in terms of comfort, driving ease, luxurious, legroom, the option of variants, great boot space, Affordable technologies used and design...ఇంకా చదవండి

  ద్వారా nitin
  On: Oct 03, 2019 | 66 Views
 • సిటీ సమీక్షలు అన్నింటిని చూపండి
space Image

హోండా సిటీ వీడియోలు

 • Maruti Suzuki Ciaz 1.5 Vs Honda City Vs Hyundai Verna: Diesel Comparison Review in Hindi | CarDekho
  11:11
  Maruti Suzuki Ciaz 1.5 Vs Honda City Vs Hyundai Verna: Diesel Comparison Review in Hindi | CarDekho
  Jul 27, 2019
 • Maruti Suzuki Ciaz Vs Hyundai Verna Vs Honda City | Diesel Comparison Review | ZigWheels.com
  9:56
  Maruti Suzuki Ciaz Vs Hyundai Verna Vs Honda City | Diesel Comparison Review | ZigWheels.com
  Jun 27, 2019
 • Toyota Yaris vs Honda City vs Hyundai Verna | Automatic Choice? | Petrol AT Comparison Review
  13:58
  Toyota Yaris vs Honda City vs Hyundai Verna | Automatic Choice? | Petrol AT Comparison Review
  May 22, 2018
 • City in a New Light : Hyderabad : PowerDrift
  10:39
  City in a New Light : Hyderabad : PowerDrift
  Jan 31, 2018
 • City in a New Light : Hyderabad : PowerDrift
  10:39
  City in a New Light : Hyderabad : PowerDrift
  Jan 31, 2018

హోండా సిటీ రంగులు

 • white orchid pearl
  తెలుపు ఆర్చిడ్ పెర్ల్
 • modern steel metallic
  ఆధునిక స్టీల్ మెటాలిక్
 • golden brown metallic
  గోల్డెన్ గోధుమ మెటాలిక్
 • radiant red metallic
  రేడియంట్ ఎరుపు మెటాలిక్
 • lunar silver
  లూనార్ సిల్వర్

హోండా సిటీ చిత్రాలు

 • చిత్రాలు
 • హోండా సిటీ front left side image
 • హోండా సిటీ front view image
 • హోండా సిటీ top view image
 • హోండా సిటీ grille image
 • హోండా సిటీ front fog lamp image
 • CarDekho Gaadi Store
 • హోండా సిటీ headlight image
 • హోండా సిటీ side mirror (body) image
space Image

హోండా సిటీ వార్తలు

హోండా సిటీ రహదారి పరీక్ష

Similar Honda City ఉపయోగించిన కార్లు

 • హోండా సిటీ 1.5 gxi సివిటి
  హోండా సిటీ 1.5 gxi సివిటి
  Rs55,000
  200598,658 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 gxi
  హోండా సిటీ 1.5 gxi
  Rs85,000
  20051,43,491 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 gxi
  హోండా సిటీ 1.5 gxi
  Rs1 లక్ష
  20061,20,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 gxi
  హోండా సిటీ 1.5 gxi
  Rs1.2 లక్ష
  200490,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 exi
  హోండా సిటీ 1.5 exi
  Rs1.25 లక్ష
  200570,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 gxi
  హోండా సిటీ 1.5 gxi
  Rs1.25 లక్ష
  20051,10,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 exi
  హోండా సిటీ 1.5 exi
  Rs1.29 లక్ష
  200480,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హోండా సిటీ 1.5 gxi
  హోండా సిటీ 1.5 gxi
  Rs1.3 లక్ష
  20051,65,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి

Write your Comment పైన హోండా సిటీ

103 వ్యాఖ్యలు
1
B
bakir ainarkar
Aug 18, 2019 11:37:44 PM

Honda city disel

  సమాధానం
  Write a Reply
  1
  R
  rahul
  Aug 11, 2019 6:28:46 PM

  I am looking for Honda city Petrol model. Is the 2019 Honda city Bs6 compliant ? Currently are there any cars who are Bs6 compliant ? Also if needed will be BS4 car be resold after April 2020 ?

   సమాధానం
   Write a Reply
   1
   S
   subrata banik
   Jul 17, 2019 7:52:18 AM

   The Best Car To Ride On...

    సమాధానం
    Write a Reply
    space Image
    space Image

    హోండా సిటీ భారతదేశం లో ధర

    సిటీఎక్స్ షోరూమ్ ధర
    ముంబైRs. 10.11 - 14.53 లక్ష
    బెంగుళూర్Rs. 10.01 - 14.42 లక్ష
    చెన్నైRs. 9.99 - 14.42 లక్ష
    హైదరాబాద్Rs. 10.01 - 14.42 లక్ష
    పూనేRs. 10.01 - 14.43 లక్ష
    కోలకతాRs. 10.0 - 14.37 లక్ష
    కొచ్చిRs. 10.1 - 14.52 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ హోండా కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?