ఫోర్డ్ డిసెంబర్ డిస్కౌంట్!
published on డిసెంబర్ 23, 2015 10:08 am by nabeel
- 1 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
క్రిస్మస్ చివరికీ మరియు ఈ సంవత్సరం చివరికి వచ్చే సరికి, కారు తయారీదారులు వారి మోడళ్ళలో డిస్కౌంట్లను అందించడం ద్వారా ఈ వేడుక ను మరింత బలపరచడానికి తయారీదారులు ముందుకు చూస్తున్నారు. టాటా, రెనాల్ట్ మరియు ఇతర తయారీదారూలతో కలిపి ఫోర్డ్ కూడా, వాటి మోడళ్ళకు నగదు ప్రయోజనాల రూపంలో రూ 62,000 వరకు డిస్కౌంట్ లను అందించింది మరియు ఒక ప్రత్యేక వడ్డీ రేటును కూడా అందించింది. ఈ డిస్కౌంట్లు, ఈకోస్పోర్ట్, ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫిగో అస్పైర్ వంటి వాహనాలకు మాత్రమే చెల్లుతాయి. ఈ ఆఫర్లు, డిసెంబర్ 01, 2015 నుండి డిసెంబర్ 31, 2015 ముందు బుకింగ్ లకు మాత్రమే చెల్లుతాయి మరియు డిసెంబర్ 31 లేదా అంత కంటే ముందు వాహనాలకు మాత్రమే ఈ ఆఫర్లు అందించబడతాయి. ఈ ఆఫర్లతో పాటు, మార్పిడి బోనస్ 25,000 వరకు అందించబడుతుంది. ఇది కూడా, ఫోర్డ్ కార్లకు మాత్రమే మరియు రూ 18,000 ఫోర్డ్ కాని వాహనాల మార్పిడి కి అందించబడుతుంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్, నగదు ప్రయోజనాలు రూ 44,000 వరకు ఇవ్వబడతాయి మరియు 7.99% ప్రత్యేక వడ్డీ రేటు అందించబడుతుంది. అంతేకాకుండా దీనితో పాటు ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనానికి, ఇప్పటికే ఉన్న యజమానులకు లేదా వారి కుటుంభసభ్యులకు (తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు, భర్త మరియు పిల్లలకు) విస్తరించిన మూడు సంవత్సరాల వారెంటీ రూపంలో లొకాల్టీ బోనస్ అందించబడుతుంది. ఈ వారెంటీ, 1,00,000 కిలోమీటర్ల లోపల లేదా కారు మొదటి కొనుగోలు, తేదీ నుండి 3 సంవత్సరాల సమయం వరకు మాత్రమే చెల్లుతుంది. ఏది ముందు ముగిసినా వారెంటీ ముగిసినట్లే మరియు భారతదేశం అంతటా ఎంపిక డీలర్ వద్ద అందుబాటులో ఉంటుంది అయితే, ఫోర్డ్ క్రెడిట్ భారతదేశం ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఫినాన్స్ చేయబడుతుంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఆన్ రోడ్ ధర తనికీ చేయండి
ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ నగదు ప్రయోజనాలు రూ 62,000 వరకు మరియు 7.99% ప్రత్యే వడ్డీ రేటు తో అందుబాటులో ఉంది. ఈ అస్పైర్ వాహనం, వాహనాన్ని కొనుగోలు చేసిన రోజు నుండి మూడు సంవత్సరాల వరకూ లేదా 60,000 కిలో మీటర్ల వరకు అందుబాటులో ఉంది. దీనిలో ఏది ముందు ముగిసినా వారెంటీ ముగిసినట్లే. భారతదేశం అంతటా ఎంపిక డీలర్ వద్ద ఈ వడ్డీ రేటు అందుబాటులో ఉంది మరియు ఫోర్డ్ క్రెడిట్ భారతదేశం ప్రైవేట్ లిమిటెడ్ ("ఫోర్డ్ క్రెడిట్") ద్వారా నిధులను సమకూర్చింది
ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ యొక్క ఆన్ రోడ్ ధర తనిఖీ
కొత్త ఫోర్డ్ ఫిగో రూ 53,000 వరకు నగదు ప్రయోజనాల రూపంలో అందుబాటులో ఉంది.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful