• English
  • Login / Register

మాన్యువల్ మోడ్ లో 145 బిహెచ్పి పవర్ ను ఉత్పత్తి చేసే అబార్త్ పుంటో బహిర్గతం చేసిన ఫియట్

ఆగష్టు 05, 2015 10:31 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పుంటో ఈవో ఆబార్త్ మాన్యువల్ మోడ్ లో 145 బిహెచ్పి పవర్ ను విడుదల చేస్తుంది. దీనితో పాటుగా, 0-100 వేగాన్ని చేరడానికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అంతేకాకుండా, ఇది భారతదేశం యొక్క మొదటి నిజమైన మరియు నమ్మదగిన హాచ్బాక్.

జైపూర్: ఫియట్, నేడు ఉదయం ఫిగో అబార్త్ 595 కాంపిటిజన్ వాహనాన్ని విడుదల చేసింది. అదే విధంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న అబార్త్ పుంటో ఈవో నేడు బహిర్గతం అయ్యింది. అధిక పనితీరు కలిగిన ఈ ఫియాట్ పుంటో ఈవో సాధారణ ప్రజల కోసం రాబోతుంది. ఎందువలన అంటే, దీని యొక్క ధర 10 లక్షల కంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని బావిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాహనం, పుంటో ఈవో ను పోలి ఉంటుంది. దీని యొక్క డాష్బోర్డ్ ఆరెంజ్ మరియు రెడ్ కలర్ పధకంతో ఉంటుంది. ఈ వాహనం యొక్క అంతర్గత భాగాలు కూడా బహిర్గతం అయ్యాయి. అంతేకాకుండా, ఈ కారు మాన్యువల్ మోడ్ లో మాత్రమే రాబోతుంది. ఇది ఆటోమేటిక్ తో రావటం లేనందుకు ఫియాట్ కు దన్యవాదాలు. 

ఈ పుంటో అబార్త్, ఫియట్ యొక్క సి -సెగ్మెంట్ సెడాన్ అయిన లీనియా లో ఉన్న 1.4 లీటర్ టి- జెట్ మోటార్ తో రాబోతుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 145 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 195 ఎన్ ఎం గ్ల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. మరోవైపు, త్వరణం గురించి గనుక మాట్లాడినట్లైతే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ విభగానికి పుంటో అబార్త్ అనెది ఒక హాట్ హాచ్బాక్ అని చెప్పవచ్చు. ఇంక మనం వోక్స్వాగన్ పోలో జిటి టిఎస్ ఐ వాహనాన్ని హాట్ హాచ్బాక్ అనడం మానివేయవచ్చు. ఎందువలన అంటే, ఈ పుంటో అబార్త్ యొక్క వాహనం బరువు 1200 కిలోలు. అదే వోక్స్వాగన్ పోలో జిటి టిఎస్ ఐ వాహనం విషయానికి వస్తే, దీని యొక్క బరువు 1100 కిలోలు.

బాహ్య భాగాలను గనుక చూసినట్లైతే, ఈ వాహనం 16- అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో రాబోతుంది. ఈ వీల్స్, 195/55 ఋ16 పరిమాణం గల రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఈ వాహనం మొత్త ఆరెంజ్ కలర్ తొర్ అలంకరించబడి ఉంటుంది. ఒక ఆఫ్ గ్రాఫైట్ మాట్ రంగు కారు యొక్క బాహ్య నిర్మాణం చుట్టూ ఉంది. అంతేకాకుండా, గ్రిల్ పై దాని యొక్క వ్యతిరేక రంగుతో అలంకరించబడి ఉంటుంది. ముందు కింద మరియు వెనుక బంపర్ పై, సైడ్ ప్రొఫైల్ క్రింది భాగంలో అబార్త్ డికాల్స్ తో పేర్చబడి ఉంటుంది. వెనుక భాగంలో ఆరెంజ్ స్పాయిలర్, ఆరెంజ్ ఓ ఆర్ వి ఎం మరియు వెనుక భాగంలో ఉండే టైల్ గేట్ పై మరియు హుడ్ పై అబార్త్ బేడ్జింగ్ వంతి అంశాలను చూడవచ్చు. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిల్లీ మీటర్లు కంటే ఎక్కువ. అంతేకాకుండా ఈ వాహనం అన్ని రకాల రోడ్ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. అంతేకాకుండా, సాధారణ  పుంటో పై అనేక క్రోం చేరికలతో ఉంది. దీని వలన ఇప్పుడు రాబోయే పుంటో అబార్త్ మరింత స్పోర్టీ లుక్ తో మరియు మరింత ఆకర్షణీయంగా రబోతుందని ఆశించడమైనది. ఒక ఉదాహరణ, ఏఇటంటే ఒక వాహనాన్ని ఎంచుకోవడానికి చాలా స్పోర్టి రంగు ఎంపికల తో అందుబాటులో ఉంటుంది.

ఈ వాహనం యొక్క అంతర్గత బాగాల విషయానికి వస్తే, ఆల్ బ్లాక్ ఇంటీరియర్ రంగు స్కీమ్ తో, సీట్లు స్పోర్టీ పసుపు రంగుతో మరియు రెడ్ డిజైన్ తో, స్పోర్టీ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ తో రాబోతుంది. అంతేకాకుండా, క్లచ్, బ్రేక్ మరియు యాక్సిలేటర్ కొరకు అల్యూమినియం రేసింగ్ ఫుట్ పెడల్స్, అబార్త్ ను తెలిపే సంస్థ యొక్క లోగో తో స్టీరింగ్ వీల్ వంటి అంశాలతో రాబోతుంది. 

was this article helpful ?

Write your Comment on Abarth పుంటో EVO

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience