హోండా జాజ్ ను ఎంపిక చేసుకోవడానికి గల ఐదు కారణాలు

హోండా జాజ్ 2014-2020 కోసం bala subramaniam ద్వారా ఆగష్టు 27, 2015 02:55 pm సవరించబడింది

చెన్నై:

ఇప్పుడు, ఈ శీర్షిక ఉపయోగించి ఈ ఉత్పత్తి ని ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారు. కానీ, హోండా జాజ్ మంచిది అని ఎలా చెప్పవచ్చు. ఈ హోండా జాజ్, 2001 వ సంవత్సరం లో ప్రవేశపెట్టబడిన దగ్గర నుండి విమర్శకుల ప్రశంసలు మరియు అమ్మకాలను తీసుకుంది. ప్రస్తుతం ఇది మూడవ తరం వాహనం. ఈ హోండా హాచ్బాక్ బి + విభాగంలో భారత మార్కెట్లో పునః ప్రవేశం చేసింది. ఈ వాహనం, ఈ విభాగం లో ఉన్న లక్షణాలను కలిగి ఉంది. ఒక కొత్త డీజిల్ ఇంజన్ ఎంపిక మరియు పోటీ ధర, ఈ కొత్త జాజ్, అవుట్ గోయింగ్ మోడల్ తప్పిన విజయాన్ని సాదించడానికి ఇటీవల విడుదల అయ్యింది. ఇక్కడ ఐదు కారణాలతో సిద్ధంగా ఉంది.

1.ఈ హోండా జాజ్, 75 దేశాలకు పైగా ఇప్పటికే 5.50 మిలియన్ యూనిట్ లను  విక్రయించింది. అంతేకాకుండా ఇది, ఒక ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఉత్పత్తి. నేను వినగలుగుతున్నాను "భారతదేశం లో నే కాదు" చివరి సారి చేసిన తప్పులను ఇప్పుడు సరిద్దికోవడానికి ఈ సమయం లో ప్రయత్నిస్తుంది.

2.ఈ జాజ్ మొదటి సారి ఒక కొత్త డీజిల్ ఇంజన్ తో వచ్చింది. ఈ డీజిల్ ఇంజన్ హోండా సిటీ లో ఉండే అదే 1.5 లీటర్ ఐ - డి టెక్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క పవర్ అవుట్పుట్ విషయానికి వస్తే,  ఈ ఇంజన్ 100 పి ఎస్ పవర్ ను మరియు 200 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, అత్యధికంగా 27.3 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అంతేకాకుండా, ఇది దేశంలో అత్యంత ఇంధన సామర్ధ్యం అందించే డీజిల్ కార్ల లో ఒకటిగా నిలిచింది.

3.ఈ జాజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లేదా సివిటి గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉంది. మరో విషయం ఏమిటంటే, ఈ సివిటి గేర్ బాక్స్, పెడల్ షిఫ్టర్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది ఈ విభాగానికి మొదటిసారి. ఈ పెట్రోల్ ఇంజన్, సివిటి మోడ్ లో 19 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మరియు మాన్యువల్ మోడ్ లో 18.7 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

4.ఈ జాజ్ వాహనాన్ని చాలా విశాలమైన వాహనం అని అంటారు. అంతేకాకుండా, ఈ వాహనం ఈ విభాగం లో 354 లీటర్ల అత్యధిక బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క మ్యాజిక్ సీట్లు, బహుళ సీటింగ్ మరియు కార్గో కేరియింగ్ కాంఫిగరేషన్ లకు నాలుగు మోడ్ లను కలిగి ఉంటుంది.

5.ఈ హోండా జాజ్ ను మొదటిసారిగా ప్రారంభించినప్పుడు, వాహనం యొక్క ధర పోటీను మరియు స్థానికీకరణ స్థాయి బ్లేమ్ చేసే విధంగా ఉంది. జాజ్ ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన కారు గా ఉన్నప్పటికీ, వినియోగదారులు ఈ హాచ్బాక్ కోసం రూ. 8 లక్షలు చెల్లించడానికి కోరుకోలేదు. పాత జాజ్ 72% స్థానికీకరణ మాత్రమే లభించగా, ఈ కొత్త జాజ్ పోటీ ధర ట్యాగ్ తో పాటు 95% స్థానికీకరణ ను కలిగి ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా జాజ్ 2014-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience